PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సామాజిక వర్గాలకు అన్ని విధాలుగా న్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం చాలా గట్టిగా చెప్పినా సరే ఇప్పుడు మాత్రం చాలా సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుంది అనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగానే వినపడుతున్నాయి. చాలా మంది జగన్ పాలనపై అసహనంగా ఉన్నారనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. చిన్న చిన్న సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఏపీ ప్రభుత్వం కొందరికి నోచుకోవడం లేదు అనే చెప్పాలి. ప్రధానంగా బ్రాహ్మణా సామాజిక వర్గానికి జగన్ అన్యాయం చేస్తున్నారని అంటున్నారు. విద్యార్ధులు అందరికి సys jagan;amala akkineni;jagan;andhra pradeshబ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?ys jagan;amala akkineni;jagan;andhra pradeshWed, 03 Feb 2021 16:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సామాజిక వర్గాలకు అన్ని విధాలుగా న్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం చాలా గట్టిగా చెప్పినా సరే ఇప్పుడు మాత్రం చాలా సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుంది అనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగానే వినపడుతున్నాయి. చాలా మంది జగన్ పాలనపై అసహనంగా ఉన్నారనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. చిన్న చిన్న సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఏపీ ప్రభుత్వం కొందరికి నోచుకోవడం లేదు అనే చెప్పాలి. ప్రధానంగా బ్రాహ్మణా సామాజిక వర్గానికి జగన్ అన్యాయం చేస్తున్నారని అంటున్నారు.

విద్యార్ధులు అందరికి సంక్షేమ కార్యక్రమాలను ఆర్దిక ప్రోత్సాహం అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా సరే ఈ సామాజిక వర్గంలో మాత్రం చాలా కారణాలతో సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదనే ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. అసలు ఏంటీ అనేది ఒక్కసారి చూస్తే ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నా సరే లబ్ది దారులను తగ్గించే కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే బ్రాహ్మణా సామాజిక వర్గంలో చాలా మందికి అందడం లేదు. అందరితో పాటుగా వాళ్లకు అని చెప్తున్నారు.

కాని వారిలో చాలా మంది ఆర్ధికంగా వెనుకబడిన వారు ఉన్నారు. దీనితో వారి కోసం ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని కోరుతున్నారు. ఆ సామాజిక వర్గంలో విద్యార్ధులకు ఉన్నత చదువుల మీద ఆశ ఉన్నా సరే రాష్ట్ర సర్కార్ నుంచి సహాయ సహకారాలు అంధక వేరే పనులు చూసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది అనే చెప్పాలి. చాలా వర్గాలకు నేను అన్నీ చేస్తున్నా అని రాజకీయాలు కులాలు చూడటం లేదని జగన్ చెప్పుకున్నా సరే వాస్తవ పరిస్థితి చాలా భిన్నం అనే చెప్పాలి. మరి భవిష్యత్తులో అయినా సరే సిఎం జగన్ ఈ సామాజిక వర్గం వైపు చూస్తారో లేదో చూడాలి. దీని విమర్శలు ఎక్కువగానే ఉన్నాయి.


గోధుమ నారు దాచుకున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

చెప్పుల దండ‌: అంబేడ్క‌ర్ ప్లేస్‌లో రాజ‌న్న‌.. ఎన్టీఆర్ ఉంటే.. ఏమ‌య్యేది ?

జగడ్డ : ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు... బ్రహ్మాస్త్రమే....?

జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!

యాంకర్ ప్రదీప్ నటించిన సినిమాను ముందు ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా..??

హెరాల్డ్ సెటైర్: జగన్ మరో చంద్రబాబు అవుతారా ఏంటి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>