PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgసీఎం వైఎస్ జగన్ చైర్మన్ గా హై పవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక శాఖల మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎనిమిది సంవత్సరాలు ఈ సమావేశం జరగకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తమ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఇన్నిరోజులు అందరిలో తలెత్తింది అని ఆయన అన్నారు. సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు అని ఆయన తెలిపారు. ఈ చట్టం అమలులో చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అన్నారు. అనేక సందర్భాల్లో పూర్తిys jagan;amala akkineni;suresh;jagan;audimulapu suresh;scheduled caste;scheduled tribes;police;capital;minister;tdp;mantraచట్టాల గురించి పోలీసులకు అవగాహన లేదు... సంచలన వ్యాఖ్యలు చేసిన హోం మంత్రిచట్టాల గురించి పోలీసులకు అవగాహన లేదు... సంచలన వ్యాఖ్యలు చేసిన హోం మంత్రిys jagan;amala akkineni;suresh;jagan;audimulapu suresh;scheduled caste;scheduled tribes;police;capital;minister;tdp;mantraThu, 04 Feb 2021 21:00:00 GMTజగన్ చైర్మన్ గా హై పవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక శాఖల మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ  కీలక వ్యాఖ్యలు చేసారు. ఎనిమిది సంవత్సరాలు ఈ సమావేశం జరగకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తమ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఇన్నిరోజులు అందరిలో తలెత్తింది అని ఆయన అన్నారు. సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు అని ఆయన తెలిపారు.

ఈ చట్టం అమలులో చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అన్నారు. అనేక సందర్భాల్లో పూర్తి జాప్యం జరుగుతోంది అని ఆయన వివరించారు. మా ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక గణాంకాలు చూస్తే గర్విస్తున్నాను అన్నారు ఆయన. 60 రోజుల్లో ఫైల్ చేయాల్సిన ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేయని పరిస్థితి గతంలో ఉండేది అని ఆయన వివరించారు. బాధితుల పరిహారం పై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు అని ఆయన తెలిపారు. ఎస్సి, ఎస్టీల పై దాడులకు సంబంధించి టిడిపి ముందు గణాంకాలు పెట్టటానికి మేము సిద్ధం అని స్పష్టం చేసారు.

ప్రతి చిన్న విషయానికి కులం, మతం రంగు పులిమి లబ్దిపొందాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి అని ఆయన మండిపడ్డారు. ఎస్సి, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్ ను మరింత బలోపేతం చేస్తాం అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. విద్యాశాఖ లో కూడా ఈ చట్టం పై అవగాహనకు క్యాంపెన్ మోడ్ లో ముందుకు వెళ్తాం  అని అన్నారు. హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ... ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేయడం వంటి ఘటనలు అవగాహన లేకపోవడం వల్ల జరిగి ఉండొచ్చు అని ఆమె అన్నారు. రాజధాని గ్రామం కృష్ణయపాలెం లో ఈ తరహా కేసులు అవగాహన లేకపోవడం వల్ల పెట్టినవే అని  ఆమె అన్నారు. కానిస్టేబుల్ స్థాయి వరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పిస్తాం అని తెలిపారు. దీనికోసం ఒక హాండ్ బుక్ వారికి అందచేసి చట్టం పై అవగాహన కల్పిస్తాం అని వివరించారు. రాజధాని గ్రామాల్లోని ఎస్సీ రైతులకు సంకెళ్ల వేసిన విషయం ఈ సమావేశంలో చర్చకు రాలేదు అన్నారు.


త్వరలో ఢిల్లీకి చంద్రబాబు...లోకేష్ కోసమేనా?

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>