MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/latest-news629428d5-a780-4a1b-ad34-67fd5f8ddd26-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/latest-news629428d5-a780-4a1b-ad34-67fd5f8ddd26-415x250-IndiaHerald.jpgఇదిలావుంటే తాజాగా ఈ హీరో తీసుకున్న నిర్ణయం తో అందరి ప్రశంశలు అందుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు మూవీ మేకర్స్‌ సంఘానికి సాయం చేసేందుకు శింబు పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. ఈ సంఘానికి అవసరమైన నిధుల సేకరణ కోసం ఓ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్వాహకులు భావించారు. కానీ, శింబు ఉచితంగా ఒక సినిమాలో నటిస్తానని హామీ ఇచ్చారు. తద్వారా వచ్చే లాభాన్ని సంఘం అభివృద్ధితో ఆర్థికంగా దెబ్బతిన్న సినీ నిర్మాతల సంక్షేమ కార్యక్రమాలతో పాటు వైద్యం, నిర్మాతల వారసులకు విద్య, వివాహాలు, భీమా, వైద్య భీమlatest news;vidya;cinema;telugu;producer;producer1;hero;letter;yuva;silambarasanశింబు మంచి మనసుకి అందరూ షాక్ !!శింబు మంచి మనసుకి అందరూ షాక్ !!latest news;vidya;cinema;telugu;producer;producer1;hero;letter;yuva;silambarasanThu, 04 Feb 2021 22:00:00 GMTతమిళనాడు స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా "వల్లభ ", "మన్మథ " వంటి సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాధించుకున్నాడు. ఈ హీరోకు ఉండే ఎఫైర్స్ వల్ల ఒక్క సినిమాలలోనే కాక బయట కూడా ప్లే బాయ్ ఇమేజ్ వుంది. ఇబ్రహీం ప్రముఖ నటుడు టి.రాజేందర్‌ వారసుడిగా కోలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యువ హీరో  చాలా సినిమాలలో నటించినప్పటికి టాప్ 5 స్టార్ హీరోల జాబితాలోకి చేరలేక పోయాడు. ఇతని ఆటిట్యూడ్ వల్ల ఒకానొక సందర్భంలో ఈ హీరోతో సినిమా చెయ్యడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. .

ఇదిలావుంటే తాజాగా ఈ హీరో తీసుకున్న నిర్ణయం తో అందరి ప్రశంశలు అందుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు మూవీ మేకర్స్‌ సంఘానికి సాయం చేసేందుకు శింబు పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. ఈ సంఘానికి అవసరమైన నిధుల సేకరణ కోసం ఓ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్వాహకులు భావించారు. కానీ, శింబు ఉచితంగా ఒక సినిమాలో నటిస్తానని హామీ ఇచ్చారు. తద్వారా వచ్చే లాభాన్ని సంఘం అభివృద్ధితో ఆర్థికంగా దెబ్బతిన్న సినీ నిర్మాతల సంక్షేమ కార్యక్రమాలతో పాటు వైద్యం, నిర్మాతల వారసులకు విద్య, వివాహాలు, భీమా, వైద్య భీమా వంటి వాటికి  ఖర్చు చేస్తారు.

శింబు లాంటి ఫాలోయింగ్ హీరో డబ్బు తీసుకోకుండా సినిమా చేస్తా అనడంతో సదరు నిర్మాతలు షాక్ అయ్యారట. కాగా, ఈ చిత్రాన్ని నిర్మాత సింగారవేలన్‌ నిర్మించనుండగా, ‘వానం’ చిత్రం ద్వారా మాటల రచయితగా వెండితెరకు పరిచయమైన ఙ్ఞానగిరి దర్శకుడిగా మారనున్నారు. ఈయనే స్వయంగా కథను అందించి స్ర్కీన్‌ప్లే, మాటలు సమకూర్చనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభంకానుంది. పెద్ద మనసుతో ఉచితంగా ఒక సినిమాలో నటించేందుకు ముందుకు వచ్చిన హీరో శింబును తమిళనాడు మూవీ మేకర్స్‌ సంఘం ప్రతినిధులు స్వయంగా కలుసుకుని అభినందనలు తెలిపారు. శింబు చేసిన సహాయానికి సర్వత్ర ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి.


ఏకగ్రీవాలు జరిగింది ఇక్కడే! జిల్లాల వారీగా లిస్ట్

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>