PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgఅప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ వైసీపీ నేతలుగా ఉన్న గుణ్ణం నాగ‌బాబుని, మేకా శేషుబాబును కూడా న‌మ్మ‌ని జ‌గ‌న్ బాబ్జీకే సీటు ఇచ్చినా.. స్థానికంగా స‌మీక‌ర‌ణ‌లు, వెన్ను పోటు రాజ‌కీయాల‌తో ఆయ‌న ఓడిపోయారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ బాబ్జీని నిర్దాక్షిణ్యంగా ఇన్‌చార్జ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించేశారు. ఆయ‌న‌కు పార్టీలో స‌ముచిత ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పి కూడా ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌న్న ఆవేద‌న ఆయ‌న వ‌ర్గంలోనే కాకుండా స్థానికంగా కాపు వ‌ర్గంలో ఉంది. బాబ్జీ త‌న‌ను ఇన్‌చార్జ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించినా త‌న వైద్య వృత్తిని jagan ysrcp;cbn;chiranjeevi;deva;bharatiya janata party;indiaherald group;rbi;district;smart phone;letter;local language;ycp;butter;pinnamaneni babji;partyకాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?jagan ysrcp;cbn;chiranjeevi;deva;bharatiya janata party;indiaherald group;rbi;district;smart phone;letter;local language;ycp;butter;pinnamaneni babji;partyThu, 04 Feb 2021 09:10:00 GMTజిల్లా కాపు సామాజిక వ‌ర్గంలో మంచి పేరున్న నేత‌.. నీతి, నిజాయితీ ఆయ‌న సొంతం... విలువ‌ల‌తో కూడిన వైద్య‌మే ఆయ‌న గ‌త ద‌శాబ్దాల కాలంగా చేస్తూ వ‌చ్చారు. లోక్‌స‌త్తాలో ప‌నిచేసిన ఆయ‌న ఎంతో విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం చేశారు. చివ‌ర‌కు 2004 ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబు పిలిచి మ‌రీ ఆయ‌న‌కు పాల‌కొల్లు సీటు ఇచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యం సాధించారు. నాడు వైఎస్ ప్ర‌భంజ‌నం ఉమ్మ‌డి రాష్ట్రంలో బ‌లంగా వీచినా పాల‌కొల్లులో మాత్రం బాబ్జీ దానిని చేధించి మ‌రీ 11 వేల ఓట్ల మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. చివ‌ర‌కు 2014 ఎన్నిక‌ల‌లో నాడు ప్ర‌జారాజ్యం పార్టీ అధినేత‌గా చిరంజీవి పాల‌కొల్లులో పోటీ చేసినా బాబ్జీ ధైర్యంగా చిరుపైనే పోటీ చేశారు.
ఆ త‌ర్వాత టీడీపీలో ఆయ‌న‌కు టిక్కెట్ రాక‌పోవ‌డంతో బీజేపీ గూటికి వెళ్లారు. త‌న వైద్య వృత్తి తాను చేసుకుంటున్నారు. అలాంటి వ్య‌క్తి అయితేనే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి క‌రెక్ట్ అని జ‌గ‌న్ భావించారు. ఈ క్ర‌మంలోనే బాబ్జీని జ‌గ‌న్ స్వ‌యంగా పార్టీలోకి ఆహ్వానించి మ‌రీ సీటు ఇచ్చారు. అప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ వైసీపీ నేతలుగా ఉన్న గుణ్ణం నాగ‌బాబుని, మేకా శేషుబాబును కూడా న‌మ్మ‌ని జ‌గ‌న్ బాబ్జీకే సీటు ఇచ్చినా.. స్థానికంగా స‌మీక‌ర‌ణ‌లు, వెన్ను పోటు రాజ‌కీయాల‌తో ఆయ‌న ఓడిపోయారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ బాబ్జీని నిర్దాక్షిణ్యంగా ఇన్‌చార్జ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించేశారు.

ఆయ‌న‌కు పార్టీలో స‌ముచిత ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పి కూడా ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌న్న ఆవేద‌న ఆయ‌న వ‌ర్గంలోనే కాకుండా స్థానికంగా కాపు వ‌ర్గంలో ఉంది. బాబ్జీ త‌న‌ను ఇన్‌చార్జ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించినా త‌న వైద్య వృత్తిని వ‌ద‌ల‌కుండా పేద‌ల దేవుడిగా పాల‌కొల్లు ప్ర‌జ‌ల హృద‌యాల్లో త‌న స్థానాన్ని మ‌రింత సుస్థిరం చేసుకుంటున్నారు. మ‌రి బాబ్జీకి వైసీపీ అధిష్టానం ఇప్ప‌ట‌కీ అయినా ఎలాంటి గుర్తింపు ఇస్తుందో ?  చూడాలి.

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది https://www.indiaherald.com/ కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​




చి చి... బిజెపిని ఇప్పుడు కూడా తిట్టలేకపోతున్నారా...?

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !

ఏపీలో బీజేపీ సొంత స‌ర్వే... తేలింది ఇదే ?

ప‌ట్టాభిని టీడీపీలోనే టార్గెట్ చేస్తోందెవ‌రు ? ఆ ముగ్గురితో వైరం ఎందుకు ?

హెరాల్డ్ సెటైర్ : పాపం టీడీపీలో అఖిలప్రియ పరిస్ధితి బాగా దెబ్బ తినేసిందటగా ?

జగడ్డ: జగన్‌, నిమ్మగడ్డ మధ్య మరో కొత్త వివాదం..?

హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>