MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-pradeep-new-moviede0c27de-07e2-471a-8651-298a860931c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-pradeep-new-moviede0c27de-07e2-471a-8651-298a860931c3-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. యాంకర్ ప్రదీప్ బుల్లితెర పై స్టార్ యాంకర్ గా మంచి క్రేజ్ సాధించాడు. యాంకర్ గా తన సత్తా నిరూపించుకొని హీరోగా మారి చేసిన సినిమా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు మున్నా దూలిపుడి డైరెక్ట్ చేసాడు. ‘ఎస్వీ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎస్వీ.బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు. అనూప్ రూబెన్స్ సంగీతంలో రూపొందిన ‘నీలి నీలి ఆకాశం’ అనే ఒక్క పాటతో ఈ సినిమాకి భారీ హైప్ ఏర్పడింది. ఇక ‘జి.ఏ2.పిక్చర్స్’ ‘యూ.వీpradeep;business;kumaar;amrutha;geetha;munna producer;pradeep;sukumar;india;cinema;sangeetha;january;sv museum;music;letter;heroineసూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్న ప్రదీప్ సినిమా....సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్న ప్రదీప్ సినిమా....pradeep;business;kumaar;amrutha;geetha;munna producer;pradeep;sukumar;india;cinema;sangeetha;january;sv museum;music;letter;heroineThu, 04 Feb 2021 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..పలు షో లలో స్టార్  యాంకర్ ప్రదీప్ మాచిరాజు  బుల్లితెర పై స్టార్ యాంకర్ గా మంచి క్రేజ్ సాధించాడు. యాంకర్ గా  తన సత్తా నిరూపించుకొని   హీరోగా మారి  చేసిన సినిమా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని  సుకుమార్ శిష్యుడు మున్నా దూలిపుడి డైరెక్ట్ చేసాడు. ‘ఎస్వీ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎస్వీ.బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు.

అనూప్ రూబెన్స్ సంగీతంలో రూపొందిన ‘నీలి నీలి ఆకాశం’ అనే ఒక్క పాటతో ఈ సినిమాకి భారీ హైప్ ఏర్పడింది. ఇక ‘జి.ఏ2.పిక్చర్స్’ ‘యూ.వీ. క్రియేషన్స్’ వంటి బడా నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ముందుకు రావడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయనే చెప్పొచ్చు.దాంతో జనవరి 29న విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. మంచి కలెక్షన్లను రాబట్టి 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసింది.మంచి హిట్ అయ్యింది.

ఇక ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాకి  4.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి వుంది  …అయితే ఆ టార్గెట్ ను 4 రోజుల్లోనే పూర్తి  చేసింది.ఇక 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 6.23 కోట్ల షేర్ ను రాబట్టింది. బుధవారం రోజున కూడా ఈ చిత్రం 0.38 కోట్ల షేర్ ను రాబట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం.ఈ కలెక్షన్స్ తో ప్రదీప్ సినిమా హిట్ నుంచి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది..ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సినిమా విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


షాకింగ్ : తండ్రి సినిమాని రిజెక్ట్ చేసిన నాగచైతన్య !

డేటింగ్ యాప్ లో తెలుగు హీరోయిన్ పిక్.. పేరు కూడా మార్చేశారు..!

జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడ్డ: జగనోరి బండారం త్వరలోనే బయటపడనుందా...?

జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, అమెరికా జో బైడెన్ ప్రభుత్వం తొలిసారి వార్నింగ్

ఎన్‌టీఆర్ కోసం అక్కడి నుంచి హీరోయిన్‌ను తెస్తున్నారా.. మామూలుగా లేదుగా..

జగడ్డ : విశాఖలో సినిమా చూపిస్తున్న టీడీపీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>