MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celebreties2738abc9-04fb-4206-b8e5-f16bbf8cd202-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celebreties2738abc9-04fb-4206-b8e5-f16bbf8cd202-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై చాల మంది సెలెబ్రెటీలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో రాను రాను పెళ్లి వ‌య‌సు పెరుగుతూనే ఉంది. ఇక ఒంటి మీదికి 30 ఏళ్లు వ‌చ్చినా పెళ్లి కంటే కెరీర్ మీద‌నే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారు. ఇక సెల‌బ్రిటీల్లో కొంద‌రైతే త‌మ వ‌య‌సును ప‌ట్టించుకోవ‌డం మానేశారు. కాగా నాగార్జున సినిమా మ‌న్మ‌థుడులో చెప్పిన‌ట్లుగా వద్దురా సోద‌రా.. పెళ్లంటే నూరేళ్ల మంట‌రా అన్న దాన్ని బాగా ఫాలో అవుతున్న కొంద‌రు బుల్లితెర సెల‌బ్రిటీలు త‌మ బ్యాచిర‌ల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. celebreties;beauty;nagarjuna akkineni;rahul new;rahul;rohini;sudigali sudheer;k l rahul;cinema;marriage;comedy;hero;rahul sipligunj;research and analysis wingబుల్లితెరపై 30 ఏళ్లు నిండినా బ్యాచుల‌ర్స్ వీరే..!?బుల్లితెరపై 30 ఏళ్లు నిండినా బ్యాచుల‌ర్స్ వీరే..!?celebreties;beauty;nagarjuna akkineni;rahul new;rahul;rohini;sudigali sudheer;k l rahul;cinema;marriage;comedy;hero;rahul sipligunj;research and analysis wingThu, 04 Feb 2021 10:00:00 GMTపెళ్లి వ‌య‌సు పెరుగుతూనే ఉంది. ఇక ఒంటి మీదికి 30 ఏళ్లు వ‌చ్చినా పెళ్లి కంటే కెరీర్ మీద‌నే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారు. ఇక సెల‌బ్రిటీల్లో కొంద‌రైతే త‌మ వ‌య‌సును ప‌ట్టించుకోవ‌డం మానేశారు. కాగా నాగార్జున సినిమా మ‌న్మ‌థుడులో చెప్పిన‌ట్లుగా వద్దురా సోద‌రా.. పెళ్లంటే నూరేళ్ల మంట‌రా అన్న దాన్ని బాగా ఫాలో అవుతున్న కొంద‌రు బుల్లితెర సెల‌బ్రిటీలు త‌మ బ్యాచిర‌ల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అది ఎవరో చూద్దామా.

ఇక తెలుగు బుల్లితెర‌పై అంద‌మైన యాంక‌ర్ల‌లో ర‌ష్మి గౌత‌మ్ ఒక‌రు. కెరీర్ ప్రారంభంలో రాక పోయిన త‌న అందంతో షోల‌ను న‌డిపించిన ర‌ష్మి. మ‌ధ్య మ‌ధ్య‌లో ప‌లు సినిమాల్లో న‌టిస్తున్న‌ప్ప‌టికీ యాంక‌ర్‌గా ర‌ష్మికి మంచి క్రేజ్ ఉంది. కాగా 30 ఏళ్లు దాటినా రష్మి పెళ్లి గురించి ఆలోచించ‌డం లేదు. అంతేకాదు బుల్లితెర‌పై పేరు మోసిన వారిలో సుడిగాలి సుధీర్ ఒక‌రు. ఒక‌ప్పుడు మ్యాజిక్ షోలు చేసుకునే సుధీర్. ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ప‌లు సినిమాల్లోనూ న‌టించిన సుధీర్ హీరోగా తెరంగ్రేటం చేశారు. కాగా ఈ న‌టుడికి కూడా 30 ఏళ్లు వ‌చ్చినా పెళ్లి గురించి ఆలోచించ‌లేదు.

ఇక కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం సీరియ‌ల్ ద్వారా బాగా పాపులారిటీని తెచ్చుకున్న న‌టి రోహిణి. ఆ త‌రువాత ఎన్నో సీరియ‌ల్‌లో మెరిశారు. అంతేకాదు మ‌ల్టీ టాలెంటెడ్‌గా పేరొందిన ఈ న‌టి ఇప్ప‌టికీ పెళ్లి గురించి మాత్రం ఆలోచించ‌డం లేదు. ప్ర‌స్తుతం ప‌లు షోల‌లో రోహిణి త‌న హ‌వాను చాటుతున్నారు. ఇక కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం సీరియ‌ల్ ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న హిమ‌జ‌.. ఆ త‌రువాత సినిమాల్లోనూ మెరిశారు. ఈ బ్యూటీ 30 ఏళ్లు నిండినా పెళ్లి గురించి మాత్రం ఆలోచించ‌డం లేదు.

ఇక ర్యాప‌ర్‌, సింగ‌ర్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజ్‌.. బిగ్‌బాస్ 3లో పాల్గొన్న విన్న‌ర్‌గా నిలిచాడు. ఆ త‌రువాత అత‌డికి అవ‌కాశాలు కూడా బాగా వ‌స్తున్నాయి. అయితే ఈ సింగ‌ర్ 30 ఏళ్లు వ‌చ్చినా పెళ్లి గురించి ఆలోచించ‌డం లేదు. బుల్లితెర‌పై హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ర‌వికృష్ణ ఒక‌రు. మొగ‌లిరేకులు, వ‌రూధిని ప‌రిణ‌యం, ఆమె క‌థ వంటి సీరియ‌ళ్ల‌లో మంచి ఫేమ్‌ని సంపాదించుకున్న ర‌వికృష్ణ‌. ఈ బుల్లితెర హీరో కూడా 30 ఏళ్లు దాటినా పెళ్లి గురించి ఆలోచించ‌డం లేదు. ఇక వీరంతా సోలో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.




చాలా ఆనందంగా ఉంది... నిమ్మగడ్డ

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?

టీచర్ల వెతలు: జీతం లేని గొడ్డు చాకిరీ.. ఏంటీ దోపిడీ..?

జగడ్డ: నిమ్మగడ్డ యాప్ లో లోపాలున్నాయా..?

మోడీ రాజకీయ వారసులొస్తున్నారు! అహ్మదాబాద్ నుంచి పోటీలో..

కాపు వేద‌న: తూర్పు వైసీపీలో మ‌రో కాపు వికెట్ బ‌లి ?

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>