Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sleepb46ef4ec-cab8-4b03-9eb8-438cf48d433b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sleepb46ef4ec-cab8-4b03-9eb8-438cf48d433b-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఉరుకుల పరుగుల జీవితం లో ఎవ్వరు కూడా ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోవడం లేదు అన్న విషయం తెలిసిందే. డబ్బులు సంపాదించాలనే ఆలోచన లేదా నూతన టెక్నాలజీకి బానిసగా మారిపోవడం వెరసి రోజురోజుకు ఎంతోమంది ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎంతోమంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఎవరూ సమయానికి పడుకోవడం కాని నిద్ర లేవడం కానీ చేయడం లేదు. కనీసం ఆహారం తీసుకోవడం కూడా సమయానికి చేయడం లేదు. తద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు దూసుకొచ్చి మీదsleep;jeevitha rajaseskhar;coffee;paruguరాత్రి నిద్ర పట్టడం లేదా.. అయితే ఇలా చేయండి..?రాత్రి నిద్ర పట్టడం లేదా.. అయితే ఇలా చేయండి..?sleep;jeevitha rajaseskhar;coffee;paruguThu, 04 Feb 2021 10:00:00 GMT



 ముఖ్యంగా నేటి రోజుల్లో జనాలకు నిద్రలేమి సమస్య ప్రధాన సమస్యగా మారిపోయింది. అర్థరాత్రి సమయం వరకు మేలు కుంటున్నారు ఎంతోమంది జనాలు.. రాత్రి పడుకోవడానికి ఉదయం లేవడానికి మధ్య సరైన సమయం మెయింటెన్ చేయకపోవడంతో ఇక నిద్ర లేమీ  సమస్య వచ్చి చివరికి ఎంతో బాధ పడిపోతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి నిపుణులు ఎప్పటి కప్పుడు పలురకాల సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. నిద్రపోయే ముందు కొన్నింటికి దూరంగా ఉండటం ద్వారా హాయిగా నిద్రపోవచ్చు అని సూచిస్తున్నారు.



 ముఖ్యంగా నిద్రకు ఉపక్రమించే ముందు మొబైల్ వాడకానికి ఎంతో దూరంగా ఉండాలి అంటూ సూచిస్తున్నారు నిపుణులు. ఇలా చేయడం ద్వారా మంచి నిద్ర లభిస్తుందని చెబుతున్నారు అంతేకాకుండా పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలు తాగడం ద్వారా కూడా త్వరగా నిద్ర రావడానికి అవకాశం ఉంటుందట. ఇక రాత్రి సమయంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడంతో పాటు  టీ కాఫీ తాగడం లాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇక రాత్రి సమయంలో కేవలంమితంగా మాత్రమే ఆహారం తీసుకోవాలని అంతేకాకుండా మెడిటేషన్ కూడా చేయడం ఎంతో మంచిది అని సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకునేలా సమయపాలన పాటించడం తో పాటు పడుకునే ముందు ఎలాంటి విషయాలను అతి గా ఆలోచించొద్దు అంటూ చెబుతున్నారు నిపుణులు.


చాలా ఆనందంగా ఉంది... నిమ్మగడ్డ

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?

టీచర్ల వెతలు: జీతం లేని గొడ్డు చాకిరీ.. ఏంటీ దోపిడీ..?

జగడ్డ: నిమ్మగడ్డ యాప్ లో లోపాలున్నాయా..?

మోడీ రాజకీయ వారసులొస్తున్నారు! అహ్మదాబాద్ నుంచి పోటీలో..

కాపు వేద‌న: తూర్పు వైసీపీలో మ‌రో కాపు వికెట్ బ‌లి ?

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>