BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/airtelfcf0b43e-4e59-4c69-ac8a-7a5aa6f2b2e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/airtelfcf0b43e-4e59-4c69-ac8a-7a5aa6f2b2e9-415x250-IndiaHerald.jpgప్రముఖ టెలికాం కంపెనీ ఎయిల్ టెల్ గురించి తెలియని వాళ్ళు ఉండరేమో.. దేశ వ్యాప్తంగా ఎక్కడైనా , ఎక్కడైనా సరైన నెట్ వర్క్ అంటూ పదే పదే వినపడింది. అదే విధంగా ఎయిర్ టెల్ ఇస్తున్న ఆఫర్లను వినియోగదారులు కూడా ఉపయోగించుకోవడానికి వాడుతున్నారు. ఎయిర్‌టెల్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ3 లో రూ. 854 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో రూ. 1,035 కోట్ల నికర నష్టం ప్రకటించింది. వెరసి ఆరు క్వార్టర్ల తదుపరి టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించిందairtel;success;airtelమళ్లీ లాభాలతో దూసుకెళ్తున్న ఎయిర్ టెల్...మళ్లీ లాభాలతో దూసుకెళ్తున్న ఎయిర్ టెల్...airtel;success;airtelThu, 04 Feb 2021 20:00:00 GMTఎయిర్‌టెల్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ3 లో రూ. 854 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో రూ. 1,035 కోట్ల నికర నష్టం ప్రకటించింది. వెరసి ఆరు క్వార్టర్ల తదుపరి టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించింది. 



కాగా, ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 24 శాతం ఎగసి రూ. 26,518 కోట్లను తాకింది.ఈ సక్సెస్ కు ముఖ్య కారణం టారిఫ్ ప్లాన్ లు మారిపోవడం. ఎయిర్ టెల్ కష్టమర్లు పదింతలు కావడం కూడా మరొక కారణంగా చెప్పవచ్చు..క్యూ3లో దేశీ బిజినెస్‌ టర్నోవర్‌ సైతం 25 శాతం జంప్‌చేసి రూ. 19,007 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం రూ. 135 నుంచి రూ. 166కు ఎగసింది. క్యూ3లో ఆఫ్రికా నుంచి ఆదాయం 22 శాతం పుంజుకుని రూ. 7,644 కోట్లకు పెరిగి రికార్డును సృష్టించింది. 



ఎటువంటి వాతావరణం బయట కొనసాగిన కూడా పటిష్ట పనితీరును చూపగలిగినట్లు భారతీ ఎయిర్‌టెల్‌ దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్‌ విఠల్‌ పేర్కొన్నారు. పోర్ట్‌ఫోలియోలోని ప్రతీ విభాగంలోనూ స్థిరమైన వృద్ధిని సాధించినట్లు తెలియజేశారు. పెరిగిన మార్కెట్‌ వాటా ద్వారా ఇది ప్రతిఫలిస్తున్నట్లు చెప్పారు. క్యూ3లో ప్రధానంగా 13 మిలియన్ల 4జీ కస్టమర్లు కొత్తగా జత కలిసినట్లు పేర్కొన్నారు. తద్వారా ఈ సంఖ్య 165.6 మిలియన్లకు చేరినట్లు తెలియజేశారు. దేశంలోనే తొలిసారిగా హైదరబాద్‌ నగరంలో ఒక వాణిజ్య నెట్‌వర్క్‌పై 5 జి నెట్ వర్క్ ను అందిస్తున్నారు. డిబెంచర్లు, బాండ్లు తదితర మార్గాలలో నిధుల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు ఎయిర్‌టెల్‌ తాజాగా వెల్లడించింది. ఒకేసారి లేదా దశలవారీగా రూ. 7,500 కోట్ల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం... ప్రస్తుతం ఈ నెలకు లాభాలను పొందిందని స్పష్టంగా తెలుస్తుంది. 



త్వరలో ఢిల్లీకి చంద్రబాబు...లోకేష్ కోసమేనా?

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>