MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-soodb75a8ccb-a6f6-4073-a71c-c110da52e73c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-soodb75a8ccb-a6f6-4073-a71c-c110da52e73c-415x250-IndiaHerald.jpgఅనూహ్యంగా కరోనా కాలంలో హీరోగా మారిపోయాడు సోనుసూద్. అప్పటిదాకా తెలుగులో విలన్ పాత్రలు ఫేమస్ అయిన సోనూ లాక్ డౌన్ కారణంగా సొంత ప్రవేశాలకు వెళ్లలేక ఇరుక్కుపోయిన వలస కూలీలను వాళ్ళ ఇళ్లకు చేర్చి హీరోగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన విలన్ పాత్రలు చేస్తే జనం ఎక్కడ జీర్ణించుకోలేరు ఏమో అనే భయం దర్శక నిర్మాతలలో కూడా నెలకొంది అంటే ఆయనకు ఏ మేరకు క్రేజ్ పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇక మీదట సోనూసూద్ విలన్ పాత్రలు కాకుండా ఇతర ఇతర మంచి పాత్రలలో తీసుకోవడానికి మేకర్స్ చూస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మjagan nimmagadda elections;sonu sood;jeevitha rajaseskhar;district;cinema;kadapa;telugu;huzur nagar;police;chitramఆసక్తికర బయోపిక్ లో హీరోగా సోను సూద్ఆసక్తికర బయోపిక్ లో హీరోగా సోను సూద్jagan nimmagadda elections;sonu sood;jeevitha rajaseskhar;district;cinema;kadapa;telugu;huzur nagar;police;chitramThu, 04 Feb 2021 12:00:00 GMT

తాజాగా అందుతున్న సమాచారం మేరకు సోను సూద్ ఒక ఆసక్తికర బయోపిక్ చిత్రంలో నటించనున్నాడు అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర జీవిత కథ ఆధారంగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సోనూసూద్ ని టైటిల్ రోల్ లో నటించమని మేకర్స్ కోరారు అని అంటున్నారు. కడప టైగర్ అని పోలీసులు పిలుచుకునే ఈ ఐపిఎస్ అధికారి కడప జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలో హైదరాబాద్లోని ఎస్సార్ నగర్ లో నక్సల్స్ చేత కాల్చి చంపబడ్డాడు. ఇప్పటికీ కూడా మీరు ఎస్ ఆర్ నగర్ లో ఉమేష్ చంద్ర స్టాట్యూ ని చూడవచ్చు. ఆయనని ఎక్కడైతే కాల్చిచంపారో అక్కడే ఆయనకు గుర్తుగా ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.


 ఈయన జీవిత కథ నేపథ్యంలో ఒక సినిమా రూపొందిస్తూ టైటిల్ రోల్ చేయమని సోనూసూద్ ని కోరారట. దానికి సోనూసూద్ కూడా ఒప్పుకున్నాడని వీలైనంత త్వరలో అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా కనుక సోనూసూద్ చేస్తే ఆయన క్రేజ్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాకా బయోపిక్ చేసిన అందరు హీరోలకు అంతకు ముందు ఉన్న క్రేజ్ కంటే క్రేజ్ పెరిగింది. సోనూసూద్ విషయంలో కూడా అదే జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


జగడ్డ: వాళ్ళ కక్కుర్తే జగన్ కు సమస్య...?

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..

జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?

జగడ్డ: చంద్రబాబును అచ్చెన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>