GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates152c7637-2c11-4dda-ab22-20853710bc88-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates152c7637-2c11-4dda-ab22-20853710bc88-415x250-IndiaHerald.jpgపసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు ఈరోజు నెల చూపులు చూస్తుంది. ఈరోజు మార్కెట్ లో నమోదు అయిన ధర భారీగా కిందకు దిగి వచ్చింది. బంగారం కొంటున్న వారికి ఊరట కలిగిస్తుంది. పసిడి రేటు దిగిరావడం ఇది వరుసగా రెండో రోజు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా దిగొచ్చింది. భారీగా తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌ లో మాత్రం బంగారం ధర పైకి కదిలింది.. బంగారం కొనుగోళ్లు ఈరోజు పెరిగాయని నిపుణులు అంటున్నారు. gold rates;hyderabad;industries;gold;vegetable market;silver;internationalపసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..!!పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..!!gold rates;hyderabad;industries;gold;vegetable market;silver;internationalWed, 03 Feb 2021 14:00:00 GMTపసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు ఈరోజు నెల చూపులు చూస్తుంది. ఈరోజు మార్కెట్ లో నమోదు అయిన ధర భారీగా కిందకు దిగి వచ్చింది. బంగారం కొంటున్న వారికి ఊరట కలిగిస్తుంది. పసిడి రేటు దిగిరావడం ఇది వరుసగా రెండో రోజు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా దిగొచ్చింది. భారీగా తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌ లో మాత్రం బంగారం ధర పైకి కదిలింది.. బంగారం కొనుగోళ్లు ఈరోజు పెరిగాయని నిపుణులు అంటున్నారు.


ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో రేట్లు పైకి కదిలాయి.. కానీ భారతీయ మార్కెట్ లో మాత్రం బంగారం భారీ పడిపోయింది.. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 క్షీణించింది. దీంతో రేటు రూ.49,260 కు దిగొచ్చింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 350 పడిపోయింది. దీంతో ధర రూ.45,150కు చేరింది..


బంగారం ధరలు తగ్గినా, పెరిగినా అదే దారిలో వెండి ధర కూడా ఆధారపడి ఉంటుంది. కేజీ వెండి ధర రూ.71,000కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.37 శాతం పెరుగుదల తో 1840 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 2.43 శాతం పెరుగుదల తో 27.03 డాలర్లకు చేరుకుంది. ఏది ఏమైనా ఈరోజు ధరలు ఉపశమనం కలిగిస్తున్న నేపథ్యంలో మహిళలు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు.. మరో వారం రోజుల్లో బంగారం ధరలు 5 వేలకు పడిపోతాయని వార్త షికారు చేస్తోంది.





ఆచూకీ చెబితే లక్ష.. ఢిల్లీ పోలీసుల బంపర్ ఆఫర్.. ఇంతకీ ఎవరి గురించంటే..

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ‌ల విష‌యంలో బాబుకు మాత్రం బాధ్య‌త లేదా ?

రజనీ రాననలేదట.. మళ్లీ మెలికేనా..!

జగడ్డ: నిమ్మగడ్డ నిమ్మాడ ఎందుకు వెళ్లలేదో తెలుసా...కారణం వింటే షాక్...?

కాపు వేద‌న‌: జ‌గ‌న్ ఇలాకాలో 35 వేల ఓట్లున్న కాపులకు ఇంత అన్యాయ‌మా ?

జగడ్డ: జగన్ పై కోపంతో పంచాయతీ ఎన్నికల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>