PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp796342b1-9abf-482a-aec3-c56aab7b3312-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp796342b1-9abf-482a-aec3-c56aab7b3312-415x250-IndiaHerald.jpg వైసీపీ నాయ‌క‌త్వం ఢీకొట్ట‌లేద‌ని డిసైడ్ అయిన వైసీపీ వాళ్లు చివ‌ర‌కు జిల్లా నాయ‌క‌త్వంతో పాటు రాష్ట్ర నాయ‌క‌త్వం సైతం అద్దంకిపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ చేసింది. పై నుంచి వ‌స్తోన్న గైడెన్స్‌లో జిల్లా నాయ‌కులు అద్దంకిలో ర‌విని టార్గెట్ చేస్తున్నారు. ఇక ప్ర‌భుత్వ పెద్ద‌ల డైరెక్ష‌న్‌లో నే వ‌రుస‌గా ర‌వి గ్రానైట్ వ్యాపారాల‌పై వ‌రుస‌గా దాడులు జ‌రుగుతున్నాయి. ర‌వికి ప్ర‌ధాన ఆర్థిక మూలాలుగా ఉన్న ఈ వ్యాపారాల‌ను దెబ్బ‌తీసే ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళుతోంది. అస‌లు అద్దంకిలో స్థానిక వైసీపీ నాయ‌క‌త్వంపై జ‌గ‌న్‌కే tdp;tiru;geum;district;mla;minister;cheque;hero;letter;tdp;local language;ycp;gottipati ravi kumar;addanki;partyచొక్కా విప్పితే అంద‌రం మొన‌గాళ్ల‌మే.. ఈ టీడీపీ ఎమ్మెల్యే నిజ‌మైన హీరో ?చొక్కా విప్పితే అంద‌రం మొన‌గాళ్ల‌మే.. ఈ టీడీపీ ఎమ్మెల్యే నిజ‌మైన హీరో ?tdp;tiru;geum;district;mla;minister;cheque;hero;letter;tdp;local language;ycp;gottipati ravi kumar;addanki;partyThu, 04 Feb 2021 08:50:00 GMTచిన్న వ‌య‌స్సులోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌ది రాజ‌కీయంగా ఎప్పుడూ ముళ్ల‌బాటే. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌యాణంలో ఎన్నొ ఒడిదుడుకులు ఎదుర్కొని ప్ర‌తి సారి స‌వాళ్ల‌నే స్వీక‌రిస్తూ వ‌రుస‌గా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వ‌స్తున్నారు. ఆయ‌న గ‌తంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నా నాడు అదికార పార్టీ నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని నిలిచారు. పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేల్లో 17 మంది పోటీ చేస్తే వారిలో గెలిచిన ఒకే ఒక్క‌డిగా ర‌వి చ‌రిత్ర‌లో నిలిచిపోయారు. ప్ర‌కాశం జిల్లాలో తిరుగులేని వ్య‌క్తిగ‌త ఇమేజ్ ర‌వి సొంతం. అంద‌రూ ప్రేమ‌తో బుజ్జ‌న్నాయ్‌గా పిలుచునే ర‌వి టీడీపీలో ఉంటే స‌గం ప్ర‌కాశం జిల్లాకు టీడీపీ త‌ర‌పున‌ అన్ని విధాలా సహాయ స‌హ‌కారాలు అందిస్తారు.... దీంతో మాజీ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావును ఎలాగైతే పార్టీలో చేర్చుకున్నామో ఇప్పుడు ర‌విని కూడా అలాగే పార్టీలోకి లాగేయాల‌ని అధికార పార్టీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది.
అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ ర‌వికి చెక్ పెట్టాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తోంది. చివ‌ర‌కు ర‌విని స్తానిక వైసీపీ నాయ‌క‌త్వం ఢీకొట్ట‌లేద‌ని డిసైడ్ అయిన వైసీపీ వాళ్లు చివ‌ర‌కు జిల్లా నాయ‌క‌త్వంతో పాటు రాష్ట్ర నాయ‌క‌త్వం సైతం అద్దంకిపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ చేసింది. పై నుంచి వ‌స్తోన్న గైడెన్స్‌లో జిల్లా నాయ‌కులు అద్దంకిలో ర‌విని టార్గెట్ చేస్తున్నారు. ఇక ప్ర‌భుత్వ పెద్ద‌ల డైరెక్ష‌న్‌లో నే వ‌రుస‌గా ర‌వి గ్రానైట్ వ్యాపారాల‌పై వ‌రుస‌గా దాడులు జ‌రుగుతున్నాయి. ర‌వికి ప్ర‌ధాన ఆర్థిక మూలాలుగా ఉన్న ఈ వ్యాపారాల‌ను దెబ్బ‌తీసే ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళుతోంది. అస‌లు అద్దంకిలో స్థానిక వైసీపీ నాయ‌క‌త్వంపై జ‌గ‌న్‌కే న‌మ్మ‌కం లేదు. అటు జిల్లా నేత‌లు కూడా అద్దంకిలో ఏం చేయ‌లేర‌ని డిసైడ్ అయ్యాక‌... అందుకే అద్దంకిపై చివ‌ర‌కు తానే స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టాల్సిన ప‌రిస్థితి.

ఇటీవ‌ల ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన‌ ఓ స‌మావేశంలో ర‌వి మాట్లాడుతూ అధికార పార్టీ ఆగ‌డాల‌ను ఎండ‌గట్టారు. మేం అధికారంలో ఉన్నా.. భవిష్య‌త్తులో మాకూ అధికారం వ‌స్తుంది.. మేం ఎప్పుడూ ఈ త‌ర‌హా రాజ‌కీయాలు చేయ‌లేద‌న్నారు. చొక్కా విప్పితే అంద‌రం రౌడీల‌మే అని .. కానీ మేం అలా చేయ‌మ‌ని చెప్పారు. ఇక ర‌వి పార్టీ మార‌తార‌ని అధికార పార్టీ ఎంత మైండ్ గేమ్ ఆడుతున్నా... ఆయ‌న్ను దెబ్బ‌తీసేలా వ్యాపారాల‌పై ఎన్నిదాడులు చేస్తున్నా ర‌వి మాత్రం ఎక్క‌డా బెదిరిపోకుండా.. చెదిరిపోకుండా హీరోలా నిల‌బ‌డుతున్నాడ‌నే టీడీపీ వాళ్లు, రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. 


నిమ్మగడ్డ యాప్ నిలిచేనా? హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !

ఏపీలో బీజేపీ సొంత స‌ర్వే... తేలింది ఇదే ?

ప‌ట్టాభిని టీడీపీలోనే టార్గెట్ చేస్తోందెవ‌రు ? ఆ ముగ్గురితో వైరం ఎందుకు ?

హెరాల్డ్ సెటైర్ : పాపం టీడీపీలో అఖిలప్రియ పరిస్ధితి బాగా దెబ్బ తినేసిందటగా ?

జగడ్డ: జగన్‌, నిమ్మగడ్డ మధ్య మరో కొత్త వివాదం..?

హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>