MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-pallavi325a4076-3868-4fe5-9482-440a1fa2e994-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-pallavi325a4076-3868-4fe5-9482-440a1fa2e994-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతూ ఉన్న సాయి పల్లవి ఈమధ్య విచిత్రమైన కోరిక కోరుతుంది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాతో పాటు వేణు ఉడుగుల విరాట పర్వం సినిమాలతో బిజీగా ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత మరిన్ని కథలు కూడా వింటుంది సాయి పల్లవి. ఈ కాలంలో అందం, అభిన‌యం రెండూ ఉన్న హీరోయిన్లు చాలా తక్కువగా ఉన్నారు.. అలా సాయి ప‌ల్ల‌వి ఇండస్ట్రీ కి దొరకడం ఎంతో అదృష్టం.. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..sai pallavi;beauty;pawan;nani;kalyan;naga;sekhar;shyam;surya sivakumar;kamma;tollywood;cinema;telugu;naga aswin;tamil;love;industry;wife;hero;heroine;v;crush;sai pallavi;love story;santosham;fidaa;chitramఏంటిది సాయి పల్లవి..పెళ్ళైన హీరోతో మనసు పడ్డావా...?ఏంటిది సాయి పల్లవి..పెళ్ళైన హీరోతో మనసు పడ్డావా...?sai pallavi;beauty;pawan;nani;kalyan;naga;sekhar;shyam;surya sivakumar;kamma;tollywood;cinema;telugu;naga aswin;tamil;love;industry;wife;hero;heroine;v;crush;sai pallavi;love story;santosham;fidaa;chitramWed, 03 Feb 2021 23:18:02 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతూ ఉన్న సాయి పల్లవి ఈమధ్య విచిత్రమైన కోరిక కోరుతుంది.  ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాతో పాటు వేణు ఉడుగుల విరాట పర్వం సినిమాలతో బిజీగా ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత మరిన్ని కథలు కూడా వింటుంది సాయి పల్లవి. ఈ కాలంలో అందం, అభిన‌యం రెండూ ఉన్న హీరోయిన్లు చాలా తక్కువగా ఉన్నారు.. అలా సాయి ప‌ల్ల‌వి ఇండస్ట్రీ కి దొరకడం ఎంతో అదృష్టం.. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..

అద్భుతమైన డాన్స్, నటన సొంతం చేసుకున్న సాయి పల్లవి క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. కోట్ల అభిమాన గణం కలిగిన సాయి పల్లవికి ఓ హీరో అంటే క్రష్ అట. సాయి పల్లవికి హీరో సూర్య అంటే ఎంతో ఇష్టమట.  చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగారట. ఎప్పటి నుండో హీరో సూర్యపై తనకు క్రష్ ఉండేదంటూ సాయి పల్లవి మనసులో మాట బయటపెట్టారు.సాయి పల్లవి ఎన్ జి కె చిత్రంలో సూర్యకి జంటగా నటించారు. ఆ మూవీలో సాయి పల్లవి సూర్య భార్య పాత్ర చేశారు. తాము ఎంతగానో అభిమానించే సూర్య పక్కన అవకాశం రావడంతో, సాయి పల్లవి చాలా సంతోషంగా ఫీలయ్యారట.

ఇక సాయి పల్లవి కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె తెలుగు తమిళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తున్నారు. నాగ చైతన్యకు జంటగా ఆమె నటించిన లవ్ స్టోరీ విడుదలకు సిద్ధంగా ఉంది.అలాగే రానాకి జంటగా విరాటపర్వం మూవీలో సాయి పల్లవి నటిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది.ఈ పీరియాడిక్ డ్రామాలో సాయి పల్లవి 90ల నాటి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది.వీటితో పాటు పవన్ కళ్యాణ్ కి జంటగా ఆమె అవకాశం దక్కించుకున్నారని వార్తలు వస్తున్నాయి.  అయ్యప్పనుమ్ కోశియుమ్ మూవీలో సాయి పల్లవి పవన్ భార్య రోల్ చేస్తున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.ఇక నాని హీరోగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ చిత్రంలో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం.


మారుతి రూటే సెపరేటు.. అది మరోసారి ప్రూవ్ చేశాడు..!

ఆ ఫైర్ యాక్సిడెంట్ కి అయోమయంలో పడ్డ ప్రభాస్...

జగడ్డ : నిమ్మగడ్డను వదలని వైసీపీ నేతలు..వరుస విమర్శలు !!

జగడ్డ : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల పంచాయితీ...

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>