PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections0d95046e-069d-4108-b834-9f8bdea258c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections0d95046e-069d-4108-b834-9f8bdea258c3-415x250-IndiaHerald.jpgచిత్తూరు లో ఎన్నికల నేపథ్యంలో దాడులు కూడా జరుగుతున్నాయి. వైసీపీ , టీడీపీ పార్టీ నేతలు ఒకరిపై మరొకరు దూషించుకోడం దాటి , దాడులకు పాల్పడుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో చిత్తూరులో టీడీపీ నేతల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. నామినేషన్ చివరి రోజు కావున వైసీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధే ఎజెండాగా పలు పంచాయతీలు ఏకగ్రీవ బాటలో నడుస్తున్నాయి. కానీ , టీడీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతునే ఉన్నారు.jagan-nimmagadda-elections;district;chittoor;police;rayalaseema;chittor;panchayati;car;february;tdp;local language;ycp;kothur;reddy;partyజగడ్డ: చిత్తూరులో పెరుగుతున్న దాడులు..ఇదంతా బాబోరి ట్రైనింగా?జగడ్డ: చిత్తూరులో పెరుగుతున్న దాడులు..ఇదంతా బాబోరి ట్రైనింగా?jagan-nimmagadda-elections;district;chittoor;police;rayalaseema;chittor;panchayati;car;february;tdp;local language;ycp;kothur;reddy;partyThu, 04 Feb 2021 15:01:25 GMTవైసీపీ , టీడీపీ పార్టీ నేతలు ఒకరిపై మరొకరు దూషించుకోడం దాటి , దాడులకు పాల్పడుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో చిత్తూరులో టీడీపీ నేతల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. నామినేషన్ చివరి రోజు కావున వైసీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధే ఎజెండాగా పలు పంచాయతీలు ఏకగ్రీవ బాటలో నడుస్తున్నాయి. కానీ , టీడీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతునే ఉన్నారు.



జిల్లాలోని పలు ప్రాంతాల్లో అభ్యర్థుల పై దౌర్జన్యం చేసి భయాందోళనకు గురి చేస్తున్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలపై గుర్తుతెలియని వ్యక్తుల తో దాడులు చేయిస్తున్నారు. గ్రామాల్లో తిరగకూడదని హుకుం జారీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. వారికి సహకరించని నేతల పై దారుణాలకు ఒడి గడుతున్నారు. ఇంకా కావాలనే రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, అనవసరపు ఫిర్యాదులు చేయడం వంటి దురాలోచనలు చేస్తూ పెచ్చు మీరుతున్నారు..


చిత్తూరు మండలం చెర్లోపల్లె పంచాయతీ కొత్తూరుకు చెందిన భాస్కర్‌రెడ్డి సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం సాయంత్రం భాస్కర్‌రెడ్డి తన స్నేహితుడి కుమారుడితో కలిసి కారులో వెళుతుండగా వేంగారెడ్డి పల్లె వద్ద లారీ అడ్డొచ్చింది. దాన్ని తప్పించి పక్కకు వెళ్లబోగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అక్కడకు వచ్చి భాస్కర్‌ రెడ్డి పై దాడికి యత్నించారు. ఇనుప రాడ్ల తో కారు అద్దాలను ధ్వంసం చేశారు. వారి నుంచి తప్పించుకున్న భాస్కర్‌రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాడి ఇద్దరు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనం మీద వచ్చారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఇకపోతే ఈరోజు రెండో విడత నామినేషన్ చివరి రోజు కావడంతో అభ్యర్థుల మద్య గట్టి పోటీ ఏర్పడిందని తెలుస్తుంది. ఫిబ్రవరి 13 న ఎన్నికలను కట్టుదిడ్డమైన భద్రతల మద్య జరగనుందని ఎన్నికల కమీషన్ వెల్లడించారు. ఇకపోతే అదే రోజు ఫలితాలను కూడా వెల్లడించాలని భావిస్తున్నారు .



జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, అమెరికా జో బైడెన్ ప్రభుత్వం తొలిసారి వార్నింగ్

ఎన్‌టీఆర్ కోసం అక్కడి నుంచి హీరోయిన్‌ను తెస్తున్నారా.. మామూలుగా లేదుగా..

జగడ్డ : విశాఖలో సినిమా చూపిస్తున్న టీడీపీ...?

జగడ్డ : విశాఖ వైసీపీ ఎమ్మెల్యే కార్నర్...?

ఈ సినిమాలు రాజశేఖర్ చేసి ఉంటే ఆయన లైఫ్ ఎలా ఉండేదో.. !!

కంచుకోట‌లో టీడీపీకి క‌మ్మోళ్లే మైన‌స్సా... పార్టీ ఓడితే ఇంట్లో దూరి బ‌య‌ట‌కు రారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>