MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/viral-pick-pooja-hegde-sharing-her-photo-with-a-fan5234e136-6e9a-43b5-b73e-6edae9890181-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/viral-pick-pooja-hegde-sharing-her-photo-with-a-fan5234e136-6e9a-43b5-b73e-6edae9890181-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తక్కువ కాలంలోనే మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమైన పూజా.. వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉంది. ఇప్పుడు ఈ భామ టాప్ హీరోయిన్స్ లో ఒక్కరిగా రాణిస్తున్నారు.pooja hegde;ntr;naga chaitanya;pooja hegde;akhil akkineni;bhama;jr ntr;nageshwara rao akkineni;srinivas;trivikram srinivas;varun;varun sandesh;varun tej;cinema;telugu;february;heroine;makeup;nandamuri taraka rama rao;mukundaవైరల్ పిక్: అభిమానితో తన నగ్న ఫోటోను పంచుకున్న పూజా హెగ్డే..!?వైరల్ పిక్: అభిమానితో తన నగ్న ఫోటోను పంచుకున్న పూజా హెగ్డే..!?pooja hegde;ntr;naga chaitanya;pooja hegde;akhil akkineni;bhama;jr ntr;nageshwara rao akkineni;srinivas;trivikram srinivas;varun;varun sandesh;varun tej;cinema;telugu;february;heroine;makeup;nandamuri taraka rama rao;mukundaThu, 04 Feb 2021 11:00:00 GMTపూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తక్కువ కాలంలోనే మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమైన పూజా.. వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉంది. ఇప్పుడు ఈ భామ టాప్ హీరోయిన్స్ లో ఒక్కరిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

ఇక అసలు విషయానికి వస్తే.. పూజా హెగ్డే ఫిబ్రవరి 2 న తన సోషల్ మీడియాలో తన అనుచరులతో ముచ్చటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూజా హెగ్డే.. ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఫాలో అవుతోన్న వారితో కాసేపు చాట్ చేసింది. చాట్‌లో భాగంగా ఓ నెటిజన్ ఆమెను పూల్‌లో ఉన్న ఓ ఫోటో పోస్ట్ చేయమని అడగ్గా.. పూజా హెగ్డే పూల బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్‌లో తేలుతున్న ఫోటోను పంచుకుంది. పూజా ఆ పిక్’లో పర్పుల్ బికినీ వేసుకుని సన్ గ్లాసెస్ కూడా ధరించి అదరగొడుతోంది.



ఇక మరో అభిమాని పూజా హెగ్డేను త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేతలో ఆమె సహ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న ఓ పిక్‌ను పంచుకోవాలనీ కోరాడు. అయితే ఆమె.. జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేయడానికి బదులుగా ఆయన కుమారుడు అభయ్ రామ్‌‌తో కలిసి ఉన్న ఓ ఫోటోను పంచుకుంది. ఈ సందర్భంగా ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ అభయ్ పట్ల తన ప్రేమను తెలిపింది.

అయితే మరో నెటిజన్ కొంటెగా తన నగ్న ఫోటోను పోస్ట్ చేయమన్నాడు. దీనికి ఆమె తన పాదాలను ఫోటో తీసి అతనితో పంచుకుంది. దీంతో షాక్ తినడం ఆ అభిమాని వంతైంది. ఇక వీటితో పాటు చాట్‌లో భాగంగా పూజా హెగ్డే  తన అమ్మమ్మ ఫోటోను, షూటింగ్ గ్యాప్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోను, మేకప్ లేకుండా దిగిన ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోల్లో కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఆధార్ లింక్‌తో అవస్థలు.. అవకాశం ఉన్నా ఇంత దారుణమా..?

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..

జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?

జగడ్డ: చంద్రబాబును అచ్చెన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>