MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/purna87753b79-7dc4-4950-9d6f-4f868fd6f7cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/purna87753b79-7dc4-4950-9d6f-4f868fd6f7cc-415x250-IndiaHerald.jpgఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ లందరు ఇప్పుడు బుల్లితెరవైపు చూస్తున్నారు. చాలామంది సీనియర్ హీరోలు సీరియల్స్ లో నటిస్తూ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరికొంతమంది షో లలో చేస్తూ ఏదోలా ప్రేక్షకులకు కనిపిస్తూ వారి తమని మర్చిపోకుండా చేసుకుంటున్నారు.. అంతేకాదు రెండు చేతులా సంపాదించుకుంటున్నారు.. సినిమాలు లేకపోతే ఏం తమకు బుల్లితెర ఉందికదా అనుకుంటూ అక్కడ కూడా పోటీ పెంచేస్తున్నారు. ఇప్పటికే రోజా, ప్రియమణి, సంగీత, పూర్ణ లాంటి హీరోయిన్ లు బుల్లితెరపై షో లో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారpurna;watch;geetha;poorna;priyamani;roja;cinema;sangeetha;marriage;youtube;girl;heroine;v;chitramపూర్ణ.. అలా చూపించిందేంటి.. ఏమో అనుకున్నాం. కానీ...?పూర్ణ.. అలా చూపించిందేంటి.. ఏమో అనుకున్నాం. కానీ...?purna;watch;geetha;poorna;priyamani;roja;cinema;sangeetha;marriage;youtube;girl;heroine;v;chitramThu, 04 Feb 2021 23:01:43 GMTహీరోయిన్ లందరు ఇప్పుడు బుల్లితెరవైపు చూస్తున్నారు. చాలామంది సీనియర్ హీరోలు సీరియల్స్ లో నటిస్తూ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరికొంతమంది షో లలో చేస్తూ ఏదోలా ప్రేక్షకులకు కనిపిస్తూ వారి తమని మర్చిపోకుండా చేసుకుంటున్నారు.. అంతేకాదు రెండు చేతులా సంపాదించుకుంటున్నారు.. సినిమాలు లేకపోతే ఏం తమకు బుల్లితెర ఉందికదా అనుకుంటూ అక్కడ కూడా పోటీ పెంచేస్తున్నారు. ఇప్పటికే రోజా, ప్రియమణి, సంగీత, పూర్ణ లాంటి హీరోయిన్ లు బుల్లితెరపై షో  లో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.  ఈ నేపథ్యంలో వారిలా ఎంట్రీ చేయడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు..

ఇక టైం దొరికినప్పుడల్లా వారు సినిమాలు చేస్తూనే ఉన్నారు. అలా హీరోయిన్ పూర్ణ తాజాగా ఓ సినిమా లో నటించారు. ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా ఆ ట్రైలర్ లో పూర్ణ నటన నెవెర్ బిఫోర్ లా ఉంది.. అంతేకాదు గతంలో ఆమెనుండి ఎప్పుడు అలాంటి నటన అయితే కనపడలేదు అనే రీతిగా ప్రేక్షకులు ఆమెను తెగ పొగిడేస్తున్నారు. తాజాగా పూర్ణ న‌టిస్తోన్న చిత్రం  'సుంద‌రి'. లేడీ ఓరియెంటెడ్ మూవీగా వ‌స్తోన్న ఈ చిత్రాన్ని క‌ళ్యాణ్ జీ గోగ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప‌ల్లెటూరంటేనే అందం..అలాంటి అంద‌మైన ఊరిలో ఒక అంద‌మైన అమ్మాయి సుంద‌రి క‌థ అంటూ ఇంట్ర‌డ‌క్ష‌న్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొద‌లైంది. పెళ్లి చేసుకున్న భ‌ర్త శాడిజం ప్ర‌ద‌ర్శిస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ ట్రైల‌ర్ సాగుతుంది.

అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకునే పూర్ణ ఈ చిత్రంలో యాక్టింగ్ ప‌రంగా తన పాత్ర‌కు పూర్తి న్యాయం చేసింద‌ని విజువ‌ల్స్ చూసి చెప్పొచ్చు. త‌న‌ను ఇబ్బంది పెట్టిన వారిపై సుంద‌రి ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంద‌నేది సస్పెన్స్ గా ఉంది. ‌రిజ్వాన్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.ఇప్ప‌టికే విడుద‌లైన  సుంద‌రి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. పూర్ణ మ‌రోవైపు ఏఎల్ విజ‌య్ డైరెక్ట్ చేస్తున్న త‌‌లైవి ప్రాజెక్టులో వీకే శ‌శిక‌ళ పాత్ర‌లో న‌టిస్తోంది. ​

" style="height: 370px;">




ఏంటీ ... మరొకసారి 'మిర్చి' కాంబో రిపీట్ కానుందా ......??

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>