PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/russiad6e4d16d-fbb9-407f-9fb3-823101dbc2e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/russiad6e4d16d-fbb9-407f-9fb3-823101dbc2e3-415x250-IndiaHerald.jpgచాలా మందికి సొంతింటి కల ఉంటుంది. అందరికీ షాక్ ఇచ్చే రేంజులో ఇంటిని కట్టుకోవాలి అని చాలా మంది భావిస్తారు. అందుకోసం ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇకపోతే బంగారం లాంటి ఇల్లును నిర్మించుకోవాలని అనుకుంటారు. కానీ, బంగారం తోనే ఇల్లు కట్టుకోవడం ఎప్పుడైనా చూసారా.. ఒకప్పుడు రాజులు అలా కట్టించుకొనేవారు. కానీ, ఇప్పుడు నిజంగానే అలాంటి ఒక ఇల్లు ఈ భూమ్మీద ఉందట. పైకి మామూలు ఇల్లు లాగా ఉండి లోపల మాత్రం పసిడి మెరుపులు మెరుస్తాయి. అదెక్కడో .. ఆ ఇల్లు ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. russia;vidya;gold;electricity;king;mosquitos;house;nijam;sara shrawanబంగారపు ఇల్లును ఎప్పుడైనా చూసారా..ఇదిగో ఇలా ఉంటుంది..బంగారపు ఇల్లును ఎప్పుడైనా చూసారా..ఇదిగో ఇలా ఉంటుంది..russia;vidya;gold;electricity;king;mosquitos;house;nijam;sara shrawanThu, 04 Feb 2021 07:00:00 GMTపసిడి మెరుపులు మెరుస్తాయి. అదెక్కడో .. ఆ ఇల్లు ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..



కుర్చీలు, బెంచీలు, సోఫాలు అన్నీ ధగధగా మెరిసిపోతుంటాయి. షాండియర్ లైట్ల వెలుగులో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 6,997 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ భవంతి రష్యాలోని ఈర్‌కుత్‌స్క్ నగరంలో ఉంది.రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ భవంతిలో ఐదు బెడ్‌రూములు, డ్రెస్సింగ్ రూమ్‌లు, విశాలమైన హాలు, ప్రైవేట్ బాత్‌రూమ్‌లు, కారిడార్, పేద్ద వంటగది, డైనింగ్ హాల్ ఇలా అన్నింటిలో బంగారు తాపడంతో చేసిన వస్తువులు అమర్చి ఉంటాయి.


ఎటు చూసినా బంగారపు కాంతులు..ప్రఖ్యాత బైకాల్ సరస్సుకు సమీపంలో ఉండడం ఈ భవంతికి అదనపు ఆకర్షణ. ఈ భవంతికి విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక విద్యుత్ సబ్ స్టేషన్, వైన్ సెల్లార్, ఒక చేపల చెరువు, ఒక కృత్రిమ జలపాతం కూడా ఉన్నాయి. ఈ ఇల్లు ధర సుమారుగా 21 కోట్ల పై మాటే.. అయితే ఈ ఇంట్లో ప్రతిది కూడా పసిడితో తయారు చేయడం ప్రత్యేకత. బంగారం మాములుగా లోపలి ఉష్ణోగ్రతలను బయటకు వెళ్లనివ్వదు. ముఖ్యంగా చెప్పాలంటే చలి.. ప్రస్తుతం చలికాలం కావున ఆ ఇంటి యజమాని తట్టుకోలేక అమ్మేయాలని భావిస్తున్నారట..అంత పెద్ద ఏనుగు చిన్న దోమ వల్ల చచ్చింది అన్నట్లు..అంతగా ఏరి కోరి కట్టించుకున్న ఇంటిని చలికి తట్టుకోలేక అమ్మేస్తున్నారు..


హెరాల్డ్ సెటైర్ : పాపం టీడీపీలో అఖిలప్రియ పరిస్ధితి బాగా దెబ్బ తినేసిందటగా ?

జగడ్డ: జగన్‌, నిమ్మగడ్డ మధ్య మరో కొత్త వివాదం..?

హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ విషయంలో టీడీపీలో టెన్షన్ ఎందుకు పెరిగిపోతోంది ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డను వైసీపీ ఎందుకు టార్గెట్ చేస్తోందో తెలుసా ?

యూట్యూబ్ 'మిస్సమ్మ' వైష్ణవి చైతన్య.. వెబ్ సీరీస్ కు సూపర్ రెస్పాన్స్..!

ఆ ఫైర్ యాక్సిడెంట్ కి అయోమయంలో పడ్డ ప్రభాస్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>