Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vanne-taggani-maaraaju-liquot-raaju-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vanne-taggani-maaraaju-liquot-raaju-415x250-IndiaHerald.jpgసాధారణంగా మత్తు కావాలి అంటే ప్రతి ఒక్కరు మద్యం తాగుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఒక్క చుక్క లోపలికి పోయింది అంటే చాలు తూగుతూ ఉంటారు. మంచి కిక్ ఎక్కడం కోసం కూడా ప్రతి ఒక్కరు ఎక్కువగా మద్యం తాగడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ కొంతమందికి మాత్రం కేవలం కూల్ డ్రింక్ తాగిన కూడా కిక్ ఎక్కుతూ ఉంటుంది. అదేంటి రా బాబు కేవలం కూల్ డ్రింక్ తాగితే కిక్ ఎక్కడం ఏంటి అని ప్రశ్నిస్తే అది అంతే అంటూ సమాధానం చెబుతూ ఉంటారు స్నేహితులు. కానీ ఎక్కువ మందికి మాత్రం బాగా మద్యం తాగిన తర్వాత మాత్రమే ఎక్కువగా మత్తు ఎక్కుతdesies;women;auto;tiru;american samoa;woman;research and analysis wing;kick;sara shrawanమద్యం తాగదు.. కానీ మత్తు ఎక్కుతుంది.. చివరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే..?మద్యం తాగదు.. కానీ మత్తు ఎక్కుతుంది.. చివరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే..?desies;women;auto;tiru;american samoa;woman;research and analysis wing;kick;sara shrawanThu, 04 Feb 2021 09:30:00 GMTకిక్ ఎక్కడం కోసం కూడా ప్రతి ఒక్కరు ఎక్కువగా మద్యం తాగడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ కొంతమందికి మాత్రం కేవలం కూల్ డ్రింక్ తాగిన కూడా కిక్ ఎక్కుతూ ఉంటుంది. అదేంటి రా బాబు  కేవలం కూల్ డ్రింక్ తాగితే కిక్ ఎక్కడం  ఏంటి అని ప్రశ్నిస్తే అది అంతే అంటూ సమాధానం చెబుతూ ఉంటారు స్నేహితులు. కానీ ఎక్కువ మందికి మాత్రం బాగా మద్యం తాగిన తర్వాత మాత్రమే ఎక్కువగా మత్తు  ఎక్కుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 కాస్త మద్యం ఎక్కువ అయింది అంటే చాలు మద్యం మత్తులో అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం ఒక్క చుక్క కూడా మద్యం తాగకుండానే మత్తులో అటూ ఇటూ తిరుగుతోంది. కేవలం ఒక రోజు మాత్రమే అనుకుంటే పొరపాటు ప్రతి రోజు కూడా మద్యం తాగకుండా నే మహిళకు ఫుల్ కిక్ ఎక్కుతుంది. ఇక మత్తులో ఊగిపోతుంది సదరు మహిళ. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మహిళకు అసలు మద్యం తాగే అలవాటు కూడా లేదు.  కానీ అలా మత్తుతో ఊగిపోతూ నే ఉంది.



 అయితే దీనిపై దీంతో ఆందోళన చెందిన సదరు మహిళా చివరికి వైద్యులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికా కు చెందిన సారా  అనే మహిళకు మద్యం తాగే అలవాటు లేదు అయినా  ఆమెకు మత్తు ఎక్కుతుంది.  వైద్యులను సంప్రదించి తనసమస్య తెలపగా పరీక్షించిన వైద్యులు అది ఆటో  బ్రేవరీ సిండ్రోమ్ అంటూ తెలిపారు. ఆమె కడుపులో ఉన్న ఈస్ట్  ఫంగస్ ఎక్కువగా మిథనాల్ గా  మారి ఇక రక్తంలో కలిసి పోవడంతో ఇక ఆమె మద్యం తాగకపోయినప్పటికీ మత్తు ఎక్కుతుందని.. ఇక తద్వారా తాగిన వాళ్ళ లాగా ఆమె ప్రవర్తిస్తోందని ఎన్నోసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా దొరికిపోయింది అని తేలింది అయితే కాలేయ మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారం అంటూ వైద్యులు సూచించారు.


ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !

ఏపీలో బీజేపీ సొంత స‌ర్వే... తేలింది ఇదే ?

ప‌ట్టాభిని టీడీపీలోనే టార్గెట్ చేస్తోందెవ‌రు ? ఆ ముగ్గురితో వైరం ఎందుకు ?

హెరాల్డ్ సెటైర్ : పాపం టీడీపీలో అఖిలప్రియ పరిస్ధితి బాగా దెబ్బ తినేసిందటగా ?

జగడ్డ: జగన్‌, నిమ్మగడ్డ మధ్య మరో కొత్త వివాదం..?

హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ విషయంలో టీడీపీలో టెన్షన్ ఎందుకు పెరిగిపోతోంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>