PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/international37811a72-b7fc-4354-bcc8-b59c4ea561bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/international37811a72-b7fc-4354-bcc8-b59c4ea561bf-415x250-IndiaHerald.jpgతేనెటీగలను అధికారులు సీజ్ చేశారు.. అంత తప్పు ఏం చేశాయి? అనే సందేహాలు వస్తున్నాయి కదూ.. అవును మీరు విన్నది నిజమే.. ఓ వ్యక్తి తేనెటీగలు తీసుకొచ్చి పెంచుకోవాలని భావించాడు. కొన్ని కాదు ఏకంగా కొన్ని మిలియన్స్. అది తెలుసుకున్న ఆ దేశ అధికారులు వాటిని సీజ్ చేసి కాల్చేందుకు రెడీ అయ్యారు. విషయానికొస్తే.. తన వ్యాపారంతో పాటు బ్రిటన్​లోని కొందరు తేనె రైతుల కోసం బేబీ ఇటాయలిన్ తేనెటీగలను తేనె వ్యాపారి పాట్రిక్ ముర్ఫెట్​ తీసుకురావాలనున్నారు. అయితే బ్రెగ్జిట్ తర్వాత యూకే తేనెటీగలను కొన్ని దేశాల నుంచి దిగుమతి చేసinternational;italy;ireland;queenఅక్కడ తేనెటీగలు సీజ్ ..అంతపెద్ద తప్పు ఏం చేశాయో..!!అక్కడ తేనెటీగలు సీజ్ ..అంతపెద్ద తప్పు ఏం చేశాయో..!!international;italy;ireland;queenThu, 04 Feb 2021 12:10:17 GMT


ఆ నిబంధనల ప్రకారం బ్రిటన్లోకి కేవలం క్వీన్ తేనెటీగలను మాత్రమే వేరే దేశాల నుంచి వాటిని తీసుకొనిరావొచ్చు.. తేనెతుట్టెలను భారీ సంఖ్యలో దిగుమతి చేసుకునేందుకు వీలు లేదు. నిషేధం నుంచి తప్పించుకునేందుకు ప్రారంభంలో ఉత్తర ఐర్లాండ్ నుంచి ముర్ఫెట్ తేనెటీగలను దిగుమతి చేసుకొని.. హెచ్చరికలకు గురయ్యాడు. అప్పుడే వాటిని నాశనం చేస్తామని అధికారులు హెచ్చరించారు.నేను ఎంతో ప్యాషన్తో తేనెటీగలను పెంచుతున్నా. దాదాపు 20 ఏళ్లుగా ఇదే పని చేస్తున్నా. సొంత కాళ్లపై నిలబడి ప్రపంచమంతా తేనెను ఎగుమతి చేయాల్సి ఉండగా ఇలాంటి నిబంధనలు తేలవడం అర్ధరహితం' అని ఆయన చెప్పారు. ఈ విషయం విన్న అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 



ఇకపోతే ముర్ఫెట్ ఇటలీ నుంచి అధిక సంఖ్యలో చాలా సార్లు తేనెటీగలను దిగుమతి చేసుకున్నారు. తాను ఇప్పటికే 20వేల యూరోలు డిపాజిట్ చేశానని, ఆ దేశం నుంచి ఇక తేనెటీగలను తెచ్చుకోలేకుంటే లక్ష యూరోలు నష్టపోతానని వాపోయాడు. అంతేకాదు యూరప్లో తేనెటీగలు తగ్గిపోతున్న మూడు దేశాల్లో బ్రిటన్ ఒకటి. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలా చేయడం వల్ల తేనె ఉత్పత్తి తగ్గుతుంది. దిగుమతి పెరుగుతుంది. లాభాలు తగ్గుతాయి' అని ముర్ఫెట్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాపారం నష్టపోకుండా ఉండాలంటే ప్రభుత్వం ఈ వ్యాపారాన్ని కొనసాగించేలా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు..




బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మేలుకు ఇదొక్క‌టే మార్గం ..!

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..

జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?

జగడ్డ: చంద్రబాబును అచ్చెన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>