WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/ordinary-womena508de05-c2e4-4605-8b66-c728f797966b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/ordinary-womena508de05-c2e4-4605-8b66-c728f797966b-415x250-IndiaHerald.jpgమనం ఎవరిని అన్నా ప్రశ్నించాలన్నా, వాళ్ళ దగ్గర నుండి సమాధానం కావాలన్నా గాని కోరా ఒక్కటే సరైన చోటు. ఇందులో చాలా మంది చాలా రకాల ప్రశ్నలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ పోస్ట్ కి వేరే వాళ్లు వాళ్ళకి నచ్చినట్లు సమాధానం చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రశ్న ఒకటి శ్వేత గార్గ్ కి ఎదురయింది. ordinary women;jeevitha rajaseskhar;prema;swetha;kanna lakshminarayana;marriage;love;september;cancer;husband;juneతల్లికి క్యాన్సర్ ..19 ఏళ్లకే పెళ్లి ఇష్టం లేని పెళ్లి.. శ్వేతా జీవితంలో ఏం జరిగింది..?తల్లికి క్యాన్సర్ ..19 ఏళ్లకే పెళ్లి ఇష్టం లేని పెళ్లి.. శ్వేతా జీవితంలో ఏం జరిగింది..?ordinary women;jeevitha rajaseskhar;prema;swetha;kanna lakshminarayana;marriage;love;september;cancer;husband;juneWed, 03 Feb 2021 10:24:21 GMTశ్వేత గార్గ్ కి ఎదురయింది.  కొంతకాలం క్రితం ఎవరో  ఒకరు శ్వేతా గార్గ్ ను "మీ పార్టనర్  మీ లైఫ్ లోకి వచ్చిన తరువాత  మీలో మార్పు ఎలా వచ్చింది"  అనే ప్రశ్నని కోరాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చదివిన  శ్వేత గార్గ్ ఈ విధంగా సమాధానం కూడా  ఇచ్చారు. శ్వేత గార్గ్ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుందట. వాళ్ళది ప్రేమ పెళ్లి కాదు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఇరు వర్గాల కుటుంబీకుల  అంగీకారంతో జరిగిన  పెళ్లి అంట.  శ్వేత గార్గ్ కి పెళ్లి చేసుకునే సమయానికి  19 సంవత్సరాల వయస్సు. అయితే తనకి ఆ వయసులో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు అంట. తనకి మొదట నుంచి  యాక్టర్ అవ్వాలనే కోరిక  ఉండేది. అందుకే ఆ వయసులో  పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేకపోవడంతో వద్దు అని చెప్పిందట.కానీ  జూన్ 2013 లో శ్వేతా గార్గ్ వాళ్ళ అమ్మకి క్యాన్సర్ రావడంతో నా మీద ఓత్తిడి తెచ్చారు. అమ్మ మాట కోసం పెళ్లి చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది.

