MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas4916c4e0-9bc5-452a-a280-307d00ad7e76-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas4916c4e0-9bc5-452a-a280-307d00ad7e76-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక అయిదేళ్ళ పాటు బాహు బలి వన్ టూ రెండు సినిమాలకే టైమ్ అంతా ఇచ్చేశారు. ఆ తరువాత సాహో మూవీ కోసం మరో రెండేళ్ళు పోయింది. రాధే శ్యామ్ మూవీ కోసం ఇంకో రెండేళ్ళు కూడా పోయింది. ఇలా చూస్తూ ఉంటే ప్రభాస్ మొత్తంగా తొమ్మిదేళ్ల కాలంలో అచ్చంగా చేసింది కేవలం నాలుగంటే నాలుగు సినిమాలు అనే చెప్పుకోవాలి. prabhas;beauty;prabhas;shruti;shruti haasan;prasanth;prashanth neel;shyam;sruthi;india;tollywood;cinema;saaho;media;director;heart;heroine;kgf;prasanth neel;darling;prashant kishor;krackప్రభాస్ మీద సంచలన కామెంట్స్ చెసిన స్వీట్ బ్యూటీ...?ప్రభాస్ మీద సంచలన కామెంట్స్ చెసిన స్వీట్ బ్యూటీ...?prabhas;beauty;prabhas;shruti;shruti haasan;prasanth;prashanth neel;shyam;sruthi;india;tollywood;cinema;saaho;media;director;heart;heroine;kgf;prasanth neel;darling;prashant kishor;krackThu, 04 Feb 2021 20:30:00 GMTఇండియా స్టార్ ప్రభాస్ ఒక అయిదేళ్ళ పాటు బాహు బలి వన్ టూ రెండు సినిమాలకే టైమ్ అంతా ఇచ్చేశారు. ఆ తరువాత సాహో మూవీ కోసం మరో రెండేళ్ళు పోయింది. రాధే శ్యామ్ మూవీ కోసం ఇంకో రెండేళ్ళు కూడా పోయింది. ఇలా చూస్తూ ఉంటే ప్రభాస్ మొత్తంగా తొమ్మిదేళ్ల కాలంలో అచ్చంగా చేసింది కేవలం నాలుగంటే నాలుగు సినిమాలు అనే చెప్పుకోవాలి.

మరి ఈ మధ్యలో ఎంతో మంది హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి సూపర్  స్టార్లు గా మెరిసారు. మరి వీరెవరితోనూ ప్రభాస్ కి నటించే అవకాశం రాలేదు. అలా ఒక స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తో మాత్రమే  ఇప్పుడు ప్రభాస్ కి నటించే  చాన్స్ వచ్చింది. కేజీఎఫ్ ఫేమ్  డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో రూపొందిస్తున్న మూవీ సలార్. ఈ మూవీలో ప్రభాస్ తో శృతి హాసన్ ఆడిపాడుతుంది అంటున్నారు.

ఈ అమ్మడు ఇపుడు సలార్ ముచ్చట్లు బాగా చెబుతోంది. ప్రభాస్ చాలా మంచి వాడు అంటోంది. అతనితో కలసి నటించడం హ్యాపీగా ఉందని కూడా  అంటోంది. అంతే కాదు ప్రభాస్ మనసున్న మనిషి అని కూడా కితాబు ఇస్తోంది. మొత్తానికి ప్రభాస్ అందరికీ డార్లింగ్ అంటారు. ఆయనది స్వీట్ హార్ట్ అని ఇంతకు ముందే ఎంతో మంది చెప్పారు. ఇపుడు శృతి హాసన్ కూడా అదే మాట అంటోంది.

ఇదిలా ఉంటే ఈ స్వీట్ బ్యూటీ గట్టిగానే మాట్లాడుతోంది. తన వ్యక్తిగత విషయాలు గురించి ఎందుకు అంటూ మీడియా మీద విరుచుకుపడుతోంది. ఎవరి పను వారు చేసుకోవాలని, సొంత విషయాల జోలికి రావడం అసలు బాగుండదు అంటోంది. మొత్తానికి క్రాక్ మూవీ హిట్ తో మళ్లీ టాలీవుడ్ లో టాప్ రేసులోకి వచ్చిన శృతి హాసన్ ఇపుడు ఏకంగా పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. దాంతో అమ్మడుకు మంచి రెమ్యునరేషన్ కూడా దక్కిందని అంటున్నారు. ఇక శృతి మించి కామెంట్స్ చేస్తే ఊరుకోనని కూడా ఈ ముద్దు గుమ్మ చెబుతోంది మరి.




ప్రభాస్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వనున్న రాధే శ్యామ్ టీమ్.. ఆ ట్రీట్ ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..??

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>