SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsf5f9520c-5391-4b09-9ad2-fc6e76cbcb9b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsf5f9520c-5391-4b09-9ad2-fc6e76cbcb9b-415x250-IndiaHerald.jpgఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళన పట్ల అమెరికా పాప్‌ గాయని రిహానా, యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. కాగా, వీరిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మా అంతర్గత వ్యవహారాల్లో మీ జోక్యం ఏమిటని మండిపడింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ వాదనలను కొందరు భారత సెలబ్రిటీలు సమర్థించారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ పాటు, బాలీవుడ్‌ స్టార్లు సైతం వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్sports news;delhi;virat kohli;australia;england;american samoa;twitter;king;chennai;king 1;letter;singer;central government;yuva;international;fatherరైతులకు మద్దతు తెలిపిన విరాట్ కోహ్లీ !!రైతులకు మద్దతు తెలిపిన విరాట్ కోహ్లీ !!sports news;delhi;virat kohli;australia;england;american samoa;twitter;king;chennai;king 1;letter;singer;central government;yuva;international;fatherThu, 04 Feb 2021 17:00:00 GMT ప్రస్తుతం మన దేశం లో రైతు ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుంది. కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త రైతు చట్టలకు వ్యతిరేకంగా వాటిని రద్దు చేయాలని రైతులు గత నలబై రోజులనుండి ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఇటీవల రిపబ్లిక్ డే రోజున రైతు ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలిసిందే. రైతులకు సంఘీభవంగా ఇప్పటికే చాలమంది సెలబ్రేటీలు మద్దతు పలికారు. ఇటీవల  రైతు ఉద్యమంపై ఇతర దేశాలకు చెందిన ప్రముఖులు కూడా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. 

ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళన పట్ల అమెరికా పాప్‌ గాయని రిహానా, యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. కాగా, వీరిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మా అంతర్గత వ్యవహారాల్లో మీ జోక్యం ఏమిటని మండిపడింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ వాదనలను కొందరు భారత సెలబ్రిటీలు సమర్థించారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ పాటు, బాలీవుడ్‌ స్టార్లు సైతం వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు..  తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రైతు ఉద్యమానికి సంబంధించి తన అభిప్రాయాన్ని  వ్యక్త పరిచాడు. 

అందరికీ బిన్నబిప్రాయాలు ఉండడం సమాజం.  భిన్నాభిప్రాయలు ఉన్నప్పటికీ అందరం కలిసికట్టుగా ఉందామని, రైతులు దేశంలో అంతర్భాగమేనని విరాట్ కోహ్లీ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టు తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం సిద్దం అవుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన నాలుగు టెస్ట్ ల సిరీస్ లో మొదటి టెస్ట్ తరువాత పితృత్వపు సెలవుల కోసం అర్దంతరంగా స్వదేశానికి వచ్చిన కింగ్ కోహ్లీ, మళ్ళీ ఇంగ్లాండ్ తో చెన్నై వేదికగా జరిగే మొదటి టెస్ట్ తో మళ్ళీ జట్టులోకి కెప్టెన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇరు జట్లు కూడా ఉత్తమ ఆటగాళ్లతో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. 
" style="height: 277px;">




ఉప్పెన ట్రైలర్ : ప్రేమ గొప్పదైతే సమాధుల్లో కనపడాలి..!

అప్పట్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్..!!

హీరోయిన్ మేఘా ఆకాష్ ను ఏడిపిస్తుంది ఎవరు.. డియర్ మేఘాకు ఏమైంది..?

డేటింగ్ యాప్ లో తెలుగు హీరోయిన్ పిక్.. పేరు కూడా మార్చేశారు..!

జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడ్డ: జగనోరి బండారం త్వరలోనే బయటపడనుందా...?

జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, జో బైడెన్ ప్రభుత్వం వార్నింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>