అయితే శ్వేమనం ఎవరిని అన్నా ప్రశ్నించాలన్నా, వాళ్ళ దగ్గర నుండి సమాధానం కావాలన్నా గాని కోరా ఒక్కటే సరైన చోటు. ఇందులో చాలా మంది చాలా రకాల  ప్రశ్నలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ పోస్ట్ కి వేరే వాళ్లు వాళ్ళకి నచ్చినట్లు సమాధానం చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రశ్న ఒకటి శ్వేత గార్గ్ కి ఎదురయింది. తా గార్గ్ కి, తన భర్తకి  వయసులో పది సంవత్సరాల తేడా ఉందట. ఆ ఏజ్ డిఫరెన్స్ ఉండడం వలన తన భర్తతో ఎలా ఉంటానో,ఏమో అని అలోచించిదట.  నాకు ఇంక వేరే ఆప్షన్ లేదు.అందుకనే పెళ్లి చేసుకున్నాను.  అలా మా  ఇద్దరి జీవితం మొదలైంది. పెళ్లి కాకముందు యాక్టర్, మోడల్  అవ్వాలనే కోరికతో ఇంట్లో  వాళ్ళతో గొడవలు పడేదట. ఆ గొడవల  వలన శ్వేతా గార్గ్ తన  తల్లిదండ్రులతో గాని,  బ్రదర్ తో గాని సరిగా  మాట్లాడేది కాదట . కానీ ఎప్పుడయితే పెళ్లి అయిందో,అప్పుడే తనకి పేరెంట్స్ విలువ, కుటుంభం విలువ తెలిసి వచ్చిందట. అలాగే మొదట వయసులో నా భర్త నా కంటే పెద్దవాడు ఎలా ఉంటాడో అని భయపడ్డాను కానీ.. నిజానికి అతను చాలా మంచివాడు. అలాగే అత్త మామలను కూడా తన తల్లి దండ్రులలానే చేసేవాడట. అలాగే ఇంటి పనులు చేయమని బలవంతం చేయడం లాంటివి అసలు అనేవాడు కాదట. ఇంకా  రోజులు గడిచేకొద్దీ భర్త మీద ఇష్టం, గౌరవం పెరిగాయిట.  కానీ శ్వేతా కి మాత్రం  కెరీర్ విషయంలో సంతృప్తి లేదట.  ఏదో ఒకటి సాధించాలి అని ఉండేది.ప్రస్తుతానికి తన కల మార్చుకుని  సివిల్ సర్వీసెస్ లో జాయిన్ అవ్వాలి అని అనుకున్నది అంట.  దానికి తన  భర్త పూర్తి సపోర్ట్ ఇచ్చారు.

అలాగే శ్వేతా కి 2014 సెప్టెంబర్ లో పండంటి  అబ్బాయి పుట్టాడు..మొదటి నుంచి శ్వేతా కి యాక్టర్ అవ్వాలని కల ఉండేది దాని కోసం ఫిజిక్, ఫేస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేదట. కానీ ప్రెగ్నెన్సీ తర్వాత శరీరంలో, ముఖంలో మార్పులు వచ్చాయి. స్ట్రెచ్ మార్క్స్ రావడం, జుట్టు రాలిపోవడం మొదలైంది. అయితే అప్పుడు కూడా తన భర్త తనకి సపోర్ట్ గా ఉన్నారట.అలా నా భర్త ప్రవర్తన నాలో మార్పు తెచ్చింది అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు నాకు నా భర్త ఇంకా నా కొడుకే  జీవితం అంటారు శ్వేతా గార్గ్. అలాగే మనం ఒక్కోసారి అనుకుంటూ ఉంటాము ఇంత వయసు వచ్చింది కదా.. ఏది మంచో చెడో మాకు తెలియదా అని అనుకుంటాము.కానీ మన మంచి గురించి మన కన్నా  మన తల్లిదండ్రులకు బాగా  తెలుసు అని అన్నారు. అలాగే  ఇవాళ నా భర్తని నా జీవిత భాగస్వామిగా చేసిన  నా తల్లిదండ్రులకు నేను థాంక్స్ చెప్తున్నాను అని, అలాగే  నన్ను హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నా భర్త మాత్రమే” అని చెప్పారు శ్వేతా గార్గ్.. !!


కాపు వేద‌న‌: సీమ‌లో ఈ కులం కాపుల‌ను అడ్డంగా తొక్కేస్తోందా... నోరు మెదిపే వారేరి ?

టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?

జగడ్డ: ఏకగ్రీవాల కోసం వైసీపీ బెదిరింపులు.. ఏ రేంజ్‌లో అంటే..?

జ‌న‌సేన‌కు ఏక‌గ్రీవాలు... వామ్మో దీనికే సంబ‌రాలా ?

చినబాబుకు భలే ఛాన్స్...సక్సెస్ అవుతారా ?

దుబాయ్ వెళ్లిన దిల్ రాజు... ఆ సెటిల్మెంట్ కోసమేనా ?

షాకింగ్: చైనాకు దిమ్మతిరిగే ఇండియా వార్త..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>