MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-star-hero-who-is-making-a-reentry-to-tollywood-with-the-movie-ravi-teja-khiladi6ffa87f8-b8a6-4297-b8d1-f6ed0a42c802-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-star-hero-who-is-making-a-reentry-to-tollywood-with-the-movie-ravi-teja-khiladi6ffa87f8-b8a6-4297-b8d1-f6ed0a42c802-415x250-IndiaHerald.jpgగత కొంతకాలంగా సరైన హిట్ లేని మాస్ మహారాజా రవితేజ.. ఈ సంక్రాంతి కి మాత్రం 'క్రాక్' సినిమాతో క్రాకెక్కించే హిట్ కొట్టాడు.. ఇక రవితేజతో గతంలో డాన్ శీను, బలుపు వంటి సూపర్ హిట్స్ ని తెరకెక్కించిన గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.. ఇక ఈ సినిమాతో వీరిద్దరూ హ్యాట్రిక్ హిట్ కొట్టారు.. ఇక ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాకి అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి.. అంతేకాకుండా రవితేజ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.. ఇక ఇదే ఊపులో వరుస ప్రాజెక్ట్ raviteja khiladi;ravi;anoushka;meenakshi;mohanlal;ram gopal varma;editor mohan;geetha;gopichand malineni;kranthi;kranti;prasad;ravi teja;unni mukundan;makar sakranti;tollywood;cinema;sangeetha;sankranthi;twitter;king;hero;king 1;arjun 1;mass;bhagamathi;krack;chitramరవితేజ ఖిలాడి సినిమాతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న ఆ స్టార్ హీరో..!!రవితేజ ఖిలాడి సినిమాతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న ఆ స్టార్ హీరో..!!raviteja khiladi;ravi;anoushka;meenakshi;mohanlal;ram gopal varma;editor mohan;geetha;gopichand malineni;kranthi;kranti;prasad;ravi teja;unni mukundan;makar sakranti;tollywood;cinema;sangeetha;sankranthi;twitter;king;hero;king 1;arjun 1;mass;bhagamathi;krack;chitramWed, 03 Feb 2021 17:00:00 GMTమాస్ మహారాజా రవితేజ.. ఈ సంక్రాంతి కి మాత్రం 'క్రాక్' సినిమాతో క్రాకెక్కించే హిట్ కొట్టాడు.. ఇక రవితేజతో గతంలో డాన్ శీను, బలుపు వంటి సూపర్ హిట్స్ ని తెరకెక్కించిన గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.. ఇక ఈ సినిమాతో వీరిద్దరూ హ్యాట్రిక్ హిట్ కొట్టారు.. ఇక ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాకి అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి.. అంతేకాకుండా రవితేజ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.. ఇక ఇదే ఊపులో వరుస ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టాడు మాస్ మహారాజా..
 
ఈఇదిలా ఉంటె రవితేజ ప్రస్తుతం 'రాక్షసుడు' ఫేమ్ రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' అనే సినిమా చేస్తున్నాడు.
 అదిరిపోయే థ్రిల్లింగ్ స్టోరీతో రవితేజ ద్విపాత్రాభినయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చింది. 'జనతాగ్యారేజ్' లో మోహన్ లాల్ కొడుకుగానూ..
 'భాగమతి'లో అనుష్క ప్రేమికుడిగానూ నటించి..

తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న మలయాళ హ్యాండ్సమ్ హీరో ఉన్నీ ముకుందన్ ఖిలాడి మూవీలో ఓ కీలక పాత్ర చేయనున్నాడు.ఈ సందర్భంగా దర్శకుడు రమేశ్ వర్మ ఉన్ని ముకుందన్ ను ఈ సినిమా షూట్ లోకి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్వాగతం పలికాడు.ఖిలాడిలో మెయిన్ విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నట్టు రీసెంట్ గా కన్ఫామ్ చేశారు. ఇప్పుడు ఉన్ని ముకుందన్ కూడా నటించనుండడం ఆసక్తి రేపుతోంది.రవితేజ సినిమాలో రోజుకో స్టార్ సెలెబ్రెటీ యాడ్ అవుతుండడంతో సినిమాపై హైప్ కూడా భారీ లెవల్లో పెరిగిపోతోందనే చెప్పాలి...!!
" style="height: 539px;">





ఆసీస్ ను ఫేస్ దళంతో గెలిస్తే..ఇంగ్లాండ్ ను స్పిన్ తో చుట్టేస్తారట ..!!

మహేష్ బాబు పై నమోదైన పోలీస్ కేసు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆ నిర్మాత..

బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

చెప్పుల దండ‌: అంబేడ్క‌ర్ ప్లేస్‌లో రాజ‌న్న‌.. ఎన్టీఆర్ ఉంటే.. ఏమ‌య్యేది ?

జగడ్డ : ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు... బ్రహ్మాస్త్రమే....?

జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>