MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-beauty-romancing-with-ntr2594f43f-fc7e-46f4-8178-356edac44ca9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-beauty-romancing-with-ntr2594f43f-fc7e-46f4-8178-356edac44ca9-415x250-IndiaHerald.jpgత్రివిక్రమ్‌ మూవీలో ఎన్టీఆర్‌తో ఆడిపాడే హీరోయిన్‌ దొరికింది. ఇంతకాలం చాలా మంది పేర్లు బయటికి వచ్చినా... వీళ్లెవరూ కాదని.. బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీని తీసుకొచ్చాడు త్రివిక్రమ్‌. ఈ అమ్మడికి తెలుగులో ఫస్ట్ మూవీ ఇది. ఆఫ్ఘనిస్థాన్‌లో పుట్టి పెరిగి తెలుగు తెరపైకి వస్తున్న ఆ బాలీవుడ్‌ బ్యూటీ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ మూవీలో హీరోయిన్‌గా రష్మిక అన్నారు. కియరా అద్వానీ పేరు బయటికొచ్చింది. వీళ్లల్లో ఒక్కరూ సెట్‌ కాలేదు. చివరికి 24 ఏళ్ల బాలీవుడ్‌ బ్యూటీ వరీనాను రంగంలోకి దించారు. ఈ మూbeauty romancing with ntr;beauty;ntr;kiara advani;deepika;naga;rashmika mandanna;trivikram srinivas;bollywood;tollywood;cinema;telugu;naga aswin;2020;heroine;nandamuri taraka rama rao;yatraఎన్టీఆర్ తో రొమాన్స్ చేసే బ్యూటీ..!ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసే బ్యూటీ..!beauty romancing with ntr;beauty;ntr;kiara advani;deepika;naga;rashmika mandanna;trivikram srinivas;bollywood;tollywood;cinema;telugu;naga aswin;2020;heroine;nandamuri taraka rama rao;yatraThu, 04 Feb 2021 14:00:00 GMTమూవీ ఇది. ఆఫ్ఘనిస్థాన్‌లో పుట్టి పెరిగి తెలుగు తెరపైకి వస్తున్న ఆ బాలీవుడ్‌ బ్యూటీ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ మూవీలో హీరోయిన్‌గా రష్మిక అన్నారు. కియరా అద్వానీ పేరు బయటికొచ్చింది. వీళ్లల్లో ఒక్కరూ సెట్‌ కాలేదు. చివరికి 24 ఏళ్ల బాలీవుడ్‌ బ్యూటీ వరీనాను రంగంలోకి దించారు. ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్‌.. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్ర వర్గాలు హీరోయిన్ పేరు బయటపెట్టకపోయినా.. ఈ అమ్మడే లీక్ ఇచ్చేసింది. మేకప్‌ టెస్ట్ నిర్వహించారని టాక్. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌కు వెళ్లినట్టు ఉంది. ఈ సందర్భంగా గేటు మీద ఎన్టీఆర్‌ పేరుతో ఉన్న వీడియోను పోస్ట్‌ చేసి నేనే హీరోయిన్‌ అంటూ ప్రకటించుకుంది వరీనా.

ఎన్టీఆర్‌ మూవీలో వరీనా సెకండ్‌ హీరోయిన్‌ అన్న టాక్‌ నడుస్తోంది. ఏది ఏమయినా..  బంపర్ ఆఫర్‌ కొట్టేసింది. ఆప్ఘనిస్థాన్‌లో పుట్టిన ఈ అమ్మడు 'లవ్‌ యాత్ర.. 'దబాంగ్‌3 వంటి సినిమాల్లో నటించింది. హిందీలో సక్సెస్‌ కాకపోయినా... తెలుగులో 2020 బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ సినిమా ఛాన్స్‌ కొట్టేసింది వరీనా.

తెలుగులో నటించే బాలీవుడ్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌ పెరుగుతోంది. భరత్‌ అనేనేనుతో కియారా అద్వానీ స్టార్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌తో అలియాభట్‌.. ప్రభాస్‌, నాగ అశ్విన్‌ మూవీతో దీపిక తెలుగులోకి వచ్చారు. వీళ్లందరూ.. హిందీలో స్టార్‌డమ్‌ సంపాదించగా.. పెద్దగా క్రేజ్ లేని వరీనాకు టాలీవుడ్‌ స్టార్‌ ఇస్తుందేమో?

మొత్తానికి ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసే బ్యూటీ దొరికేసింది. త్రివిక్రమ్ మూవీలో కొత్త హీరోయిన్ ఎవరా అనే టాక్ కు సమాధానం దొరికింది. బాలీవుడ్ నుంచి వరీనాను టాలీవుడ్ కు దించేశారు.






బంగారం కొనాలనుకొనేవారికి అదిరిపోయే న్యూస్..ఈరోజు ధరలు ఇలా...!!

అప్పట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రమ్యకృష్ణ. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే..

అనంత‌పురం టీడీపీలో కొత్త జోష్‌... అక్క‌డ టీడీపీ పైచేయి ప‌క్కానే ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మేలుకు ఇదొక్క‌టే మార్గం ..!

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>