PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-effect-screams-of-hunger-in-bharat010502ee-59a2-4792-af27-397357dff525-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-effect-screams-of-hunger-in-bharat010502ee-59a2-4792-af27-397357dff525-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ కి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా అన్యాయం చేస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయినా సరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైసీపీ నేతలు మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. ఎందుకు ఏంటి అనేది స్పష్టత రావడం లేదు గాని చాలా మంది వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో కాస్త భయపడుతున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అదేవిధంmodi;pawan;kalyan;visakhapatnam;bharatiya janata party;telugu desam party;andhra pradesh;janasena;congress;2019;district;telugu;vishakapatnam;government;mla;tdp;central government;ycp;janasena party;partyవిశాఖ స్టీల్ అమ్మేస్తున్నా ఎందుకు మాట్లాడటం లేదు గురూ...?విశాఖ స్టీల్ అమ్మేస్తున్నా ఎందుకు మాట్లాడటం లేదు గురూ...?modi;pawan;kalyan;visakhapatnam;bharatiya janata party;telugu desam party;andhra pradesh;janasena;congress;2019;district;telugu;vishakapatnam;government;mla;tdp;central government;ycp;janasena party;partyThu, 04 Feb 2021 08:00:00 GMTఆంధ్రప్రదేశ్  కి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా అన్యాయం చేస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయినా సరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైసీపీ నేతలు మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. ఎందుకు ఏంటి అనేది స్పష్టత రావడం లేదు గాని చాలా మంది వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో కాస్త భయపడుతున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అదేవిధంగా ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2019 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వంని విమర్శించే విషయంలో స్పీడ్ గా వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు ఒక్క మాటకూడా మాట్లాడకపోవడం వెనుక అసలు కారణాలు ఏమిటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు వైజాగ్ స్టీల్  ని అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సరే  రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరూ కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు మినహా ఇతర పార్టీల నేతలు ఎవరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే సాహసం చేయటం లేదు.

విశాఖ జిల్లాలో మంచి పట్టున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడే ప్రయత్నం చేయడంలేదు. జిల్లా నుంచి పోటీ చేసిన ఆయన మాట్లాడకపోవటంతో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టీడీపీ 4 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినా మాట్లాడటం లేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక ఉద్యమం జరిగి సాధించినా కూడా విమర్శలు చేసే విషయంలో కూడా ముందుకు రాకపోవడంతో అందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇదే కొనసాగితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆస్తులను కూడా పూర్తిగా అమ్మేసే అవకాశాలు ఉంటాయని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఇప్పటికైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి.


శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు ఎన్ని కేల‌రీల శ‌క్తి ఖ‌ర్చ‌వుతుందో తెలుసా ?

ఏపీలో బీజేపీ సొంత స‌ర్వే... తేలింది ఇదే ?

ప‌ట్టాభిని టీడీపీలోనే టార్గెట్ చేస్తోందెవ‌రు ? ఆ ముగ్గురితో వైరం ఎందుకు ?

హెరాల్డ్ సెటైర్ : పాపం టీడీపీలో అఖిలప్రియ పరిస్ధితి బాగా దెబ్బ తినేసిందటగా ?

జగడ్డ: జగన్‌, నిమ్మగడ్డ మధ్య మరో కొత్త వివాదం..?

హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ విషయంలో టీడీపీలో టెన్షన్ ఎందుకు పెరిగిపోతోంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>