CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/cooking/81/sweet-pongal4b54d6b1-1d90-4ae3-b933-dd6615a9c5e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/cooking/81/sweet-pongal4b54d6b1-1d90-4ae3-b933-dd6615a9c5e7-415x250-IndiaHerald.jpgస్వీట్ పొంగల్ ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఎంత రుచికరంగా ఉంటుందో అంతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. స్వీట్ పొంగల్ మన దేశ సాంప్రదాయ వంటకం. దీన్ని ఇష్టపడని భారతీయుడు ఉండడు. ఇది చాలా తియ్యగా ఇంకా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. దీనిలో వుండే పోషకాలు మరి దేంట్లోను వుండవు. ఇది చిన్న పిల్లల తింటే ఎంతో పుష్టిగా బలంగా ఉంటారు. ఇక పండుగలు, అలాంటి వేడుకలు వున్నప్పుడు దీనిని తింటే ఎంతో బాగుంటుంది..ఇక ఈ రుచికరమైన స్వీట్ పొంగల్ ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అsweet-pongal;pongal;india;gheeరుచికరమైన స్వీట్ పొంగల్ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....రుచికరమైన స్వీట్ పొంగల్ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....sweet-pongal;pongal;india;gheeThu, 04 Feb 2021 12:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. మన దేశం సాంప్రదాయ వంటకంగా స్వీట్ పొంగల్ ప్రసిద్ధి చెందింది.. స్వీట్ పొంగల్ ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఎంత రుచికరంగా ఉంటుందో అంతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. స్వీట్ పొంగల్ మన దేశ సాంప్రదాయ వంటకం. దీన్ని ఇష్టపడని భారతీయుడు ఉండడు. ఇది చాలా తియ్యగా ఇంకా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. దీనిలో వుండే పోషకాలు మరి దేంట్లోను వుండవు. ఇది చిన్న పిల్లల తింటే ఎంతో పుష్టిగా బలంగా ఉంటారు. ఇక పండుగలు, అలాంటి వేడుకలు వున్నప్పుడు దీనిని తింటే ఎంతో బాగుంటుంది..ఇక ఈ రుచికరమైన స్వీట్ పొంగల్ ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...

స్వీట్‌ పొంగల్‌ తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు...

కావలసినవి...
పాలు – 4 కప్పులు...
బియ్యం – కప్పు...
బెల్లం పొడి – కప్పు...
జీడిపప్పులు – 10...
కిస్‌మిస్‌ – 2 టేబుల్‌స్పూన్లు...
ఏలకుల పొడి – అర టీ స్పూను...
నెయ్యి – 6 టేబుల్‌ స్పూన్లు....
కొబ్బరి ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు...


స్వీట్ పొంగల్ తయారు చేసే విధానం....

ముందుగా పాలను తీసుకోండి.. ఆ  పాలను మరిగించాలి. తరువాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు ఒంపేసి, మరుగుతున్న పాలలో వేయాలి ∙ బాగా ఉడికిన తరవాత బెల్లం పొడి వేసి కలియబెట్టి, ఉడికించాలి. ఐదు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి.బాణలిలో టేబుల్‌ స్పూను నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు, కిస్‌మిస్, కొబ్బరి ముక్కలు విడివిడిగా వేసి వేయించి, ఉడికిన పొంగల్‌లో వేసి బాగా కలపాలి.. తరువాత వేడివేడిగా వడ్డించుకొని తినండి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..ఇంకా మరెన్నో రుచికరమైన వంటాకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి 


అక్కడ తేనెటీగలు సీజ్ ..అంతపెద్ద తప్పు ఏం చేశాయో..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మేలుకు ఇదొక్క‌టే మార్గం ..!

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..

జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?

జగడ్డ: చంద్రబాబును అచ్చెన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>