PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections8da25a94-bb68-4d1e-b603-9f4b22ce321c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections8da25a94-bb68-4d1e-b603-9f4b22ce321c-415x250-IndiaHerald.jpgజగనోరిని కేంద్రంగా చేసుకుని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఒకానొక దశలో రఘు రామ కృష్ణం రాజును పార్టీ నుండి తొలగించాలని భావించినా కేంద్రంలో బీజేపీతో తనకున్న పరిచయాల కారణంగా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. ఈ విధంగా అంతర్గత శత్రువుగా ఉన్న ఎంపీ రాజు ఒక అత్యంత కీలకమైన సంచారాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే బయటపెట్టేలా చేశాడు. jagan-nimmagadda-elections;krishna;krishnam raju;raghu;bandara;korcha;jagan;narendra singh tomar;andhra pradesh;narendra singh tomar.;2019;mp;government;media;king;assembly;minister;tdp;central government;ycp;nijam;party;shatru1;narendraజగడ్డ: జగనోరి బండారం త్వరలోనే బయటపడనుందా...?జగడ్డ: జగనోరి బండారం త్వరలోనే బయటపడనుందా...?jagan-nimmagadda-elections;krishna;krishnam raju;raghu;bandara;korcha;jagan;narendra singh tomar;andhra pradesh;narendra singh tomar.;2019;mp;government;media;king;assembly;minister;tdp;central government;ycp;nijam;party;shatru1;narendraThu, 04 Feb 2021 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ లాంటి 40 సంత్సరాల రాజకీయ అనుభవమున్న పార్టీతో ఎన్నికలకు వెళ్లిన జగన్, అసాధారణ మెజారిటీతో గెలిచారు. తరువాత ఈయన గెలుపును జీర్ణించుకోలేని ప్రతిపక్ష నాయకులు చిన్న చిన్న తప్పులను కూడా భూతద్దంలో చూపిస్తూ అనుక్షణం ప్రభుత్వానికి, అధికార పార్టీకి ఇబ్బందిగా మారిన వైనం ఈనాటికీ చూస్తూనే ఉన్నాము. ఇదంతా బాగానే ఉన్నా, హఠాత్తుగా తమ పార్టీలో ఉన్న ఎంపీనే రాష్ట్ర ప్రభుత్వానికి మరియు వైసీపీ కి శత్రువులా మారాడు.

ఆయనే వైసీపీ తరపున నరసాపురం ఎంపీ గా పోటీ చేసి గెలిచిన రఘురామ కృష్ణం రాజు. రాజకీయంలో చాలా వరకు పదవులకోసమే వెంపర్లాడుతుంటారు. అదే విధంగా ఈ ఎంపీ కూడా లోక్ సభాపక్ష నాయకుడి పదవి అడగడం, వైసీపీ అధిష్టానం దానిని తిరస్కరించడం జరిగిపోయింది. దాని తరువాత కనీసం రాష్ట్ర కమిటీలలో అయినా ఒక పదవిని ఇమ్మని అడుగగా, దానికి కూడా వైసీపీ అధిష్టానం ససేమిరా అనడంతో... అప్పటినుండి వైసీపీ పార్టీకి మరియు ఏపీ ప్రభుత్వానికి మేకై కూర్చున్నాడు. ఎక్కడ ఏ చిన్న తప్పు కనబడినా వెంటనే ప్రత్యక్షంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం అలవాటుగా మారిపోయింది.

జగనోరిని కేంద్రంగా చేసుకుని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఒకానొక దశలో రఘు రామ కృష్ణం రాజును పార్టీ నుండి తొలగించాలని భావించినా కేంద్రంలో బీజేపీతో తనకున్న పరిచయాల కారణంగా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. ఈ విధంగా అంతర్గత శత్రువుగా ఉన్న ఎంపీ రాజు ఒక అత్యంత కీలకమైన సంచారాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే బయటపెట్టేలా చేశాడు. అదేమిటంటే గతంలో అధికారంలో ఉన్న టీడీపీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకానికి సంబంధించిన నిధులను ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా పంది కొక్కుల్లాగా తినేశారని గతంలో వైసీపీ ఎన్నో ఆరోపణలు విమర్శలు చేశారు. ఇప్పటీ చేస్తూనే ఉన్నారు.

అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు కూడా టీడీపీ చేయకుండా ఆ పథకాలకు సంబంధించిన నిధులను వేరే పథకాలకు మళ్లించారని కూడా అప్పట్లో విమర్శలు చేశారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం కూడా సంక్షేమం తప్పించి మరే ఇతర నిర్మాణాలకు సంబంధించిన అభివృద్ధి జరగకపోవడంతో ఇప్పుడు ప్రజలలో సందేహాలు కలుగుతున్నాయి. నిజంగా అప్పట్లో వైసీపీ చెప్పిన మాటలు నిజమేనా అనే విషయం చర్చకు వచ్చినప్పుడు, ఒక మీడియా సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కేంద్రం నిధులు పక్కదారి పట్టినట్లు, అదే విధంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను దారి మళ్లించినట్లు ఎటువంటి సమాచారం లేదని అయన చెప్పారు. అంతే కాకుండా త్వరలోనే వివిధ పద్ధతుల ద్వారా అసలు విషయాలను క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. దీనితో జగనోరు చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోతాయి.


జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, అమెరికా జో బైడెన్ ప్రభుత్వం తొలిసారి వార్నింగ్

ఎన్‌టీఆర్ కోసం అక్కడి నుంచి హీరోయిన్‌ను తెస్తున్నారా.. మామూలుగా లేదుగా..

జగడ్డ : విశాఖలో సినిమా చూపిస్తున్న టీడీపీ...?

జగడ్డ : విశాఖ వైసీపీ ఎమ్మెల్యే కార్నర్...?

ఈ సినిమాలు రాజశేఖర్ చేసి ఉంటే ఆయన లైఫ్ ఎలా ఉండేదో.. !!

కంచుకోట‌లో టీడీపీకి క‌మ్మోళ్లే మైన‌స్సా... పార్టీ ఓడితే ఇంట్లో దూరి బ‌య‌ట‌కు రారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>