Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/currenct-notlu-chinigi-poyayaa01a33da0-f2e6-4d10-b566-345f595bc6bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/currenct-notlu-chinigi-poyayaa01a33da0-f2e6-4d10-b566-345f595bc6bd-415x250-IndiaHerald.jpgసాధారణంగా కరెన్సీ నోట్లను ప్రతి ఒక్కరు కూడా ఎంతో జాగ్రత్తగా ఎలాంటి డామేజ్ జరగకుండా చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కరెన్సీ నోట్లకు ఏదైనా చిన్న డామేజ్ జరిగింది అంటే చాలు ఇక ఆ కరెన్సీ నోట్లను తీసుకోవడానికి ఎక్కడ అంతగా ఆసక్తి చూపరు అన్న విషయం తెలిసిందే. అందుకే మనుషులకు అయినా విలువ ఇస్తారో ఇవ్వరో కానీ కరెన్సీ నోట్లకు మాత్రం ఎంతో విలువ ఇస్తూ ఉంటారు. అంతేకాదు ఈ లోకాన్ని నడిపేది కరెన్సీ నోట్లు అని చెబుతూ ఉంటారు మరి కొంతమంది. కరెన్సీ నోట్లు ఒకవేళ చిరిగిపోతే.. ఇక వాటిని చెల్లుబాటు చేసేందుకు ఎంతగానో ప్రయత్money;manu;india;rbi;bank;currencyకరెన్సీ నోట్లు చిరిగి పోయాయా.. ఇలా కొత్త నోట్లు తీసుకోండి..?కరెన్సీ నోట్లు చిరిగి పోయాయా.. ఇలా కొత్త నోట్లు తీసుకోండి..?money;manu;india;rbi;bank;currencyThu, 04 Feb 2021 17:05:00 GMTకరెన్సీ నోట్లను ప్రతి ఒక్కరు కూడా ఎంతో జాగ్రత్తగా ఎలాంటి డామేజ్ జరగకుండా చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కరెన్సీ నోట్లకు ఏదైనా చిన్న డామేజ్  జరిగింది అంటే  చాలు ఇక ఆ కరెన్సీ నోట్లను తీసుకోవడానికి ఎక్కడ అంతగా ఆసక్తి చూపరు అన్న విషయం తెలిసిందే. అందుకే మనుషులకు అయినా విలువ ఇస్తారో ఇవ్వరో కానీ కరెన్సీ నోట్లకు మాత్రం ఎంతో విలువ ఇస్తూ ఉంటారు.  అంతేకాదు ఈ లోకాన్ని నడిపేది కరెన్సీ నోట్లు అని చెబుతూ ఉంటారు మరి కొంతమంది. కరెన్సీ నోట్లు ఒకవేళ చిరిగిపోతే..  ఇక వాటిని చెల్లుబాటు చేసేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇలా కరెన్సీ నోటు చిరిగి పోయిన సమయంలో ఇక ఏం చేస్తే బెటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం పెద్దగా బెంగ పడాల్సిన అవసరం లేదు చిరిగిపోయిన కరెన్సీ నోట్లను వెంటనే మార్చుకోవచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం చిరిగిపోయిన నోట్లను మార్చుకునే వెసులుబాటు ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంది. దీనికోసం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నేరుగా బ్యాంకు కి వెళ్లి చిరిగి పోయిన తమ నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే చిరిగిపోయిన నోటిలో ఎంత భాగం మిగిలి ఉంది అనే దానిపైనే ఆ నోటు మార్చుకోవడం వీలవుతుందా లేదా అనే అంశంపై ఆధారపడి ఉంటుంది.



 ఒకవేళ రెండు వేల రూపాయల నోటు బ్యాంకులో వాపస్ తీస్కొని కొత్త నోటు ఇవ్వాలి అంటే నోటు అసలు పరిమాణంలో కనీసం 88 శాతం అవిభక్త ప్రాంతం కలిగి ఉండాలి.  ఒకవేళ  సగం విలువలు తిరిగి పొందాలి అంటే 44 శాతం వరకు మిగిలి ఉండాలి. ఇక 500 రూపాయల నోటు విషయంలో కూడా దాదాపుగా ఇదే రూల్ వర్తిస్తుంది.  ఇక 200 రూపాయల నోటు విషయానికి వస్తే మాత్రం ఇలాంటి రూల్స్ వర్తించవు. చినిగిపోయిన ముక్కల్లో అతి పెద్ద ముక్క 78 శాతం ఉంటే డబ్బులు వాపసు వస్తాయి.  39 శాతం నోటు ఉంటే సగం డబ్బులు మాత్రమే వాపసు ఇస్తారు. దీనికోసం బ్యాంకులు ఎలాంటి చార్జీలు వసూలు చేయరు.


టీచర్ల వెతలు: గురువులకు ఇదేనా...మీ గురుదక్షిణ...?

బ్రాహ్మణ ఘోష: ఈ సామాజిక వర్గ మహిళల కష్టాలు జగన్ కు కనపడవా...?

హీరోయిన్ కోసం లూసిఫర్ కథను మార్చమన్న మెగాస్టార్....!

అప్పట్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్..!!

హీరోయిన్ మేఘా ఆకాష్ ను ఏడిపిస్తుంది ఎవరు.. డియర్ మేఘాకు ఏమైంది..?

డేటింగ్ యాప్ లో తెలుగు హీరోయిన్ పిక్.. పేరు కూడా మార్చేశారు..!

జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>