PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyanf42dc339-0f49-41df-8ed8-b67e9efb4c2e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyanf42dc339-0f49-41df-8ed8-b67e9efb4c2e-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ తీరుపై ఆగ్రహంగా ఉన్నారనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో కూడా తనకు బిజెపితో కొంత గ్యాప్ ఉంది అనే మాట వాస్తవం అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో సంచలనం అయింది. ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు చూస్తే భారతీయ జనతా పార్టీతో పొత్తు తెంచుకునే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని సమాచారం. భారతీయ జనతా పార్టీ నేతలు... తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇక రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేpawan kalyan;pawan;bhavana;kalyan;tiru;bharatiya janata party;janasena;telugu;tirupati;husband;janasena party;partyబిజెపి ని వదిలించుకునే ఆలోచనలో పవన్...?బిజెపి ని వదిలించుకునే ఆలోచనలో పవన్...?pawan kalyan;pawan;bhavana;kalyan;tiru;bharatiya janata party;janasena;telugu;tirupati;husband;janasena party;partyThu, 04 Feb 2021 19:15:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ తీరుపై ఆగ్రహంగా ఉన్నారనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో కూడా తనకు బిజెపితో  కొంత గ్యాప్ ఉంది అనే మాట వాస్తవం అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో సంచలనం అయింది. ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు చూస్తే భారతీయ జనతా పార్టీతో పొత్తు తెంచుకునే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని సమాచారం. భారతీయ జనతా పార్టీ నేతలు... తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇక రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు కూడా తన మాట ఏమాత్రం లెక్క చేయడం లేదని అసహనం పవన్ కళ్యాణ్ లో ఎక్కువగా ఉందని అంటున్నారు.

ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు ఏది చేయాలనుకుంటున్నారో... అదే చేస్తున్నారని కానీ తన మాట వినడం లేదు అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దల వద్ద ప్రస్తావించినట్లు టాక్. ఈ సమస్యకు ఇప్పటివరకు పరిష్కారం మాత్రం దొరకలేదు. ఇప్పుడు చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే భారతీయ జనతా పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అనే ప్రశ్నలు కళ్యాణ్ వద్ద ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇక బిజెపితో లాభం లేదని తిరుపతి ఉప ఎన్నికల తర్వాత కచ్చితంగా వదిలించుకుంటే మంచిది అనే భావంతో ఉన్నారని అంటున్నారు.

 ఈ మేరకు ఆయన కార్యకర్తలతో జిల్లాల వారీగా సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగితే మంచిది అనే భావన కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.  మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందో లేదో చూడాలి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ పోరాడిన సమస్య అంటూ ఏదీ లేదు.


తన దర్శకత్వంలో మళ్ళీ వైవిధ్యమైన మూవీస్ చూస్తారాని తెలిపిన ప్రశాంత్ వర్మ....

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>