MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/shocks-to-young-rebel-star-prabhas15e858a9-55b4-44c9-88c9-7acfddd3f0a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/shocks-to-young-rebel-star-prabhas15e858a9-55b4-44c9-88c9-7acfddd3f0a9-415x250-IndiaHerald.jpgప్రభాస్‌కు దిష్టి తగిలిందా? ప్రస్తుతం నెట్లో ట్రోల్‌ అవుతున్న మాట ఇది. ప్రభాస్ దూకుడుకు.. పాన్‌ ఇండియా ఇమేజ్‌కు దిష్టి తగిలిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ విషయంలోనే ఎందుకిలా జరుగుతోందంటూ ఫ్యాన్స్‌ వాపోతున్నారు.ఇక ఏడాదికి రెండు సినిమాలతో వస్తానంటూ.. బాహుబలి టైంలో ఫ్యాన్స్‌కు ప్రభాస్‌ మాటిచ్చాడు. ఇంతకాలంగా నిలబెట్టుకోలేకపోయిన ఈ మాటను ఫుల్‌ఫిల్‌ చేద్దామనుకొని ఫిక్స్ అయిపోయాడు. రాధేశ్యామ్‌ సెట్స్‌పై ఉండగానే.. మూడు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి... ఆదిపురుష్‌.. సలార్‌ షూటింగ్‌ను వారం గ్యshocks to young rebel star prabhas;koti;prabhas;deva;krishnam raju;india;cinema;bahubali;hero;u turn;dookuduప్రభాస్ కు దిమ్మతిరికే షాక్ లు..!ప్రభాస్ కు దిమ్మతిరికే షాక్ లు..!shocks to young rebel star prabhas;koti;prabhas;deva;krishnam raju;india;cinema;bahubali;hero;u turn;dookuduThu, 04 Feb 2021 21:00:00 GMTప్రభాస్ దూకుడుకు.. పాన్‌ ఇండియా ఇమేజ్‌కు దిష్టి తగిలిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ విషయంలోనే ఎందుకిలా జరుగుతోందంటూ ఫ్యాన్స్‌ వాపోతున్నారు.

ఇక ఏడాదికి రెండు సినిమాలతో వస్తానంటూ.. బాహుబలి టైంలో ఫ్యాన్స్‌కు ప్రభాస్‌ మాటిచ్చాడు. ఇంతకాలంగా నిలబెట్టుకోలేకపోయిన ఈ మాటను ఫుల్‌ఫిల్‌ చేద్దామనుకొని ఫిక్స్ అయిపోయాడు. రాధేశ్యామ్‌ సెట్స్‌పై ఉండగానే.. మూడు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి... ఆదిపురుష్‌.. సలార్‌ షూటింగ్‌ను వారం గ్యాప్‌లో  మొదలుపెట్టాడు. ఈ దూకుడు  ఇలా మొదలైందో లేదో.. ప్రమాదాల రూపంలో స్పీడ్‌ బ్రేకర్స్‌ పడ్డాయి.

వెంటవెంటనే రెండు ప్రమాదాలతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ షాక్ అయ్యారు. సలార్‌ షూటింగ్‌ మొదలై వారం కాకుండానే.. యూనిట్ ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. వ్యాన్ యూటర్న్ తీసుకుంటుండగా.. లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో.. నలుగురు సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు.

ఆదిపురుష్‌ షూటింగ్‌ మొదలైన రోజు సాయంత్రమే అగ్ని ప్రమాదం జరిగింది. సెట్‌ పూర్తిగా దగ్దమవ్వడంతో..  ఆస్తి నష్టం భారీగా ఉందన్నారు. వెంటవెంటనే రెండు ప్రమాదాలు జరిగినా.. ప్రాణ నష్టం లేకపోవడంతో.. చిత్ర యూనిట్లు ఊపిరిపీల్చుకున్నాయి.  ఒకేసారి మూడు సినిమాలు ఎనౌన్స్‌ చేయడం.. ఒకటి పౌరాణికం.. మరోటి సైన్స్‌ ఫిక్షన్‌.. ఇంకోటి మాస్‌ మూవీ . ఇలా జానర్‌లో వేరియేషన్స్‌ వున్నాయి. ప్రభాస్‌ ఫ్యూచర్‌ ఫ్లాన్‌కు ప్రశంసలు దక్కాయి. ఇదే  దిష్టి కొట్టిందంటూ.. నెట్లో ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు.

మొత్తానికి యంగ్ రెబల్ స్టార్ కు వరుస దెబ్బలు ఆయన్ను కలవరపెడుతున్నాయి. ఒకదానివెంట ఒకటి జరుగుతున్న ప్రమాదాలు దేనికి సంకేతం అని ఆయన ఫ్యాన్స్ తెగ ఫీలయిపోతున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో సినిమా యూనిట్ తో పాటు ఆయన అభిమానులు సైతం ఖంగుతిన్నారు. తమ అభిమాన హీరో షూటింగ్ లో భాగంగా ఎలాంటి అపశ్రుతులు దొర్ల కూడదని ఆ దేవున్ని కోరుకుంటున్నారు.







మహిళా డాక్టర్ ఆరోగ్యంపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>