PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections5fc0cff1-fb5b-4a35-b005-55cba7d25d71-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections5fc0cff1-fb5b-4a35-b005-55cba7d25d71-415x250-IndiaHerald.jpgహరిజన కులానికి చెందిన ఆదినారాయణను పొలాలకు సంబంధించిన వ్యవహారాల్లో దళతులను పార్లమెంట్ అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ కులం పేరుతో దూషించినట్లు తెలుస్తోంది. ఒకవైపు జగనోరు మాత్రం దళితులకు అగ్రపీఠం అని డబ్బా కొట్టుకుంటుంటే, ఆయన పార్టీకి చెందిన నాయకులు, అది కూడా పార్లమెంట్ అధ్యక్షుడు ఇలా చేయడం ఎంతో సిగ్గు చేటు.jagan-nimmagadda-elections;balakrishna;kumaar;nischal;godavari river;andhra pradesh;2019;mp;district;scheduled caste;scheduled tribes;nandamuri balakrishna;police;parliment;hindupuram;assembly;mla;tdp;local language;ycp;nandamuri taraka rama rao;hindus;redజగడ్డ: వైసీపీ పార్లమెంట్ అధ్యక్షుడిపై హిందూపూర్ లో కేసు నమోదు...?జగడ్డ: వైసీపీ పార్లమెంట్ అధ్యక్షుడిపై హిందూపూర్ లో కేసు నమోదు...?jagan-nimmagadda-elections;balakrishna;kumaar;nischal;godavari river;andhra pradesh;2019;mp;district;scheduled caste;scheduled tribes;nandamuri balakrishna;police;parliment;hindupuram;assembly;mla;tdp;local language;ycp;nandamuri taraka rama rao;hindus;redThu, 04 Feb 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాజకీయాలు స్థానిక ఎన్నికల నడుమ రోజుకో విధంగా మారుతూ ఉన్నాయి. రెండవ విడుత నామినేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో పలుచోట్ల ఏకగ్రీవాల కోసం స్థానిక నాయకులు ఎంతదూరమైనా వెళ్ళడానికి వెనుకాడడం లేదు. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఏకగ్రీవాలకు తానేమీ వ్యతిరేకం కాదని, కానీ బలవంతపు ఏకగ్రీవాలు చేస్తుంటే మాత్రం చూస్తే ఊరుకోనని ఏపీ అధికార ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారు. కానీ జరిగేవి జరిగిపోతున్నాయనుకోండి. ఈ మద్యనే గోదావరి జిల్లాల్లో వైసీపీ టీడీపీ రెండూ కలిసి ఏకగ్రీవాలు చేసుకోవడం చూశాము. అయితే ఇవన్నీ ఇలా ఉంటే అనంతపురం జిల్లా హిందుపూర్ లో వైసీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకీ పెట్రేగిపోతున్నాయి.

ముందునుండి హిందుపూర్ నియోజకవర్గం అంటే  టీడీపీ హవా నడిచేది. ఇక్కడ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు. కానీ 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఇక్కడ తమ బలాన్ని మరింత పెంచుకుంది. ఇక్కడ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. వీటన్నింటినీ అదునుగా చేసుకుని ఇక్కడ స్థానిక నాయకులు అన్ని రకాల అవినీతిపరమైన వ్యవహారాలను నడుపుతున్నారు. ఇవన్నీ జగనోరి దృష్టికి వెళుతున్నాయి లేదో తెలియదు కానీ జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం హిందూపూర్ హరిజనుడు ఆదినారాయణ వైసీపీ పార్లమెంట్ అధ్యక్షుడు గా ఉన్న నవీన్ నిశ్చల్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయడం సంచలనంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే హరిజన కులానికి చెందిన ఆదినారాయణను పొలాలకు సంబంధించిన వ్యవహారాల్లో దళతులను పార్లమెంట్ అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ కులం పేరుతో దూషించినట్లు తెలుస్తోంది. ఒకవైపు జగనోరు మాత్రం దళితులకు అగ్రపీఠం అని డబ్బా కొట్టుకుంటుంటే, ఆయన పార్టీకి చెందిన నాయకులు, అది కూడా పార్లమెంట్ అధ్యక్షుడు ఇలా చేయడం ఎంతో సిగ్గు చేటు. స్థానిక పోలీసులు నవీన్ నిశ్చల్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 384 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ విధంగా జగనోరి ఇజ్జతును ఇలాంటి సామజిక న్యాయం తెలియని నాయకులే పాడు చేస్తున్నారు. జగనోరు ఇకనైనా మీ పార్టీలో ఉన్న వాళ్ళని మార్చండి. ఈ విషయంపై స్థానిక ఎంపీ మరియు ఎమ్మెల్యే ఇంకా స్పందించలేదు.


కంచుకోట‌లో టీడీపీకి క‌మ్మోళ్లే మైన‌స్సా... పార్టీ ఓడితే ఇంట్లో దూరి బ‌య‌ట‌కు రారా ?

అప్పట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రమ్యకృష్ణ. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే..

అనంత‌పురం టీడీపీలో కొత్త జోష్‌... అక్క‌డ టీడీపీ పైచేయి ప‌క్కానే ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మేలుకు ఇదొక్క‌టే మార్గం ..!

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>