MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chammak-chandraab3a1724-13a5-4092-8299-b50d11b52096-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chammak-chandraab3a1724-13a5-4092-8299-b50d11b52096-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెర పై ప్రేక్షకులను నవ్వులు పూయిస్తూ.. ఎంతగానో ఆకట్టుకుంటుంది జబర్దస్త్ కామెడీ షో..ఈ షో ద్వారా చాలామంది తమ టాలెంట్ ని చూపి.. ఇప్పుడు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటన్నారు.. అలాంటి టాలెంటెడ్ కమిడియన్స్ లో చమ్మక్ చంద్ర ఒకడు.. జబర్దస్త్ లో సక్సెస్ ఫుల్ టీమ్ లీడర్ గా కొనసాగుతున్న చంద్ర సడెన్ గా జబర్ధస్త్‌కు గుడ్ బై చెప్పి అదిరింది షోకు వెళ్లిపోయాడు... అక్కడ కూడా తన మార్క్ చూపించాడు. తన క్రేజ్ నిలబెట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం అదిరింది షో ఆగిపోవడంతో చంద్ర ఏమయ్యాడు.. మళ్లీ జబర్ధస్chammak chandra;chammak chandra;jabardasth;interview;comedy;success;leader;adirindiజబర్దస్త్ రీఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చమ్మక్ చంద్ర..!!జబర్దస్త్ రీఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చమ్మక్ చంద్ర..!!chammak chandra;chammak chandra;jabardasth;interview;comedy;success;leader;adirindiThu, 04 Feb 2021 15:00:00 GMTజబర్దస్త్ కామెడీ షో..ఈ షో ద్వారా చాలామంది తమ టాలెంట్ ని చూపి.. ఇప్పుడు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటన్నారు.. అలాంటి టాలెంటెడ్ కమిడియన్స్ లో చమ్మక్ చంద్ర ఒకడు.. జబర్దస్త్ లో సక్సెస్ ఫుల్ టీమ్ లీడర్ గా కొనసాగుతున్న చంద్ర సడెన్ గా  జబర్ధస్త్‌కు గుడ్ బై చెప్పి అదిరింది షోకు వెళ్లిపోయాడు... అక్కడ కూడా తన మార్క్ చూపించాడు. తన క్రేజ్ నిలబెట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం అదిరింది షో ఆగిపోవడంతో చంద్ర ఏమయ్యాడు.. మళ్లీ జబర్ధస్త్‌కు తిరిగి వస్తాడా ? అనే చర్చ జరుగుతోంది. అయితే ఇందుకు సమాధానం మాత్రం రావడం లేదు.

 నాగబాబు మళ్లీ జబర్ధస్త్‌కు వస్తే చమ్మక్ చంద్ర కూడా తిరిగి వస్తాడనే ప్రచారం కూడా అప్పట్లో సాగింది. అయితే బుల్లితెర షోల్లో మళ్లీ కనిపించే విషయంలో చంద్ర కీలక నిర్ణయం తీసుకున్నాడని అతడి మాటలను బట్టి అర్థమవుతోంది.రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన భవిష్యత్ కెరీర్‌పై చంద్ర క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.మళ్లీ జబర్ధస్త్‌కు రావడం లేదా మళ్లీ అదిరింది షోలో కొనసాగడం కంటే.. తన టార్గెట్ వేరే ఉందని చంద్ర స్పష్టం చేశాడు. తనకు సినిమాలపై ఫోకస్ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉందని.. అందుకే బుల్లితెరపై ఎక్కువగా ఫోకస్ చేయడం లేదని చంద్ర తెలిపాడు.తాను మళ్లీ జబర్ధస్త్‌పై ఫోకస్ చేయకపోవడానికి అసలు కారణం ఇదేనంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు.

 నిజానికి జబర్ధస్త్‌లో చేస్తున్న సమయంలోనే చంద్ర అనేక సినిమాల్లో నటించాడు.ఓ వైపు సినిమాలు, మరోవైపు జబర్ధస్త్‌లో నటిస్తూ బిజీగా కొనసాగాడు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో కనిపిస్తూ వెండితెరపై తన ప్రాధాన్యత పెంచుకోవడానికి ట్రై చేశాడు. అయితే తాజాగా జబర్ధస్త్‌, అదిరింది వంటి షోలల్లో లేకపోవడంతో..చమ్మక్ చంద్ర పూర్తిస్థాయిలో సినిమాలపై ఫోకస్ చేసే ఛాన్స్ వచ్చింది. మరి.. సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని డిసైడయిన చంద్రకి ముందు ముందు ఎలాంటి అవకాశాలు వరిస్తాయో చూడాలి...!!


జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, అమెరికా జో బైడెన్ ప్రభుత్వం తొలిసారి వార్నింగ్

ఎన్‌టీఆర్ కోసం అక్కడి నుంచి హీరోయిన్‌ను తెస్తున్నారా.. మామూలుగా లేదుగా..

జగడ్డ : విశాఖలో సినిమా చూపిస్తున్న టీడీపీ...?

జగడ్డ : విశాఖ వైసీపీ ఎమ్మెల్యే కార్నర్...?

ఈ సినిమాలు రాజశేఖర్ చేసి ఉంటే ఆయన లైఫ్ ఎలా ఉండేదో.. !!

కంచుకోట‌లో టీడీపీకి క‌మ్మోళ్లే మైన‌స్సా... పార్టీ ఓడితే ఇంట్లో దూరి బ‌య‌ట‌కు రారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>