Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pelli290305af-d617-4c2d-82da-200dcaad9201-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pelli290305af-d617-4c2d-82da-200dcaad9201-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు అనేవి వినూత్న రీతిలో జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అందరిలాగా సాధారణం గా పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. అందరి కంటే ఎంతో డిఫరెంట్గా ప్రయత్నించి పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో వినూత్నంగా ఆలోచించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు అనే విషయం తెలిసిందే. అయితే సాధారణంగా పెళ్ళి జరిగిన సమయంలో వధువు తరపు తండ్రి లేదా తల్లి లేకపోతే ఇక ఆ కుటుంబ సభ్యులు ఎంతో బాధపడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. తన పెళ్ళికి తన తండ్రి ఉంటే బాగుండు ఎంతో సంతోష పడిపోయేవాడpelli;marriage;bengaluru 1;girl;murder.;fatherచనిపోయిన తండ్రిని పెళ్లిలో తిరిగి తీసుకొచ్చారూ.. వధువు ఫుల్ హ్యాపీ.?.చనిపోయిన తండ్రిని పెళ్లిలో తిరిగి తీసుకొచ్చారూ.. వధువు ఫుల్ హ్యాపీ.?.pelli;marriage;bengaluru 1;girl;murder.;fatherWed, 03 Feb 2021 08:11:24 GMTపెళ్లి చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. అందరి కంటే ఎంతో డిఫరెంట్గా ప్రయత్నించి పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో వినూత్నంగా ఆలోచించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు  అనే విషయం తెలిసిందే. అయితే సాధారణంగా పెళ్ళి జరిగిన సమయంలో వధువు తరపు తండ్రి లేదా తల్లి లేకపోతే ఇక ఆ కుటుంబ సభ్యులు ఎంతో బాధపడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  తన పెళ్ళికి తన తండ్రి ఉంటే బాగుండు ఎంతో సంతోష పడిపోయేవాడు అని ప్రతి ఆడపిల్ల ఆశ పడుతూ ఉంటుంది.



 అయితే ఇక తండ్రి లేని సమయంలో ఇతరులు తండ్రిలాga బాధ్యత తీసుకున్నప్పటికీ తండ్రి లోటు మాత్రం ఆ ఆడపిల్లకు ఎవరు తీర్చలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇక్కడ ఒక యువతి పెళ్లి చేసుకుంటున్న తరుణంలో ఆ యువతికి తండ్రి లేని లోటు తీర్చాలి అనుకుని వినూత్నంగా ఆలోచించారు.  చనిపోయిన తండ్రి ఎలాగో తిరిగి తీసుకురాలేము కాబట్టి ఇక అచ్చంగా తండ్రి రూపురేఖలతో ఉండే ఒకబొమ్మను తయారు చేయించారు.  ఇక పెళ్లి మండపంలో కుటుంబ సభ్యులతో పాటు తండ్రి బొమ్మను కూడా అక్కడ ఉంచారు. అంతేకాదు ఆ బొమ్మకి సాంప్రదాయ దుస్తులను కూడా వేశారు.



 ఇక ఆ యువతి తన తండ్రి స్వయంగా తన పెళ్ళి జరిపిస్తున్నాడు అని భావించి ఇక ఎంతో ఆనంద పడిపోయి ఆ బొమ్మ ముందు పెళ్లి చేసుకుంది. ఈ ఘటన తమిళనాడు లోని తంజావూరు లో చోటుచేసుకుంది.  వధువుకు తండ్రి లేని లోటును తీర్చేందుకు అచ్చంగా తండ్రి పోలికలతో ఉండే ఒక బొమ్మను తయారు చేయించారు. సెల్వన్ అనే వ్యక్తికి ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన తర్వాత 2012లో మరణించాడు. అయితే ఇద్దరు అక్కల పెళ్ళిళ్లను  దగ్గరుండి జరిపించిన నాన్న నా పెళ్ళికి మాత్రం లేకుండా పోయారు అని ఇక బాధపడడంతో..  వధువు పెద్దక్క బెంగళూరులో సిలికాన్ తో ఒక విగ్రహాన్ని తయారు చేయించి ఆ విగ్రహం సమక్షంలోనే ఆ యువతి పెళ్లి చేసుకొని ఎంతో సంతోషపడింది.


టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జగన్ బొమ్మని నమ్ముకున్న ఆ ఎమ్మెల్యేకు దిమ్మతిరుగుతుందా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చిరంజీవి ఫెయిల్యూర్ కు కారణాలివేనా ? మరి పవన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>