Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babud93e716d-0e5f-494f-baec-935136ec9a9f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babud93e716d-0e5f-494f-baec-935136ec9a9f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేశ్ బాబుకున్న ప్రత్యేకమైన క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హిట్ల మీద హిట్లు అందుకుంటూ ఈ హీరో తెలుగు తెరపై దూసుకుపోతున్నాడు. కాగా గతేడాది‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు ప్రిన్స్ మహేశ్ బాబు. ఇక ఈ ఏడాది కూడా చాలా సినిమాలనే లైన్ లో పెట్టాడు మహేశ్. కథ నచ్చితే చాలు ఆ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ ఒక్కో సినిమా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. కాగా ప్రస్తుతం మహేశ్ బాబు గీతగోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వంలో ఓ సmahesh babu;beauty;cbn;mahesh;suresh;keerthi suresh;kirti;monal gajjar;prince;tollywood;cinema;bigboss;rajani kanth;industry;blockbuster hit;director;hero;research and analysis wing;nijam;dubaiమహేశ్ సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టిన బిగ్ బాస్ బ్యూటీమహేశ్ సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టిన బిగ్ బాస్ బ్యూటీmahesh babu;beauty;cbn;mahesh;suresh;keerthi suresh;kirti;monal gajjar;prince;tollywood;cinema;bigboss;rajani kanth;industry;blockbuster hit;director;hero;research and analysis wing;nijam;dubaiWed, 03 Feb 2021 10:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేశ్ బాబుకున్న ప్రత్యేకమైన క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హిట్ల మీద హిట్లు అందుకుంటూ ఈ హీరో తెలుగు తెరపై దూసుకుపోతున్నాడు. కాగా గతేడాది‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు ప్రిన్స్ మహేశ్ బాబు. ఇక ఈ ఏడాది కూడా చాలా సినిమాలనే లైన్ లో పెట్టాడు మహేశ్. కథ నచ్చితే చాలు ఆ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ ఒక్కో సినిమా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. కాగా ప్రస్తుతం మహేశ్ బాబు గీతగోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా మహేశ్, పరశురాం కాంబినేషన్ ఏ రేంజ్ లో ఉండబోతుందోనని ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన ‘సర్కారు వారి పాట’ పోస్టర్లు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంటున్నాయి.
 ఈ సర్కారు వారి పాట సినిమా మహేశ్ 27 వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో స్టన్నింగ్ బ్యూటీ కీర్తి సురేష్ మహేశ్ కు జోడీగా నటిస్తుందన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దుబాయ్ లో జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ తొందరలోనే ముగుస్తుందని సమాచారం. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక వైరల్ గా మారిన విషయం ఏమిటంటే.. బిగ్ బాస్ స్టన్నింగ్ బ్యూటీ మోనాల్ గజ్జర్ గురించే.. బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా ఈ చిన్నది బాగానే ఫేమ్ అయ్యింది. సీజన్ 4 లో పాల్గొన్న అందకి కంటెస్టెంట్ల కంటే మోనాల్ గజ్జర్ కే ఇండస్ట్రీ పరంగా ఎక్కువ అవకాశాలు వచ్చిపడుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 కాగా ఈ చిన్నది మహేశ్‘సర్కారు వారి పాట’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తుందన్న వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మహేశ్ తో మోనాల్ గజ్జర్ ఐటమ్ సాంగ్ లో కలిసి చిందులేస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఈ అమ్మడు ఈ విషయం పై షాకింగ్ విషయాలను బయటపెట్టింది. మహేశ్ ‘సర్కారు వారి పాట’ సినిమాలో నేను ఏ సాంగ్ చెయ్యట్లేదని తేల్చి చెప్పేసింది మోనాల్ గజ్జర్. నిజంగా మహేశ్ తో చిందులేస్తుందని ఆశపడ్డ మోనాల్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే ఇందులో ప్రిన్స్ బ్యాంకు మేనేజర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందని సమాచారం.


టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?

జ‌న‌సేన‌కు ఏక‌గ్రీవాలు... వామ్మో దీనికే సంబ‌రాలా ?

చినబాబుకు భలే ఛాన్స్...సక్సెస్ అవుతారా ?

దుబాయ్ వెళ్లిన దిల్ రాజు... ఆ సెటిల్మెంట్ కోసమేనా ?

షాకింగ్: చైనాకు దిమ్మతిరిగే ఇండియా వార్త..?

ఏపీకి మరిన్ని ఆర్థిక కష్టాలు రాబోతున్నాయా..?

షాకింగ్‌: టీడీపీ నేత పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>