Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-effect-screams-of-hunger-in-bharat010502ee-59a2-4792-af27-397357dff525-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-effect-screams-of-hunger-in-bharat010502ee-59a2-4792-af27-397357dff525-415x250-IndiaHerald.jpgగతంలో భారత్ కి మిత్ర దేశంగా సోదర దేశంగా ఉన్న నేపాల్ గత కొంతకాలం క్రితం చైనా మాయలో పడిపోయి భారత్ ను శత్రుదేశం గా చూసింది అనే విషయం తెలిసిందే. ఆర్థిక సహాయం పేరుతో ఆకర్షించిన చైనా ఏకంగా నేపాల్ భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి విధంగా ప్రభావితం చేసింది. అంతేకాదు అక్కడ ఉన్న ప్రజలందరిలో కూడా భారత్ పై వ్యతిరేకత తెచ్చేవిధంగా ఎన్నో ప్రయత్నాలు చేసింది చైనా. భారత్లోని పలు భూభాగాలు నేపాల్కు చెందినవే అంటూ వ్యాఖ్యానించడం భారత్లో ఉన్న రాముడు కూడా నేపాల్కు చెందిన వాడే అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం చేసాడు నేmodi;mithra;ramu;india;nepal;shatru1దిగివచ్చిన నేపాల్.. ద్వారాలు తెరుస్తుంది..?దిగివచ్చిన నేపాల్.. ద్వారాలు తెరుస్తుంది..?modi;mithra;ramu;india;nepal;shatru1Wed, 03 Feb 2021 01:00:00 GMTభారత్ కి మిత్ర దేశంగా సోదర దేశంగా ఉన్న నేపాల్ గత కొంతకాలం క్రితం చైనా మాయలో పడిపోయి భారత్ ను శత్రుదేశం గా చూసింది అనే విషయం తెలిసిందే. ఆర్థిక సహాయం పేరుతో ఆకర్షించిన చైనా ఏకంగా నేపాల్ భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి  విధంగా ప్రభావితం చేసింది.  అంతేకాదు అక్కడ ఉన్న ప్రజలందరిలో  కూడా భారత్ పై వ్యతిరేకత తెచ్చేవిధంగా ఎన్నో ప్రయత్నాలు చేసింది చైనా.  భారత్లోని పలు భూభాగాలు నేపాల్కు చెందినవే  అంటూ వ్యాఖ్యానించడం భారత్లో ఉన్న రాముడు కూడా నేపాల్కు చెందిన వాడే అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం  చేసాడు నేపాల్ అధ్యక్షుడుఓలి శర్మ.



 ఎన్నిసార్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పటికీ భారత్ మాత్రం ఎప్పుడు నేపాల్  పట్ల సోదర భావాన్ని వ్యక్తం చేసింది అనే విషయం తెలిసిందే. ఇక నేపాల్ కు కావాల్సిన సహాయాన్ని కూడా అందించేందుకు భారత్  ఎప్పుడూ సిద్ధంగానే ఉంది.  మొన్నటివరకు భారత్ తమ  శత్రుదేశం అంటూ చైనా పక్షాన మాట్లాడిన నేపాల్ ప్రస్తుతం భారత తో దోస్తీ కోసం తిరిగి రాక తప్పడం లేదు. భారత్ను వ్యతిరేకించి చైనా తో దోస్తీ చేసిన నేపథ్యంలో నేపాల్ దేశంలో పాలనలో ఎన్నో మార్పులు రావడంతో ఇక అక్కడి ప్రజలందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా చేపట్టిన నేపథ్యంలో.. నేపాల్ ప్రభుత్వం దిగివచ్చింది.



 మొన్నటివరకు కరోనా  వైరస్ పేరు చెప్పి ఎంతో మంది భారతీయులను నేపాల్ లోకి అనుమతించకుండా నిషేధం విధించినా అక్కడి  ప్రభుత్వం ఇక ఇప్పుడు ఏకంగా ఎలాంటి వీసా లు  లేకుండా నేపాల్ లోకి భారత్ నుంచి టూరిస్టులు రావచ్చు అంటూ ప్రకటించింది. సాధారణంగా నేపాల్ పర్యాటకుల మీద ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటుంది. అలాంటిది  భారత్ నుంచి వచ్చే పర్యాటకులు పై నిషేధం విధించడంతో అక్కడ ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితి రావడంతో ఇక ఇప్పుడూ భారత్ నుంచి నేపాల్లో పర్యాటకులను అనుమతించేందుకు సిద్ధమైంది అని విశ్లేషకులు అంటున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందాల్సి ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.


కొడాలితో జేసీ పవన్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటి?

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>