PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr-serious-on-his-cabinet-minister4886145b-744b-4c95-9cbb-5ab8c7e58dd5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr-serious-on-his-cabinet-minister4886145b-744b-4c95-9cbb-5ab8c7e58dd5-415x250-IndiaHerald.jpgఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కొంతమంది కీలక నేతలను టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు తీసుకు వచ్చింది అంటే మాత్రం కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది కీలక నేతల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. టిఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడిన తర్వాత మంత్రి పదవుల కోసం చాలామంది ఆశగా ఎదురుచూశారు. మంత్రివర్గ విస్తరణలో అలాంటి వారు ఎవరికి చోటు దక్కలేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీkcr;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;minister;partyకేసీఆర్ అన్యాయం చేసారా...? మీకు నేను ఉన్నా మాస్టారూకేసీఆర్ అన్యాయం చేసారా...? మీకు నేను ఉన్నా మాస్టారూkcr;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;minister;partyThu, 04 Feb 2021 14:00:00 GMTభారతీయ జనతా పార్టీ కొంతమంది కీలక నేతలను టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు తీసుకు వచ్చింది అంటే మాత్రం కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది కీలక నేతల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. టిఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడిన తర్వాత మంత్రి పదవుల కోసం చాలామంది ఆశగా ఎదురుచూశారు. మంత్రివర్గ విస్తరణలో అలాంటి వారు ఎవరికి చోటు దక్కలేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

 రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది అసంతృప్త నేతలు మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. వరంగల్ జిల్లాలో ఒక నేతకు మంత్రి పదవి రాలేదు అనే అసహనం కారణంగా ఆయన కొంత మంది వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనతో చర్చలు జరపడానికి బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు రెడీ అయ్యారని సమాచారం. ఆయనను బీజేపీ లోకి ఆహ్వానించడానికి త్వరలోనే బండి సంజయ్ వరంగల్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

 త్వరలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ మారితే కచ్చితంగా బిజెపికి  ఉపయోగం ఉంటుంది అనే భావనలో ఉన్న బండి సంజయ్ ఉన్నారు. అందుకే ఆయన కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే సదరు నేత మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. మరి ఆయన పార్టీ లోకి వస్తారా లేదా అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. అయితే ఆయన విషయంలో మాత్రం బండి సంజయ్ పట్టుదలగా ఉండటమే కాకుండా ఆయనతో సన్నిహితంగా ఉండే నేతలందరితో కూడా చర్చలు జరుపుతున్నారట.


బంగారం కొనాలనుకొనేవారికి అదిరిపోయే న్యూస్..ఈరోజు ధరలు ఇలా...!!

అప్పట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రమ్యకృష్ణ. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే..

అనంత‌పురం టీడీపీలో కొత్త జోష్‌... అక్క‌డ టీడీపీ పైచేయి ప‌క్కానే ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మేలుకు ఇదొక్క‌టే మార్గం ..!

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>