MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tapsee-kangana-ranouth-twitter-war5c0d58a5-91d0-4ca0-a9e0-c24f1463c4b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tapsee-kangana-ranouth-twitter-war5c0d58a5-91d0-4ca0-a9e0-c24f1463c4b0-415x250-IndiaHerald.jpgగతంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, నటి తాప్సి ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. కంగనా గతంలో తాప్సి బిగ్రేడ్ నటి అని ఇతరుల నుండి ఉచితంగా అవసరాలు తీసుర్చుకునే వ్యక్తి అంటూ ఆరోపించింది. దాంతో కంగనా వ్యాఖ్యలపై తాప్సి ఘాటుగా స్పందించింది. ఇక తాజాగా మరోసారి ట్విట్టర్ వేదిగా ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. కానీ పేర్లు పెట్టుకోకుండా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. పాప్ సింగర్ రెహాన్నే చేసిన ట్వీట్tapsee;kangana ranaut;manu;bollywood;twitter;petrol;war;tapsee pannu;nijamట్విట్టర్ వేదికగా కంగనా తాప్సి మాటల యుద్ధం..!ట్విట్టర్ వేదికగా కంగనా తాప్సి మాటల యుద్ధం..!tapsee;kangana ranaut;manu;bollywood;twitter;petrol;war;tapsee pannu;nijamThu, 04 Feb 2021 22:29:00 GMTబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, నటి తాప్సి ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. కంగనా గతంలో తాప్సి బిగ్రేడ్ నటి అని ఇతరుల నుండి ఉచితంగా అవసరాలు తీసుర్చుకునే వ్యక్తి అంటూ ఆరోపించింది. దాంతో కంగనా వ్యాఖ్యలపై తాప్సి ఘాటుగా స్పందించింది. ఇక తాజాగా మరోసారి ట్విట్టర్ వేదిగా ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. కానీ పేర్లు పెట్టుకోకుండా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. పాప్ సింగర్ రెహాన్నే చేసిన ట్వీట్ పై స్పందించిన కంగనా రనౌత్ రైతు చట్టాలపై పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే స్పందించాలని అన్నారు. అయితే ఇదే విషయం పై తాప్సి కూడా ఓ ట్వీట్ చేశారు. "ఒక ట్వీట్ మీ ఐక్యతను దెబ్బ తీస్తే..ఒక జోక్ మీ విశ్వాసాన్ని  కదిలించింది. లేదా మీ మత విశ్వాసాన్ని ఎత్తి చూపుతుంది. ఇక మీ విలువలను మీ , వ్యవస్థలను బలపరిచేందుకు మీ పని మీరు చేయాల్సి ఉంటుంది. తప్ప ఇతరులకు పాటాలు నేర్పడానికి టీచర్ లా మరొద్దు" అంటూ ట్వీట్ లో పేర్కొంది.

ఇదిలా ఉండగా తాప్సి చేసిన ట్వీట్ పై కంగనా తనదైన స్టైల్ లో స్పందించింది. "బీ గ్రేడ్ మనుషులకు బీ గ్రేడ్ ఆలోచనలే వస్తాయి. ఒకరి విశ్వాసం మాతృభూమి కుటుంబం కోసం నిలబడాలి. ఇది కర్మ లేక ధర్మమో కానీ ఉచిత సలహాలను వినకండి..వాటి వల్ల దేశానికి ఏ మాత్రం ఉపయోగం ఉండదు. అందుకే నేను వారిని బి గ్రేడ్ అని పిలుస్తాను" అంటూ కంగనా తాప్సి ని ఉద్దేశించి ట్వీట్ చేసింది. ఇక వీరిద్దరి ట్వీట్ల పంచాయితీని ఓ నెటిజన్ల స్క్రీట్ షాట్ తీసి పోస్ట్ చేసాడు. ఆ ట్వీట్ లో "తాప్సి ట్వీట్ నిజంగానే ఒకరిని కదిలించింది. అయితే ఇవి ఇంత ఇంత విషపూరితంగా వివాదాస్పదంగా లేకుండా సరదాగా ఉండి ఉంటే..సరదాగా ఉండేది" అంటూ ట్వీట్ చేసాడు. ఇక ఈ ట్వీట్ తో మళ్ళీ అగ్గిలో పెట్రోల్ పోసినట్టయింది. ఈ ట్వీట్ కి తాప్సి రీప్లే ఇస్తూ" వారి డిఎన్ఏలోనే విషం ఉండొచ్చు..లేదంటే ప్లేట్ లెట్స్ పై కూడా ఉండొచ్చు" అంటూ పేర్కొంది. ఇక ఈ ట్విట్టర్ వార్ ఎక్కడికి వెళుతుందో చూడాలి.


భారత్ సహా 20 దేశాల రాకపోకలను నిషేధించిన సౌదీ అరేబియా... కాకపోతే వారికి మాత్రమే అనుమతులు

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>