MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchors-age8e805266-097c-4dfd-88d0-69434708d6d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchors-age8e805266-097c-4dfd-88d0-69434708d6d5-415x250-IndiaHerald.jpgటెలివిజన్ రంగంలో చాలా మంది యాంకర్స్ వచ్చారు. కొంత మంది రాణించలేకపోయారు. మరికొంత మంది నిలదొక్కుకున్నారు. బుల్లితెరపై యాంకరింగ్ రంగంలో పాపులర్ అయ్యారు. వారిలో సుమ, అనసూయ, ఝాన్సీ, రోజా, రష్మీ, శ్రీముఖిల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. anchors age;anasuya bharadwaj;bhama;gautham new;gautham;rani;rashmi gautham;suma;suma kanakala;roja;sreemukhi;cinema;telugu;jabardasth;television;november;audio;girl;heroine;pataas;pataas 1;march;syamala;pulaparthi narayanamurthy;rashami desai;anasuya 1;pattasఅస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరుఅస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరుanchors age;anasuya bharadwaj;bhama;gautham new;gautham;rani;rashmi gautham;suma;suma kanakala;roja;sreemukhi;cinema;telugu;jabardasth;television;november;audio;girl;heroine;pataas;pataas 1;march;syamala;pulaparthi narayanamurthy;rashami desai;anasuya 1;pattasThu, 04 Feb 2021 19:37:17 GMTటెలివిజన్ రంగంలో చాలా మంది యాంకర్స్ వచ్చారు. కొంత మంది రాణించలేకపోయారు. మరికొంత మంది నిలదొక్కుకున్నారు. బుల్లితెరపై యాంకరింగ్ రంగంలో పాపులర్ అయ్యారు. వారిలో సుమ, అనసూయ, ఝాన్సీ, రోజా, రష్మీ, శ్రీముఖిల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. అయితే వీళ్ల వయసు ఎంత ఉంటుంది. వీళ్లు ఎప్పుడు పుట్టారో చాలా మందికి తెలియదు.

యాంకర్ అంటే గుర్తొచ్చేది సుమ. కొన్నేళ్లుగా బుల్లితెరను ఏలుతున్న సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ షో, సినిమా ఆడియో ఫంక్షన్ అంటే సుమ ఉండాల్సిందే. తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగులో స్పష్టంగా మాట్లాడుతుంది. సుమను ఇష్టపడని వారుండరు.

సుమ మార్చ్ 25,1975 వ సంవత్సరంలో పుట్టింది. ప్రస్తుతం ఆమె వయసు 45 ఏళ్లు. ఆమె వయసు పెరిగే కొద్దీ ఆమె క్రేజ్ కూడా పెరుగుతుంది

పేరు తెచ్చుకున్న మరో యాంకర్ ఝాన్సీ. అప్పట్లో యాంకర్ గా రాణించిన ఝాన్సీ.. తర్వత సినిమాల్లోనూ నటించి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అడపాదడపా షోస్ చేస్తుంది. మార్చి 7 వ తారీఖు 1971 వ సంవత్సరంలో పుట్టింది.ఇప్పుడు ఝాన్సీ వయస్సు 49 సంవత్సరాలు.

ఉదయభాను కూడా యాంకర్ గా సుపరిచితురాలే. పదో తరగతి చదివేటప్పుడే ఆర్ నారాయణమూర్తి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తర్వాత ఐటమ్ సాంగ్స్ లో నటించింది. ఉదయభాను 1973 వ సంవత్సరం ఆగష్టు 4 న పుట్టింది. ప్రస్తుతం ఆమె వయసు 47 ఏళ్లు.

యాంకర్లకు ధీటుగా హీరోయిన్ రోజా కూడా బుల్లితెరపై అలరిస్తోంది. 1972నవంబర్ 17 వ తేదీన పుట్టిన రోజా ప్రస్తుత వయసు 48 సంవత్సరాలు .

ప్రస్తుతం బిజీగా ఉన్న అందాల భామ అనసూయ. జబర్దస్త్ షో తో పాపులర్  అయిన అనసూయ.. మే 15, 1985లో పుట్టింది. ప్రస్తుతం ఆమె వయసు 35 ఏళ్లు.

జబర్దస్త్ షోతోనే పాపులర్ అయిన మరో యాంకర్ రష్మీ గౌతమ్. గతంలో సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. రష్మీ జన్మదినం ఏప్రిల్ 7, 1988. రష్మీ వయసు 32 సంవత్సరాలు.

అటు యాంకర్ గానూ సినిమాల్లోనూ రాణిస్తున్న శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్యామల కట్టు బొట్టుతో అందరికన్నా భిన్నంగా కనిపిస్తుంది. ఆమె నవంబర్ 5, 1989లో పుట్టింది. ఆమె వయసు 31 సంవత్సరాలు

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. యాంకర్ శ్రీముఖి.. అందరికన్నా తక్కువ వయసు ఉన్న యాంకర్ శ్రీముఖి. పటాస్ షో తో ఫేమస్ అయ్యింది. మే 10, 1993లో పుట్టిన శ్రీముఖి వయసు 27 సంవత్సరాలు


బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!

విజయశాంతి కోలుకోలేని దెబ్బ కొడతారా...?

బ్రాహ్మణ ఘోష: ఈ సామాజిక వర్గ మహిళల కష్టాలు జగన్ కు కనపడవా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>