MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bala-gopi84949950-6ca1-46e0-812f-04a1029233f0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bala-gopi84949950-6ca1-46e0-812f-04a1029233f0-415x250-IndiaHerald.jpgబాలయ్య ఒక్కసారిగా స్పీడ్ పెంచేశారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కొత్త సినిమాలకు వరసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. బాలయ్య ఇపుడు ఫ్లాప్స్ నుంచి సక్సెస్ ట్రాక్ పట్టడానికి సరిపడా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మూవీని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందిస్తున్నారు మోనార్క్ టైటిల్ దాదాపుగా కన్ ఫర్మ్ అన్న మాట వినిపిస్తోంది. bala gopi;balakrishna;b gopal;boyapati srinu;tara;cinema;k s ravikumar;director;hero;success;gottipati ravi kumar;josh;mass;krackమేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?bala gopi;balakrishna;b gopal;boyapati srinu;tara;cinema;k s ravikumar;director;hero;success;gottipati ravi kumar;josh;mass;krackThu, 04 Feb 2021 19:30:00 GMTబాలయ్య ఒక్కసారిగా  స్పీడ్ పెంచేశారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కొత్త సినిమాలకు వరసగా  గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. బాలయ్య  ఇపుడు ఫ్లాప్స్ నుంచి సక్సెస్ ట్రాక్ పట్టడానికి సరిపడా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మూవీని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందిస్తున్నారు మోనార్క్ టైటిల్ దాదాపుగా కన్ ఫర్మ్ అన్న మాట వినిపిస్తోంది.

మూవీ మే 28న తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే బాలయ్య తన తరువాత సినిమాను కూడా లైన్ లో పెట్టేశారు. బాలయ్య తో బి గోపాల్ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. అలాగే కె ఎస్ రవికుమార్ సినిమా చేస్తాడని కూడా భావించారు. కానీ బాలయ్య మాత్రం ఈసారి రూట్ మార్చేశారు. లేటెస్ట్ గా క్రాక్ మూవీతో టాప్ లెవెల్ హిట్ కొట్టిన గోపి మలినేనితో జత కట్టారు.

అసలే హిట్ తో కసి మీద ఉన్న గోపి మలినేని చెప్పిన కధ బాలయ్యకు బాగా నచ్చడంతో భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మొవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా తీయడానికి రంగం సిద్ధమైపోయింది. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి  తగినట్లుగా అన్ని మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని అంటున్నారు.


ఈ సినిమాను గ్రాండియర్  గా తీయాలని కూడా డిసైడ్ అయ్యారుట. ఇక ఈ మూవీ షూటింగ్ ని మే నెలలో మొదలుపెడతారని అంటున్నారు. మొత్తానికి బోయపాటి బాలయ్య మూవీ మొనార్క్ ఇలా థియేటర్లలోకి వదలడంతోనే మరో కొత్త సినిమాకు బాలయ్య ముఖానికి రంగు పూసుకోవడం అంటే ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ని ఇచ్చే న్యూస్ కదా. మరి మాస్ హీరో అయిన బాలయ్య తో యాక్షన్ డైరెక్టర్ గోపీ మలినేని ఏ మ్యాజిక్ చేస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి బాలయ్యకి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ వస్తాయని కూడా లెక్కలేస్తున్నారు.






త్వరలో ఢిల్లీకి చంద్రబాబు...లోకేష్ కోసమేనా?

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!

విజయశాంతి కోలుకోలేని దెబ్బ కొడతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>