PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/prostitution-danda0b0f8ee2-ed88-41e7-9a0d-80b0431e4664-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/prostitution-danda0b0f8ee2-ed88-41e7-9a0d-80b0431e4664-415x250-IndiaHerald.jpgమహిళల అవసరాలను ఆసరాగా చేసుకొని కొంత మంది వారి చేత వ్యభిచారం చేపిస్తూ డబ్బులు పోగు చేసుకుంటున్నారు. సిటీలోని పెద్ద మాల్. అందులో స్పా సెంటర్.. రాత్రిపూట సడన్ గా పదుల సంఖ్యలో పోలీసులు ఆ హోటల్ వద్దకు చేరుకున్నారు. ఎవరో సినీ ప్రముఖులో, రాజకీయ నాయకులో ఆ హోటల్ వద్దకు వచ్చి ఉంటారని అంతా భావించారు.prostitution danda;uttar pradesh;smart phone;police;pistachio;arrest;sex;local language;noidaస్పా సెంటర్ అడ్డాగా వ్యభిచార దందా.. చివరకు ఊహించని షాక్..!స్పా సెంటర్ అడ్డాగా వ్యభిచార దందా.. చివరకు ఊహించని షాక్..!prostitution danda;uttar pradesh;smart phone;police;pistachio;arrest;sex;local language;noidaThu, 04 Feb 2021 21:00:00 GMTసెక్స్ రాకెట్ నే అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా పట్టణంలోని ఓ ప్రముఖ స్టార్ హోటల్ లో జరిగిందీ ఘటన. ఒకరిద్దరు కాదు, ఏకంగా 14 మంది అమ్మాయిలను, 18 మంది విటులను, నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నోయిడాలో వేవ్ మాల్ అనే పేరుతో ఓ మాల్ ఉంది. దీంట్లో ఫేమస్ స్పా కూడా ఉంది. దీంట్లోకి కొందరు వ్యక్తుల రాకపోకలు అనుమానాస్పదంగా ఉండటంతో హోటల్ సిబ్బందిలో ఒకరు పోలీసులకు ఫోన్ చేశారు. వ్యభిచారం జరుగుతోందన్న సమచారాన్ని అందించారు. ఆ వ్యక్తి అందించిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు ఆ స్టార్ హోటల్ వద్దకు చేరుకున్నారు. నేరుగా స్పా సెంటర్లోకి వెళ్లారు. మొత్తానికి 14 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. మరో 18 మంది విటులను, వ్యభిచార నిర్వాహకులను కూడా పోలీసులు పట్టేశారు. అమ్మాయిలను పునరావాస కేంద్రానికి తరలించి, విటులను, వ్యబిచార నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై నోయిడా పోలీసు శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

’అయితే మాల్ లోని స్పా సెంటర్ పై దాడులు నిర్వహించాం. పెద్ద సంఖ్యలో అమ్మాయిలను, విటులను, వ్యభిచార నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నాం. ప్రాథమిక విచారణలో అమ్మాయిలంతా బాధితులేనని తేలింది. దీంతో వారిని పునరావాస కేంద్రానికి తరలించాం. వారి వివరాలు కనుక్కుని, వారి వారి స్వస్థలాలకు పంపిస్తాం. ఈ ఆపరేషన్లో 18 మంది విటులు, వ్యభిచార నిర్వాహకులను కూడా అరెస్ట్ చేశాం. వీరిపై కేసులు నమోదు చేస్తున్నాం.‘ అంటూ నోయిడా పోలీసులు వెల్లడించారు.


ఆ హీరోయిన్ కు బిగ్ షాక్ ఇచ్చిన ట్విటర్..!!

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>