PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/internationaleb3e7e99-c03c-4a9e-a2e7-871db5689e50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/internationaleb3e7e99-c03c-4a9e-a2e7-871db5689e50-415x250-IndiaHerald.jpgఎవరికైనా పీకలదాకా పూటుగా తాగితే కిక్కు ఎక్కుతుందని విన్నాము.. ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మర్చిపోయి ప్రవర్తిస్తారు. అంతేకాదు ఎక్కిన కిక్కు తగ్గడానికి నానా ప్రయత్నాలు చేస్తారు. మందు తాగగానే శరీరానికి సమాచారాన్ని అందించే చిన్న మెదడు పనిచేయడం మానేస్తుంది. దాంతో మనిషి మత్తులో ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోయి ప్రవర్తిస్తారు. ఆ మత్తులో ఎన్నో ఘోరాలు, దారుణాలు కూడా చేస్తారు. తీరా దిగిన తర్వాత ఏమైందో తెలియక తలలు పట్టుకుంటారు. ఇలాంటి ఘటనలు మనం నిత్యం చూస్తూ ఉంటారు.. కానీ ఇక్కడ ఒక విచిత్రం వెలుగు చinternational;nithya new;patti;police;girl;sara shrawanవామ్మో.. మందు తాగకపోయిన కిక్కు ఎక్కుతుందట..ఎందుకంటే ??వామ్మో.. మందు తాగకపోయిన కిక్కు ఎక్కుతుందట..ఎందుకంటే ??international;nithya new;patti;police;girl;sara shrawanThu, 04 Feb 2021 08:00:00 GMT


అడ్డు అదుపు లేకుండా తాగితే మనిషికి మత్తు ఎక్కుతుంది. ఆ మైకంలో వారు ఏం చేస్తున్నారో వారికే గుర్తుండదు. అయితే, అమెరికాకు చెందిన ఓ మహిళకు అసలు మద్యమే అలవాటు లేదు. ఎప్పుడూ దాన్ని ముట్టనూలేదు. అయినా ఆమెను నిత్యం మత్తు ఆవహిస్తోంది. మద్యం తాగినవాళ్లలా మార్చేస్తోంది. ఇందుకు ఆటో-బ్రేవరీ సిండ్రోమ్‌ అనే వ్యాధి కారణమని వైద్య నిపుణులు పరీక్షించి తేల్చి చెప్పారు. 



కనెక్టికట్‌లో నివసించే 38 ఏళ్ల సారా లెఫెబ్రే కడుపులో ఈస్ట్‌ ఫంగస్‌ అధిక మోతాదులో ఇథనాల్‌గా మారుతోంది. ఈ ఇథనాల్‌ రక్తంలో చేరి శరీరమంతా వ్యాపిస్తోంది. దీంతో అచ్చం మద్యం తాగినవాళ్లకు వచ్చినట్లుగానే సారాకు మత్తు వస్తోంది. ఎలాగంటే పూటుగా తాగిన మైకంలో పడిపోయింది.మద్యం మత్తులో స్పృహ లేకుండా శరీరం గడ్డకట్టుకుపోయే చలిలో ఇంటి బయటే పడుకుంది. తాగకపోయినా ట్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఆరుసార్లు పోలీసులకు చిక్కింది. మద్యం మత్తులో నడుస్తూ కిందపడి అనేక సార్లు ఎముకలు విరిగాయి. ఈ సమస్యకు కాలేయం మార్పిడి ఒక్కటే మార్గమని వైద్యులు వెల్లడించారు. అవయవ మార్పిడి జరిగే వరకు యాంటి-ఫంగల్‌ చికిత్స తీసుకోవచ్చని వైద్యులు సూచించారు.. ప్రస్తుతం సారా వైద్యం తీసుకుంటూనే ఆ ఆపరేషన్ కోసం ట్రై చేస్తుంది.. ఈ ఘటన అందరినీ ఆలోచనలో పడేసింది..



శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు ఎన్ని కేల‌రీల శ‌క్తి ఖ‌ర్చ‌వుతుందో తెలుసా ?

ఏపీలో బీజేపీ సొంత స‌ర్వే... తేలింది ఇదే ?

ప‌ట్టాభిని టీడీపీలోనే టార్గెట్ చేస్తోందెవ‌రు ? ఆ ముగ్గురితో వైరం ఎందుకు ?

హెరాల్డ్ సెటైర్ : పాపం టీడీపీలో అఖిలప్రియ పరిస్ధితి బాగా దెబ్బ తినేసిందటగా ?

జగడ్డ: జగన్‌, నిమ్మగడ్డ మధ్య మరో కొత్త వివాదం..?

హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ విషయంలో టీడీపీలో టెన్షన్ ఎందుకు పెరిగిపోతోంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>