PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/akhila-priya9fe65671-16b8-4245-b3ff-3ac06c2b21f1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/akhila-priya9fe65671-16b8-4245-b3ff-3ac06c2b21f1-415x250-IndiaHerald.jpgబోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భార్గవ్‌రామ్‌ కొన్నాళ్లుగా పరారీలోనే ఉన్నాడు.. కేసు నమోదై నెల గడుస్తున్నా.. ఇప్పటి వరకూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఇదే సమయంలో బెయిల్ కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. మొదట్లో బెయిల్ కోసం సికింద్రాబాద్ కోర్టులో ప్రయత్నించారు. ఎంత వేడుకున్నా సికింద్రాబాద్ కోర్టు బెయిల్ ఇవ్వలేదు. దీంతో ఇక చివరి ప్రయత్నంగా భార్గవ్‌ రామ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టులో ఆయన తరపు న్యాయవాది వినిపిస్తున్న వాదన చూసి అంతా షాకయ్యారు. అసలు ఈ కిడakhila-priya;ram pothineni;high court;police;bhuma akhila priya;court;lawyer;minister;husband;traffic police;reddy;partyహైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?akhila-priya;ram pothineni;high court;police;bhuma akhila priya;court;lawyer;minister;husband;traffic police;reddy;partyThu, 04 Feb 2021 06:00:00 GMTమంత్రి అఖిల ప్రియ భర్త భార్గవ్‌రామ్‌ కొన్నాళ్లుగా పరారీలోనే ఉన్నాడు.. కేసు నమోదై నెల గడుస్తున్నా.. ఇప్పటి వరకూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఇదే సమయంలో బెయిల్ కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. మొదట్లో బెయిల్ కోసం సికింద్రాబాద్ కోర్టులో ప్రయత్నించారు. ఎంత వేడుకున్నా సికింద్రాబాద్ కోర్టు బెయిల్ ఇవ్వలేదు.

దీంతో ఇక చివరి ప్రయత్నంగా భార్గవ్‌ రామ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టులో ఆయన తరపు న్యాయవాది వినిపిస్తున్న వాదన చూసి అంతా షాకయ్యారు. అసలు ఈ కిడ్నాప్‌ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది వాదించారట. అధికార పార్టీ అండతో ఏవీ సుబ్బారెడ్డి తనపై తప్పుడు కేసులు పెట్టించారని భార్గవ్‌ రామ్‌ తరపు న్యాయవాది వాదించాడట. మొదట ఈ కేసులో సుబ్బారెడ్డిని ఏ వన్ గా సుబ్బారెడ్డిని ఉంచారని.. ఆ తర్వాత .. అతన్ని ఏ టూ గా మార్చారని భార్గవ్‌ రామ్‌ తరపు న్యాయవాది చెప్పారట.

తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేనందువల్ల తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును కోరాడట. మరోవైపు భార్గవ్‌ రామ్‌, జగద్విఖ్యాత్ రెడ్డి బెయిల్ వస్తే  తప్ప అజ్ఞాతం వీడే ఆలోచనలో ఉన్నట్టు కనిపించడంలేదు. వారిద్దరి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అఖిల ప్రియ తమ్ముడు జగద్విఖ్యాత్‌ రెడ్డి కూడా  చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇక అఖిల ప్రియ విషయానికి వస్తే.. ఆమె ఇటీవల విడుదలైనా.. భర్త, తమ్ముడు ఇద్దరూ అజ్ఞాతంలో ఉండటంతో ఆమెకూ ఇబ్బందికరంగానే ఉంది.

మరోవైపు అఖిల ప్రియ నుంచి ఈ కేసు గురించి మరింత సమాచారం లాగే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఆమె ప్రతి 15 రోజులకు ఒకసారి ఆమె పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టాలన్న నిబంధన విధించింది కోర్టు.. ఆ షరతు ప్రకారమే.. అఖిలప్రియ మొన్న బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలోనూ అఖిల ప్రియను భర్త భార్గవ్ రామ్ గురించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది.




శనగలతో ఐదు అద్భుత ఆరోగ్య ప్రయోజాలు.. తెలిస్తే షాక్ అవుతారు..!?

యూట్యూబ్ 'మిస్సమ్మ' వైష్ణవి చైతన్య.. వెబ్ సీరీస్ కు సూపర్ రెస్పాన్స్..!

ఆ ఫైర్ యాక్సిడెంట్ కి అయోమయంలో పడ్డ ప్రభాస్...

జగడ్డ : నిమ్మగడ్డను వదలని వైసీపీ నేతలు..వరుస విమర్శలు !!

జగడ్డ : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల పంచాయితీ...

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>