Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/rajendhranagar-crime-news241b978b-a5ee-4ece-a7da-9939bb50e1eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/rajendhranagar-crime-news241b978b-a5ee-4ece-a7da-9939bb50e1eb-415x250-IndiaHerald.jpgమోసాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ఉన్నోడు.. లేనోడు అనే తేడా లేకుండా మోసాలకు దిగుతూ.. అప్పనంగా లక్షలను దండుకుంటున్నారు కొందరు దుండగులు. వీరికి కనిపించిన ప్రతి వ్యక్తినీ టార్గెట్ చేస్తుంటారు. కాగా ఓ జంట మాత్రం తమ తియ్యటి మాటలతో అమాయక ప్రజలను మోసం చేస్తూ వారినుంచి అందినంత దోచుకెళుతున్నారు. వీరు ఎంతో మంది పేద కూలీలనే టార్గెట్ చేసి.. పని చూపిస్తామంటూ మాయమాటలు చెబుతారు. వారిని నమ్మి వెంటవెళ్లిన వారి ఒంటిపై ఉన్న నగలు తీసుకుని అక్కడినుంచి జంప్ అయ్యేవారు. ఇలా ఎంతోమంది పేద కూలీలకు పని చూపిస్తామంటూ వారిcrime;kumaar;shiva;tara;district;police;january;bike;nagarkurnool;lord siva;wife;thief;mosquitos;khammam;dongaఅమ్మో.. అమ్మో.. ఎంత మోసం ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకునే ఊడ్చేస్తున్నారుగా?అమ్మో.. అమ్మో.. ఎంత మోసం ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకునే ఊడ్చేస్తున్నారుగా?crime;kumaar;shiva;tara;district;police;january;bike;nagarkurnool;lord siva;wife;thief;mosquitos;khammam;dongaThu, 04 Feb 2021 20:33:23 GMT
రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..  నాగర్ కర్నూల్ జిల్లా కల్వర్తి వాసులు ఒర్సు శివ అలియాస్ శ్రీను (46) ఇతని భార్య భాగ్యమ్మ. ఈ దంపతులు గత కొన్నేళ్లుగా శేరిలింగంపల్లి మండలం గౌలిదొడ్డిలో నివసిస్తున్నారు. అయితే జనవరి 27న మొయినాబాద్ ఇంద్రారెడ్డి కూడలీలో పనికోసం వేచి చూస్తున్న మాణిక్యమ్మ వద్దకు వెళ్లి పని చూపిస్తామంటూ వారి బైక్ పై తీసుకెళ్లారు. మార్గం మధ్యలో మాణిక్యమ్మకు కల్లు తాగించారు. మత్తులో ఉండగా ఆమెను ఒక నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని అక్కడినుంచి ఉడాయించారు. ఆరోజే మాణిక్యమ్మ ఆ దొంగ దంపతులపై మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదిలా ఉంటే ఈ దంపతులు మళ్లీ వికారాబాద్ జిల్లా దోమ మండంలోని ఖమ్మంనాచారం గ్రామానికి చెందిన రాపోలు సుక్కమ్మ(44)ను కూడా ఇలాగే మోసం చేశారు. ఈమె కూడా పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఈ దొంగ దంపతులపై నిఘా పెట్టారు. కాగా బుధవారం నాడు ఈ దొంగ దంపతులను పట్టుకుని రిమాండ్ కు తరలించారు పోలీసులు. కాగా వీరిపై 2015 లోనూ ఇలాంటి ఫిర్యాదు నమోదయ్యి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయితే శ్రీను గత నెల ఓ మహిళకు పని చూపిస్తానంటూ అతని వెంట తీసుకెళ్లి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు వెళ్లడించారు. 


త్వరలో ఢిల్లీకి చంద్రబాబు...లోకేష్ కోసమేనా?

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>