PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nara-lokesh6da9ef7d-b11d-4300-a6b1-a53ec186f0d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nara-lokesh6da9ef7d-b11d-4300-a6b1-a53ec186f0d6-415x250-IndiaHerald.jpgఏపి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ బాబు ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీరు రోజు రోజుకు దారుణంగా తయారవుతుందని ఆరోపించారు. పథకాలు అంటూ ప్రజలను దోచుకుంటున్నారు అని అన్నారు.ఇక ప్రజలు జగన్ ఆగడాలకు చెక్ పెట్టే రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం రాజారెడ్డి రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్.. పnara lokesh;view;lokesh;amala akkineni;kumaar;godavari river;jagan;nara lokesh;andhra pradesh;district;east;east godavari;government;police;husband;cheque;arrest;murder.;tdp;ycp;lokesh kanagaraj;partyమరోసారి రెచ్చిపోయిన లోకేశ్.. ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు..మరోసారి రెచ్చిపోయిన లోకేశ్.. ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు..nara lokesh;view;lokesh;amala akkineni;kumaar;godavari river;jagan;nara lokesh;andhra pradesh;district;east;east godavari;government;police;husband;cheque;arrest;murder.;tdp;ycp;lokesh kanagaraj;partyWed, 03 Feb 2021 11:00:00 GMTఏపి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ బాబు ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీరు రోజు రోజుకు దారుణంగా తయారవుతుందని ఆరోపించారు. పథకాలు అంటూ ప్రజలను దోచుకుంటున్నారు అని అన్నారు.ఇక ప్రజలు జగన్ ఆగడాలకు చెక్ పెట్టే రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం రాజారెడ్డి రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.


రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తున్నారని.. ఇప్పటివరకు 19 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని లోకేష్ ఆరోపించారు. ఈ పాపం ఊరికే పోదని హెచ్పరించారు. పట్టాభిపై దాడి చేశారు.. అచెన్నాయుడిని అరెస్ట్ చేశారని విమర్శించారు. పోరాటం టీడీపీ-వైసీపీ మధ్య కాదు.. అంబేద్కర్ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగానికి మధ్య పోరాటమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతల పై వైసీపీ శ్రేణులు కుట్రలు పన్నుతున్నారు. నేతల కిడ్నాప్, హత్యలు కూడా జరుగుతున్నాయి అంటూ లోకేశ్ అన్నారు. 



తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గొల్లలగుంటలో శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అభ్యర్ధి భర్త మృతిపై కుటుంబానికి పలు అనుమానాలున్నాయని, విచారణ ద్వారా నిజాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఈ ఘటన ను రాజకీయ కోణంలో కాకుండా మానవత్వ దృక్పథంలో చూడాలని నిమ్మగడ్డ వెల్లడించారు. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఇది కచ్చితంగా హత్యేనంటున్నారు.. రక్షణ కల్పిస్తామన్న పోలీసులు ఎక్కడికి వెళ్లారని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నాయకుల కు వత్తాసు పలకడం మానేసి.. ప్రజలకు అండగా నిలవాలని కోరుతున్నారు. పంచాయితీ ఎన్నికలకు పార్టీల నేతలు కొత్త వ్యూహాలను రచిస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మరి ఎవరికీ గెలుపు వరిస్తుందో , ఏ పార్టీ సత్తాను చూపుతుందో వంటి అంశాలు ఆసక్తి మారుతున్నాయి. 




వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?

జ‌గ‌నోరు వ‌చ్చాక విశాఖ స్టీల్‌కు ఇన్ని కోట్ల న‌ష్టాలా... సేల్ పెట్టేసిన కేంద్రం ?

కాపు వేద‌న‌: సీమ‌లో ఈ కులం కాపుల‌ను అడ్డంగా తొక్కేస్తోందా... నోరు మెదిపే వారేరి ?

టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?

జగడ్డ: ఏకగ్రీవాల కోసం వైసీపీ బెదిరింపులు.. ఏ రేంజ్‌లో అంటే..?

జ‌న‌సేన‌కు ఏక‌గ్రీవాలు... వామ్మో దీనికే సంబ‌రాలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>