MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.."యస్ ఆర్ కళ్యాణ మండపం 1975" ఈ సినిమా పై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. కాని ఈ సినిమా పాటలు విన్నాక యాత్ బాగా ఫిదా అయ్యారు. సినిమా టైటిల్ పేరు వెరైటీగా ఉన్నా, లాక్డౌన్ కరోనా టైమ్ లో వచ్చిన సాంగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.ఈ సినిమా పాటలు శ్రోతులను ఇప్పటికి కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. యు ట్యూబ్ లో సందడి చేస్తూ మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి. ‘రాజావారు రాణిగారు’ ఫేమ్‌ కిరణ్‌ అబ్బవరం హీరోగా, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా చేస్తున్నpriyanka-jawalkar;view;priya;priyanka;priyanka jawalkar;india;cinema;rayalaseema;hero;letter;heroine;taxiwala;father;mass;sai kumar;fidaaయూత్ ని ఫిదా చేస్తున్న యస్ ఆర్ కళ్యాణ మండపం టీజర్ ...యూత్ ని ఫిదా చేస్తున్న యస్ ఆర్ కళ్యాణ మండపం టీజర్ ...priyanka-jawalkar;view;priya;priyanka;priyanka jawalkar;india;cinema;rayalaseema;hero;letter;heroine;taxiwala;father;mass;sai kumar;fidaaThu, 04 Feb 2021 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.."యస్ ఆర్  కళ్యాణ మండపం 1975" ఈ సినిమా పై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. కాని ఈ సినిమా పాటలు విన్నాక యాత్ బాగా ఫిదా అయ్యారు. సినిమా టైటిల్ పేరు వెరైటీగా ఉన్నా, లాక్డౌన్ కరోనా టైమ్ లో వచ్చిన సాంగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.ఈ సినిమా పాటలు శ్రోతులను ఇప్పటికి కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. యు ట్యూబ్ లో సందడి చేస్తూ మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి. ‘రాజావారు రాణిగారు’ ఫేమ్‌ కిరణ్‌ అబ్బవరం హీరోగా, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా చేస్తున్న ఈసినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. ఇలా రిలీజ్ చేశారో లేదో అలా ట్రెండింగ్ అయ్యిపోయింది ఈ ట్రైలర్. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా డైలాగ్స్ ఇందులో ఉన్నాయి.

సాయికుమార్ కొడుకుగా హీరో తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. "ప్రతోడికి నా గర్ల్ ప్రెండ్ నడుం గురించేనా పంచాయితీ" అంటూ హీరో చెప్పే మాస్ డైలాగ్స్, “కుక్కలాగైనా నన్ను చూస్కో.. నీ ఒళ్లో పండబెట్టుకో, నా బొచ్చు నిమురు, అప్పుడప్పుడు రెండు చెంపలకి ముద్దులివ్వు  కుక్కలాగానే చూస్కోవే” అనే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. హీరో తండ్రి పాత్రలో సాయికుమార్ క్యారెక్టర్ హైలెట్ గా ఉండబోతోంది. సీమ యాసలో తనదైన మార్క్ ని చూపిస్తున్నాడు సాయికుమార్.

అంతేకాదు, హీరోయిజాన్ని చూపిస్తూనే సినిమాలో ఉన్న కంటెంట్ ని కూడా ట్రైలర్ లో చూపించారు.చిన్న బడ్జెట్ సినిమాలాగా ఎక్కడా కూడా అనిపించడం లేదు. పెద్ద హీరోకి ఉండే ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. ఈ సమ్మర్ కి ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

" style="height: 209px;">






అబుధాబిలో సుడి‘గేల్’ సునామీ.. 41 ఏళ్లు దాటినా ఈ దూకుడేంటి..? 22 బంతుల్లోనే..

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>