MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/heroinee8979d4a-601a-41d8-9701-123f802e2a9b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/heroinee8979d4a-601a-41d8-9701-123f802e2a9b-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ ల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆఫర్స్ ఉన్నంత వరకు వారు ఫుల్ జోష్ లో కనపడతారు.. చేతిలో సినిమాలు ఉన్నంతకాలం ప్రొడ్యూసర్స్ ని బాగా వాడుకునే హీరోయిన్స్ ఆ తర్వాత ఆఫర్స్ చేతిలో లేకపోతే వారికి పిచ్చెక్కిపోతుంది.. వేరే హీరోయిన్స్ తమకు బదులు బిజీ అవడం, తమను ఎవరు పట్టించుకోకపోవడం వంటివి చూసి వారిలో అసూయా రగిలిపోతూ ఉంటుంది.. ఏం చేస్తాంఎంతబాగా నటించినా, చూపించినా హీరోయిన్ ల వాలిడిటీ కొన్ని రోజులే.. ఆ తర్వాత కొత్త అమ్మాయిలు, సరికొత్త అందాలకు ప్రేక్షకులు కోరుకుంటారు.. heroine;tiru;tollywood;cinema;telugu;tamil;industry;hero;vegetable market;heroine;joshపెళ్ళైన హీరో తో ఎఫైర్.. ఆఫర్స్ కోసం ఇంత దిగజారాలా..?పెళ్ళైన హీరో తో ఎఫైర్.. ఆఫర్స్ కోసం ఇంత దిగజారాలా..?heroine;tiru;tollywood;cinema;telugu;tamil;industry;hero;vegetable market;heroine;joshWed, 03 Feb 2021 09:43:56 GMTసినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ ల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆఫర్స్ ఉన్నంత వరకు వారు ఫుల్ జోష్ లో కనపడతారు.. చేతిలో సినిమాలు ఉన్నంతకాలం ప్రొడ్యూసర్స్ ని బాగా వాడుకునే హీరోయిన్స్ ఆ తర్వాత ఆఫర్స్ చేతిలో లేకపోతే వారికి పిచ్చెక్కిపోతుంది.. వేరే హీరోయిన్స్ తమకు బదులు బిజీ అవడం, తమను ఎవరు పట్టించుకోకపోవడం వంటివి చూసి వారిలో అసూయా రగిలిపోతూ ఉంటుంది.. ఏం చేస్తాంఎంతబాగా నటించినా, చూపించినా హీరోయిన్ ల వాలిడిటీ కొన్ని రోజులే.. ఆ తర్వాత కొత్త అమ్మాయిలు, సరికొత్త అందాలకు ప్రేక్షకులు కోరుకుంటారు..

ఈనేపథ్యంలో హీరోయిన్ లు పాతగా అయిపోయి ప్రేక్షకులకు మొహం ఎత్తేస్తారు.. అయితే కొంతమంది స్టార్ హీరోల అండ ఉన్న హీరోయిన్ లు వారి వాలిడిటీ అయిపోయినా ఆఫర్స్ సంపాదిస్తూ ఉంటారు. కొన్ని రోజులు సంపాదించుకోవడమే కాకుండా పెద్ద పెద్ద సినిమాలలో నటించే ఛాన్స్ కొట్టేస్తారు. అలా ఓ హీరోయిన్ ఇప్పుడు అదే పనిచేస్తుందట. కెరీర్ అందరి హీరోలతో సినిమాలు చేసి ఓ రౌండ్ వేసిన ఆ హీరోయిన్ కి వాలిడిటీ అయిపొయింది.. టాలీవుడ్ లో సినిమాలు ఎవరు ఇవ్వట్లేదని తమిళం వైపు చూస్తుంది.

ఆక్కడ ఆఫర్స్ కోసం ఓ తమిళ స్టార్ హీరోని పట్టిందంటున్నారు.సదరు హీరోతో ఆమె డేటింగ్ లు, షాపింగ్ లు అంటూ తిరుగుతోందిట. ఎక్కువ చెన్నైలోనే కనపడుతోందిట. ఏంటంటే ఇక్కడ షూటింగ్ కోసం వచ్చాను అని చెప్తోంది. సదరు హీరో గారికి ఆల్రెడీ పెళ్లైందిట. అయితే ఆమెకు చెన్నైలో పరిచయాలు తక్కువ...తమిళం పెద్దగా రాదు కాబట్టి తన సహకారం తీసుకుంటోందని కవర్ చేసే పనిలో బిజిగా ఉన్నారట. గత రెండు నెలలగా ఈ డేటింగ్ వ్యవహారం జరుగుతోందని చెప్తున్నారు. ఈ రెండు నెలలో ఆమె వరస పెట్టి ప్రాజెక్టులు సైన్ చేస్తోందిట. ఆమె ను తీసుకోమని తన దర్శక,నిర్మాతలైన స్నేహితులకు రికమెండ్ చేస్తున్నాడట. అయితే ఆమె కూడా నటన, అందంలో స్ట్రాంగే కాబట్టి ఎవరూ నో చెప్పటం లేదట. ఆమెను తీసుకుంటే తెలుగు మార్కెట్ కూడా బెంగ ఉండదని నమ్ముతున్నారట. ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఆమె సైన్ చేసిందంటున్నారు. తెలుగులో ఆమె చివరగా చేసిన సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో దృష్టి అక్కడే పెట్టింది. ఎవరి స్కెచ్ లు వాళ్లవి.






టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?

జ‌న‌సేన‌కు ఏక‌గ్రీవాలు... వామ్మో దీనికే సంబ‌రాలా ?

చినబాబుకు భలే ఛాన్స్...సక్సెస్ అవుతారా ?

దుబాయ్ వెళ్లిన దిల్ రాజు... ఆ సెటిల్మెంట్ కోసమేనా ?

షాకింగ్: చైనాకు దిమ్మతిరిగే ఇండియా వార్త..?

ఏపీకి మరిన్ని ఆర్థిక కష్టాలు రాబోతున్నాయా..?

షాకింగ్‌: టీడీపీ నేత పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>