MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas1d956c06-643a-43aa-869f-138abe1ccbdb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas1d956c06-643a-43aa-869f-138abe1ccbdb-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న నాలుగు సినిమాల్లో సలార్ కూడా ఒకటి. కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై పాన్ ఇండియా మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా ఈ సినిమా కి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భారీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక వయోలెంట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.prabhas;prabhas;shruti;shruti haasan;geetha;krishnam raju;prasanth;prashanth neel;ravi anchor;sruthi;india;cinema;sangeetha;bahubali;hero;success;kgf;prasanth neel;nijam;prashant kishor;anandamసలార్ సెట్ లో ప్రభాస్ బిహేవియర్ చూసి షాక్ అయిందట ....??సలార్ సెట్ లో ప్రభాస్ బిహేవియర్ చూసి షాక్ అయిందట ....??prabhas;prabhas;shruti;shruti haasan;geetha;krishnam raju;prasanth;prashanth neel;ravi anchor;sruthi;india;cinema;sangeetha;bahubali;hero;success;kgf;prasanth neel;nijam;prashant kishor;anandamWed, 03 Feb 2021 23:35:29 GMTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న నాలుగు సినిమాల్లో సలార్ కూడా ఒకటి. కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై పాన్ ఇండియా మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా ఈ సినిమా కి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భారీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక వయోలెంట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీ కోసం పూర్తిగా ఫిట్ గా తయారైన రెబల్ స్టార్ ప్రభాస్, ఈ మూవీ కోసం బల్క్ గా డేట్స్ కేటాయించినట్లు సమాచారం. ఇక ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలిసారిగా తనకు ఎంతో ఇష్టమైన రెబల్ స్టార్ ప్రభాస్ తో నటిస్తున్న శృతి హాసన్ ఎంతో ఆనందంగా ఉందట.

అయితే సలార్ సెట్స్ లో రెబల్ స్టార్ ప్రభాస్ రియల్ బిహేవియర్ చూసిన శృతి ఒక్కసారిగా ఎంతో షాక్ అయిందట. ఎంతో గొప్ప పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ కూడా ప్రభాస్ ఎంతో ఒదిగిపోయి లైట్ బాయ్ దగ్గరి నుండి దర్శకుడి వరకు అందరితోను ఎంతో కలుపుగోలుగా మాట్లాడడం నిజంగా తనకు ఆశ్చర్యంగా అనిపించిందని, ముఖ్యంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే వ్యక్తిత్వం ప్రభాస్ వంటి గొప్ప వ్యక్తుల్ని చూసి నేర్చుకోవాలని ఆమె తన సన్నిహితుల వద్ద అభిప్రాయపడ్డట్లు సమాచారం. కేజీఎఫ్ సినిమాల దర్శకుడు బాహుబలి సినిమాల హీరో తొలి కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మన దేశంతో పాటు పలు విదేశాల ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా రిలీజ్ తరువాత ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి... !!


వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదవాడి గుండె చప్పుడని, ప్రజల గుండెల్లో దేవుడై ఉన్నాడు : మంత్రి అవంతి శ్రీనివాస్‌.....!!!

ఆ ఫైర్ యాక్సిడెంట్ కి అయోమయంలో పడ్డ ప్రభాస్...

జగడ్డ : నిమ్మగడ్డను వదలని వైసీపీ నేతలు..వరుస విమర్శలు !!

జగడ్డ : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల పంచాయితీ...

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>