Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newscefba029-aab9-445c-b772-b96f5c003ee2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newscefba029-aab9-445c-b772-b96f5c003ee2-415x250-IndiaHerald.jpgభారత్ ఇంగ్లాండ్ మధ్య రేపటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సత్తా చాటిన భారత్ ఇటీవల సొంతగడ్డపై కూడా సత్తా చాటాలని ఎంతగానో ఎదురు చూస్తుంది. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో వెస్టిండీస్ విజయంతో భారత జట్టు విశ్వాసం అమాంతం పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత జట్టును స్వదేశంలో ఓడించడం ఎంతో కష్టమైన పని అని అటు ఎంతో మంది మాజీ లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నkohli;india;australia;england;sri lanka;west indies;james cameronఆ బౌలర్ రికార్డులు.. టీమిండియాలో కంగారు పెంచుతున్నాయట..?ఆ బౌలర్ రికార్డులు.. టీమిండియాలో కంగారు పెంచుతున్నాయట..?kohli;india;australia;england;sri lanka;west indies;james cameronThu, 04 Feb 2021 17:10:00 GMTభారత్ ఇంగ్లాండ్ మధ్య  రేపటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సత్తా చాటిన భారత్ ఇటీవల సొంతగడ్డపై కూడా సత్తా చాటాలని ఎంతగానో ఎదురు చూస్తుంది. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో వెస్టిండీస్ విజయంతో భారత జట్టు విశ్వాసం అమాంతం పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత జట్టును స్వదేశంలో ఓడించడం ఎంతో కష్టమైన పని అని అటు ఎంతో మంది మాజీ లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ ను తలుచుకుంటే  టీమిండియా జట్టులో కంగారు పడుతుంది అని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా టీం ఇండియా టాప్ ఆర్డర్  కి ఇంగ్లాండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ తో ప్రమాదం పొంచి ఉందని మాజీ క్రికెటర్లు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. 38 ఏళ్ల వయస్సులోనూ ఈ ఫాస్ట్ బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన తో అందరిని ఆశ్చర్యపరుస్తుంది.  ఇక ఇటీవల ఇంగ్లాండ్ జట్టు శ్రీలంక పర్యటన లో కూడా జేమ్స్ అండర్సన్ కీలకంగా వ్యవహరించాడు అన్న విషయం తెలిసిందే.  జేమ్స్ అండర్సన్ వేసే బంతులకు లంకేయుల దగ్గర సమాధానం లేకుండా పోయింది.



 ఒకవేళ టీమిండియా తో  జరగబోయే టెస్ట్ సిరీస్లో కూడా అండర్సన్ ఊపు అందుకున్నాడు అంటే ఇక టీమిండియా టాప్ ఆర్డర్ కి ఎంతో కష్టంగా మారుతుంది అని అంటున్నారు. తన సుదీర్ఘ కెరీర్లో 157 మ్యాచ్లు ఆడిన జేమ్స్ అండర్సన్ 606 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 136 వికెట్లు భారత్ పై  ఆడిన మ్యాచ్ లలోనే చేయడం గమనార్హం. మొత్తంగా కెరీర్లో 30 సార్లు 5 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు మూడు మ్యాచ్లలో పది వికెట్ల మార్కును  కూడా అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ సీనియర్ బౌలర్ రికార్డులు చూస్తూ ఉంటే భారత ఆటగాళ్లలో కంగారు పడుతుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు


బ్యాట్ లేకుండా కోహ్లీ హెలికాప్టర్ షాట్.. వీడియో వైరల్..?

అప్పట్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్..!!

హీరోయిన్ మేఘా ఆకాష్ ను ఏడిపిస్తుంది ఎవరు.. డియర్ మేఘాకు ఏమైంది..?

డేటింగ్ యాప్ లో తెలుగు హీరోయిన్ పిక్.. పేరు కూడా మార్చేశారు..!

జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడ్డ: జగనోరి బండారం త్వరలోనే బయటపడనుందా...?

జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, జో బైడెన్ ప్రభుత్వం వార్నింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>