PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgస్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేసే విషయంలో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమవుతున్నారు అనే భావన రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ నేతల తీరుపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలున్నాయి. ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వద్దు అని అంటూ ఉండటం తో చాలామంది నేతలు అసలు ఎన్నికల కోసం సిద్ధం కాలేదు. ఇప్పుడు ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించడంతో ఎన్నికల ప్రచారంలో చాలా మంది ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి. చాలామంది నియోజకవర్గాలకు రాకుంys jagan;kumaar;bhavana;hyderabad;jagan;2019;chief minister;local language;central government;ycp;partyజగడ్డ: అరె సామీ ఇప్పుడైనా నియోజకవర్గాల్లో ఉండండి గురూ...!జగడ్డ: అరె సామీ ఇప్పుడైనా నియోజకవర్గాల్లో ఉండండి గురూ...!ys jagan;kumaar;bhavana;hyderabad;jagan;2019;chief minister;local language;central government;ycp;partyWed, 03 Feb 2021 13:00:00 GMTస్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేసే విషయంలో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమవుతున్నారు అనే భావన రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ నేతల తీరుపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలున్నాయి. ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వద్దు అని అంటూ ఉండటం తో చాలామంది నేతలు అసలు ఎన్నికల కోసం సిద్ధం కాలేదు. ఇప్పుడు ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించడంతో ఎన్నికల ప్రచారంలో చాలా మంది ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి.

చాలామంది నియోజకవర్గాలకు రాకుండా ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన చాలామంది నేతలు ఇప్పుడు నియోజకవర్గాలకు కూడా రావడం లేదు. దీనితో ప్రజలు కార్యకర్తలు కూడా వ్యక్తిగతంగా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. ప్రచారం చేసే విషయంలో స్థానిక నాయకులు కూడా పెద్దగా సహకరించడం లేదని ఎంపీలు ఎమ్మెల్యేలతో  సమన్వయం చేసుకునే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు అని టాక్. ఎంపీల నియోజకవర్గాల్లో పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయి.

కీలక నియోజకవర్గాల నేతలు కూడా విఫలం అవుతున్నారు. ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఓడిపోతే కచ్చితంగా వేగంగా ఇబ్బందులు రావడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా కొందరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. పార్టీ పరంగా చాలా మంది నేతలను ఇప్పుడు కేంద్రం కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సరే ఇప్పుడు వైసీపీ పాలన పై అనేక విమర్శలు వస్తున్నాయి. జగన్  నమ్మకం కోల్పోయారు అని దీంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం చాలా కష్టం అని  కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.  నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉండకపోవడం ఇప్పుడు వైసీపీకి పెద్ద మైనస్ గా మారింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.


రజనీ రాననలేదట.. మళ్లీ మెలికేనా..!

జగడ్డ: నిమ్మగడ్డ నిమ్మాడ ఎందుకు వెళ్లలేదో తెలుసా...కారణం వింటే షాక్...?

కాపు వేద‌న‌: జ‌గ‌న్ ఇలాకాలో 35 వేల ఓట్లున్న కాపులకు ఇంత అన్యాయ‌మా ?

జగడ్డ: జగన్ పై కోపంతో పంచాయతీ ఎన్నికల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>