PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/prepaid-do-you-know-about-postpaid-metersefca8774-8b73-41ca-9cc0-395e98693a95-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/prepaid-do-you-know-about-postpaid-metersefca8774-8b73-41ca-9cc0-395e98693a95-415x250-IndiaHerald.jpgతెలంగాణలో విద్యుత్ సరఫరా, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది విద్యుత్ శాఖ. అందులో భాగంగా ఇప్పటికే అమల్లో ఉన్న ప్రీ పెయిడ్, పోస్ట్‌ పెయిడ్ విద్యుత్ మీటర్ల పై అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండటంతోపాటు కార్డ్‌ బిల్లులపై అపోహలు కూడా తలెత్తే అవకాశం ఉండదని ఎలక్ట్రిసిటీ వర్గాలు అంటున్నాయి. ఈ పద్దతిలో ప్రతీ ఇంటికీ స్ధూలంగా ఎంత విద్యుత్ వినియోగం అవుతుందో గతంలోని బిల్లుల ఆధారంగా సగటు నిర్ణయిస్తారు. ఆ సగటును యూనిట్ ఛార్జ్ ప్రకారం ఎంత డబ్బులు చprepaid do you know about postpaid meters;amala akkineni;vidya;electricityప్రీ పెయిడ్.. పోస్ట్ పెయిడ్ మీటర్ల గురించి మీకు తెలుసా..?ప్రీ పెయిడ్.. పోస్ట్ పెయిడ్ మీటర్ల గురించి మీకు తెలుసా..?prepaid do you know about postpaid meters;amala akkineni;vidya;electricityThu, 04 Feb 2021 17:00:00 GMTవిద్యుత్ సరఫరా, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది విద్యుత్ శాఖ. అందులో భాగంగా ఇప్పటికే అమల్లో ఉన్న ప్రీ పెయిడ్, పోస్ట్‌ పెయిడ్ విద్యుత్ మీటర్ల పై అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండటంతోపాటు కార్డ్‌ బిల్లులపై అపోహలు కూడా తలెత్తే అవకాశం ఉండదని ఎలక్ట్రిసిటీ వర్గాలు అంటున్నాయి. ఈ పద్దతిలో ప్రతీ ఇంటికీ స్ధూలంగా ఎంత విద్యుత్ వినియోగం అవుతుందో గతంలోని బిల్లుల ఆధారంగా సగటు నిర్ణయిస్తారు. ఆ సగటును యూనిట్ ఛార్జ్ ప్రకారం ఎంత డబ్బులు చెల్లించాలన్నది విద్యుత్ శాఖ నిర్ణయిస్తుంది. ఆ మొత్తాన్ని వినియోగదారుడు ప్రీ పెయిడ్ ద్వారా గానీ పోస్ట్ పెయిడ్ ద్వారా గానీ అందుకోవచ్చు. ప్రీ పెయిడ్ అయితే మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్న పద్దతిలోనే ముందుగా డబ్బులు వేసి రీ ఛార్జ్ చేసుకోవాలి.‌

వినియోగదారు ఎంత మొత్తానికి రీ ఛార్జ్ చేసుకున్నారన్న దాన్ని బట్టి విద్యుత్ ఎన్ని రోజులు వాడుకోవాలన్నది లెక్క. అయితే ఎక్కువ విద్యుత్ వాడుకున్నా నష్టం ఏమీ లేదు. రీచార్జ్‌ ఎప్పుడైపోతే అప్పుడే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు. అదే విధంగా పోస్ట్ పెయిడ్ కనెక్షన్లు కూడా పనిచేస్తాయి. ప్రతీనెలా అడ్వాన్సుగా ఒక బిల్లు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లిస్తే విద్యుత్ సరఫరా జరుగుతూనే ఉంటుంది. వినియోగదారుడు డబ్బులు చెల్లించకపోతే వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. ముందుగా ప్రీపెయిడ్ మీటర్లు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోంది. అందుకోసం ప్రభుత్వ కార్యాలయాలను ప్రయోగానికి ఎంచుకుంది. దాదాపు  26 వేల ప్రీపెయిడ్ మీటర్లు కొనుగోలు చేసి వాటిని ఆయా కార్యాలయాల్లో ఏర్పాటుచేశారు.

పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయని అధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆయా సంస్థల్లో ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లను బిగించేందుకు ఏర్పాట్లుచేస్తోంది. పలు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సహజ వెలుగు ఉన్నా విద్యుత్‌ దీపాలు వినియోగిస్తున్నారు. అవసరం లేకున్నా.... సీలింగ్‌ ఫ్యాన్లను వాడుతున్నారు. దీంతో విద్యుత్‌ వినియోగం అధికమవుతోంది. దీన్ని కట్టడి చేసేందుకు మార్గాలను శోధించిన ప్రభుత్వం... ప్రీ పెయిడ్‌ మీటర్ల బిగింపుతో ఆ సమస్యకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. 


ఉప్పెన ట్రైలర్ : ప్రేమ గొప్పదైతే సమాధుల్లో కనపడాలి..!

అప్పట్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్..!!

హీరోయిన్ మేఘా ఆకాష్ ను ఏడిపిస్తుంది ఎవరు.. డియర్ మేఘాకు ఏమైంది..?

డేటింగ్ యాప్ లో తెలుగు హీరోయిన్ పిక్.. పేరు కూడా మార్చేశారు..!

జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడ్డ: జగనోరి బండారం త్వరలోనే బయటపడనుందా...?

జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, జో బైడెన్ ప్రభుత్వం వార్నింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>