MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maa-president-naresh0f1c5550-52b3-43b3-80a4-93f43213e349-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maa-president-naresh0f1c5550-52b3-43b3-80a4-93f43213e349-415x250-IndiaHerald.jpgఅయోధ్య రామ మందిర నిర్మాణం కోసం మందిర ట్రస్ట్ విరాళాలు సేకరించడం ప్రారంభించింది. మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఇక ఇప్పటికే విరాళాల సేకరణ కూడా ప్రారంభం కాగా పలువురు ప్రముఖులు తమ వంతు విరాళాలు అందజేశారు. అంతే కాకుండా విరాళాలు ఇవ్వడానికి ముందుకు maa president naresh;naresh;akshay kumar;kumaar;akshay;allari naresh;sriram;rbi;bollywood;tollywood;january;media;bank;february;heroine;ayodhya;paritala sriram;allariఅయోధ్య మందిర నిర్మాణానికి నటుడు నరేష్ భారీ విరాళం..ఎంతంటే.?అయోధ్య మందిర నిర్మాణానికి నటుడు నరేష్ భారీ విరాళం..ఎంతంటే.?maa president naresh;naresh;akshay kumar;kumaar;akshay;allari naresh;sriram;rbi;bollywood;tollywood;january;media;bank;february;heroine;ayodhya;paritala sriram;allariThu, 04 Feb 2021 23:11:00 GMTఅయోధ్య రామ మందిర నిర్మాణం కోసం మందిర ట్రస్ట్ విరాళాలు సేకరించడం ప్రారంభించింది. మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఇక ఇప్పటికే విరాళాల సేకరణ కూడా ప్రారంభం కాగా పలువురు ప్రముఖులు తమ వంతు విరాళాలు అందజేశారు. అంతే కాకుండా విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఇప్పటికే విరాళాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను కూడా పోస్ట్ చేసారు. వీడియోలో అక్షయ్ కుమార్ ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చి మందిర నిర్మాణంలో భాగస్వాము లు కావాలని కోరారు. వీడియోలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. బాలీవుడ్ నుండి విరాళం ఇచ్చిన మొదటి హీరోగా అక్షయ్ నిలిచారు. మరోవైపు హీరోయిన్ ప్రణీత కూడా మందిర నిర్మాణానికి తన వంతుగా రు.1లక్ష విరాళం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నటిమణుల్లో ప్రణీత మందిరానికి విరాళం ఇచ్చిన మొదటి హీరోయిన్ గా నిలిచింది. ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్ నటుడు, మా ప్రెసిడెంట్ నరేష్  మందిర నిర్మాణానికి తన వంతు విరాళం ఇచ్చారు. ఆయన మొత్తం రూ. 5లక్షలు విరాళం ఇచ్చారు. ఆయన విరాళాన్ని ట్రస్ట్ సబ్యులకు అందజేశారు.  ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతా ప్రతి ఒక్కరూ మందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలని మందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఇక టాలీవుడ్ నుండి మందిర నిర్మాణానికి విరాళం ఇచ్చిన మొదటి వ్యక్తిగా నరేష్ నిలిచారు. ఇదిలా ఉండగా దేశంలో 5,25,000 మందిర నిర్మాణం కోసం నిధుల సేకరణ ప్రచారం జరుగుతోంది. సేకరించిన విరాళాలను 48 గంటల్లో బ్యాంక్ ఖాతాలో జమచేయాలి. జనవరి 15న మొదలైన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 27వరకు కొనసాగనుంది.


గ్రేటర్ విశాఖ వార్: మొత్తం తిప్పేశారు...వైసీపీ జెండా ఎగురుతుందా?

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>